సౌతిండియాలో నెంబర్ వన్ యూట్యూబ్ ఛానెల్ గా వెలుగొందుతున్న తెలుగు ఫిల్మ్ నగర్ 60 లక్షల సబ్ స్క్రైబర్స్ మైలురాయిని చేరుకుంది. టాలీవుడ్ మూవీస్ అప్ డేట్స్ తో ప్రేక్షకులను తెలుగు ఫిల్మ్ నగర్ ఛానెల్ అలరిస్తుంది. తెలుగు ఫిల్మ్ నగర్ ప్రేక్షకులను
ఎంటర్ టైన్ చేయడంలో ముందడుగు వేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లేటెస్ట్ మూవీ న్యూస్, సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్, ప్రెస్ మీట్స్, ట్రైలర్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, రివ్యూస్, సక్సెస్ మీట్స్, మూవీస్, మూవీ సీన్స్ వంటి మూవీ విశేషాలతో ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు ఫిల్మ్ నగర్ సినీ ప్రేక్షకుల అభిమానం సంపాదించుకొంది. త్వరలోనే తెలుగు ఫిల్మ్ నగర్ 10 మిలియన్ సబ్ స్క్రైబర్స్ మైలురాయి చేరుకోవాలని మనసారా కోరుకుందాం.
[subscribe]
[youtube_video videoid=wSobfsW0IuY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: