శ్రీనివాససాయి, ప్రియాంకజైన్ హీరో హీరోయిన్లుగా ‘ వినరా సోదర వీరకుమారా‘ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకం పై లక్ష్మణ్ క్యాదారి నిర్మిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమాలోని ఒక పాట తెల్లవారి కోడికన్న ముందు లేసి.. అనే పాటను డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాలోని ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఇంకా ఈసినిమాలో ఝాన్సీ, ఉత్తేజ్, జెమిని సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రవి.వి, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, మాటలు: లక్ష్మీభూపాల, ఎడిటర్ :మార్తాండ్ .కె.. వెంకటేష్.
[youtube_video videoid=PqLgCXOHX_g]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: