100 కోట్ల క్లబ్ లో “మణికర్ణిక”

Manikarnika Movie Joins 100 Crore Club,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Manikarnika Movie Latest Updates,Manikarnika Movie Massive Hit,Manikarnika Movie Crosses 100 Crores Club,Manikarnika Movie Enters 100 Crore Club,Manikarnika : A Massive Hit
Manikarnika Movie Joins 100 Crore Club

వీర నారి రాణి ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవిత చరిత్ర ఆధారంగా 1857 సంవత్సరం బ్రిటిష్ ఈస్టిండియా పై పోరాటం నేపథ్యం లో మణికర్ణిక మూవీ రూపొందింది. దర్శకుడు క్రిష్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సంయుక్త దర్శకత్వం లో రూపొందిన మణికర్ణిక మూవీ లో కంగనా రనౌత్ రాణి ఝాన్సీ లక్ష్మీ బాయ్ గా నటించారు. ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25వ తేదీ మణికర్ణిక మూవీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రిలీజయి ఘనవిజయం సాధించింది. కైరోస్ కంటెంట్ స్టూడియోస్ బ్యానర్ పై జీ స్టూడియోస్, కమల్ జైన్, నిషాంత్ పిట్టి నిర్మించిన మణికర్ణిక మూవీ రిలీజయిన 5వ వారంలో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 152 కోట్లు షేర్ కలెక్ట్ చేసినట్టు సమాచారం.

[subscribe]

[youtube_video videoid=7nPC51zv0-o]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 10 =