డూప్ లేకుండా యాక్షన్ సీన్స్

2019 Latest Telugu Film News, Saaho Movie Action Scenes Are Performed Without Dupe, Saaho Movie Action Scenes, Prabhas Does It On His Own Stunts For Saaho, Saaho Movie Latest News, Prabhas Performed Risky Stunts for Saaho, Prabhas Does It On His Own, Saaho The action scenes of Prabhas, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
UV క్రియేషన్స్, T -సిరీస్ బ్యానర్స్ పై యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో భారీ బడ్జెట్ తో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 30 వ తేదీ ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ కు ఆ మూవీ తరువాత నటించే మూవీస్ గురించి ప్రెజర్ పడింది. ప్రేక్షకులను, అభిమానులను అలరించడానికి సాహో మూవీ లోని రిస్కీ యాక్షన్ సీన్స్ లో డూప్ లేకుండా నటించారు. సాహో మూవీ లోని డిఫరెంట్ యాక్షన్ సీన్స్ కు నలుగురు హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ వర్క్ చేశారు . ఇంటర్ నేషనల్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఈ ప్రాజెక్ట్ లో ఒక భాగం అయ్యారు. భారీ బడ్జెట్ తో రూపొందిన యాక్షన్ సీన్స్ సాహో మూవీ కి హై లైట్స్ గా నిలుస్తాయనడంలో సందేహం లేదు. ఇంటర్ నేషనల్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ యాక్షన్ సీన్స్ కంపోజ్ చేయడంతో ప్రభాస్ హ్యాపీగా ఫీలయ్యారు. తాను కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ తన కెరీర్ లోనే బెస్ట్ వర్క్ అని తన ఫోర్ట్ ఫోలియా లో ఉంచడానికి యాక్షన్ సీన్స్ షో రీల్ ను కెన్నీ బేట్స్ చిత్ర యూనిట్ ను అడిగారు. భారీబడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందిన సాహో మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=2HKj78kWN70]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − six =