“శ్రీకారం” మూవీ లో రైతు పాత్ర

2019 Latest Telugu Film News, Sharwanand to Play a Different Role, Sharwanand To Do A Unique Role In His Next, Sharwanand Latest Movie News, Unique Role by Sharwanand, Sharwanand Ropped An Interesting Role, Sharwanand To Do Different Role, farmer role by Sharwanand, Sharwanand To Do Farmer Role, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రైతు సమస్యల నేపథ్యం లో ఎమోషనల్ డ్రామా శ్రీకారం మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో హీరో శర్వానంద్ రైతు పాత్రలో నటించనున్నారని సమాచారం. రణరంగం మూవీ లో గ్యాంగ్ స్టర్ గా నటించిన శర్వానంద్ శ్రీకారం మూవీ లో రైతు గా నటించడం విశేషం.

హీరో శర్వానంద్ ప్రస్తుతం 96 తమిళ సూపర్ హిట్ మూవీ తెలుగు రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత శ్రీకారం మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. శ్రీకారం మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. తిరుపతి, అనంతపూర్ లలో కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. 2020 సంవత్సరం సంక్రాంతికి శ్రీకారం మూవీ ని రిలీజ్ చేయాలని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట ప్లాన్ చేస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here