డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్, భారీ తారాగణంతో RRR మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. RRR మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకొంటుంది. నగర శివారు లో ప్రత్యేకంగా రూపొందించిన బ్రిడ్జ్ సెట్ లో పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో రామ్ చరణ్ షూటింగ్ లో గాయపడ్డారనే వార్త సోషల్ మీడియా లో వైరల్ అయింది. ఆ వార్త వినగానే అభిమానులు ఆందోళనకు లోనయ్యారు. రామ్ చరణ్ గాయపడిన వార్త అవాస్తమని, ఆయన సేఫ్ గానే ఉన్నారని, రెండు రోజులుగా RRR మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారని చిత్ర సన్నిహిత వర్గాలు స్పష్టం చేయడంతో అభిమానులు రిలీఫ్ గా ఫీలయ్యారు. 2020 సంవత్సరం జులై 30 వ తేదీ రిలీజ్ కానున్న RRR మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[youtube_video videoid=I7j2sn7qHuM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: