సాహో మూవీ ట్రైలర్ ప్రభంజనం

2019 Latest Telugu Film News, Prabhas Saaho Trailer Creates New Records, New Record by Saaho, Saaho Movie Latest News, Prabhas Saaho Trailer, Saaho is Most Like Hindi Trailer in a record time, Saaho Trailer Creates Record, Prabhas Saaho Movie Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

సుజీత్ దర్శకత్వం లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో ఆగస్ట్ 30వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ , మేకింగ్ వీడియోస్, టీజర్, సాంగ్స్ తో హైప్ క్రియేట్ అయిన సాహో మూవీ ట్రైలర్ ను 10వ తేదీ చిత్ర యూనిట్ నాలుగు భాషలలో రిలీజ్ చేసింది. హాలీవుడ్ మూవీస్ ట్రైలర్స్ ను తలదన్నేలా రూపొందిన సాహో ట్రైలర్ కు ప్రేక్షకులనుండి విశేష స్పందన లభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

140 షాట్స్, 166 సెకన్ల సాహో మూవీ ట్రైలర్ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రభంజనం సృష్టించింది. ట్రైలర్ రిలీజయిన 24గంటలలో యూట్యూబ్ లో 5కోట్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. సినీ ప్రముఖుల, ప్రేక్షకుల, అభిమానుల ప్రశంసలు అందుకొంది . UV క్రియేషన్స్, T- సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్, భారీ తారాగణం తో నిర్మించిన సాహో మూవీ కై భారతీయ చిత్ర పరిశ్రమలు, ప్రపంచవ్యాప్త ప్రభాస్ అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=fhcXreL1uXI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eleven =