ఆకట్టుకుంటున్న ఆది సాయికుమార్ జోడీ టీజర్

2019 Latest Telugu Movie News, Aadi Sai Kumar Jodi Movie Latest News, Aadi Sai Kumar Jodi Teaser Out, Aadi Sai Kumar Starrer Jodi Teaser out, Jodi Movie Teaser, Jodi Teaser Release Update, Jodi Movie Teaser out Now, Telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Jodi Movie Teaser Out Now

జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు ఆది సాయికుమార్. ఇప్పటికే ఆపరేషన్ గోల్డ్ ఫిష్, బుర్రకథ చిత్రాలు విడదలకాగా అవి బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి. ఇప్పుడు ఆది హీరోగా ‘జెర్సీ’ ఫేమ్ శ్రధ్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా ‘జోడి’ అనే టైటిల్ తో ఓ మూవీ రాబోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను పూర్తి చేసుకున్న జోడీ త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక గతంలో వాన, మస్కా, సినిమా చూపిస్త మామ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన విశ్వనాథ్ అరిగెల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఇంకా ఈసినిమాలో న‌రేష్, స‌త్య‌, వెన్నెల కిషోర్, సిద్దు, స్వ‌ప్నిక‌, సితార‌, మాధ‌వి, గొల్ల‌పూడి మారుతీరావు వ‌ర్షిణి సౌంద‌రరాజ‌న్, ప్ర‌దీప్ తదితరలు ఇతర పాత్రల్లో న‌టించారు. భావ‌నా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస్ గుర్రం స‌మ‌ర్పణ‌లో రూపొందుతున్న ఈసినిమాకి ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

[youtube_video videoid=elyZEYmVlqY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =