క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నట సార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ మహానాయకుడు పార్ట్ ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బాగానే మౌత్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల్ పరంగా కాస్త ఢీలా పడిందనే చెప్పొచ్చు. మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 2 కోట్లు మాత్రమే రాబట్టిందంటేనే అర్ధంచేసుకోవచ్చు.. కలెక్షన్ల్ పరంగా ఈ సినిమా ఎంత వీక్ ఉందో. మరి ఈ మూడు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నైజాం – 0.64 కోట్లు
సీడెడ్ – 0.37 కోట్లు
వైజాగ్ – 0.26 కోట్లు
గుంటూరు – 0.60 కోట్లు
ఈస్ట్ – 0.17 కోట్లు
వెస్ట్ – 0.14 కోట్లు
కృష్ణ – 0.23 కోట్లు
నెల్లూరు – 0.10 కోట్లు
టోటల్ ఏపీ-తెలంగాణ త్రీ డేస్ కలెక్షన్స్ – 2.51 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 0.30కోట్లు
ఓవర్సీస్ – 0.55 కోట్లు
టోటల్ త్రీ డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 3.36 కోట్లు
[youtube_video videoid=s6lS4_4m7mw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: