2019 జనవరి నెలలో మొత్తం 10 స్ట్రైట్ చిత్రాలు, ఆరు డబ్బింగ్ చిత్రాలు విడుదల అయినప్పటికీ 4 స్ట్రైట్ చిత్రాలు మాత్రమే పబ్లిక్ దృష్టిని ఆకర్షించగలిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అవి:
నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన “ఎన్టీఆర్ కథానాయకుడు”, రామ్ చరణ్ హీరోగా రూపొందిన “వినయ విధేయ రామ”, వెంకటేష్- వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన “ఎఫ్-2” , అక్కినేని అఖిల్ హీరోగా రూపొందిన “మిస్టర్ మజ్ను”.
ఈ 4 చిత్రాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ స్టార్స్ గా ఎవరి ఇమేజ్ వారిదే.. ఎవరి స్టామినా వారిదే. ప్రేక్షకులు, అభిమానుల దృష్టిలో వారి అభిమాన తార వారికే గొప్ప. అయితే పోషించిన పాత్రల దృష్ట్యా, ప్రదర్శించిన అభినయ విలువల దృష్ట్యా ఎవరు బాగున్నారు? ఎవరు బాగా చేశారు? అన్నది ప్రేక్షకుల దృష్టి కోణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
ఈ నేపథ్యంలో 2019 జనవరి లో విడుదలైన పై నాలుగు సినిమాల నుండి “ద స్టార్ ఆఫ్ జనవరి” ని ఎంపిక చేసేందుకు ఒక స్పోర్టివ్ పోల్ గేమ్ ను కండక్ట్ చేస్తుంది మీ అభిమాన పోర్టల్ “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కం” .
ఇంకెందుకు ఆలస్యం…? కింద పేర్కొన్న ఐదుగురు క్రేజీ స్టార్స్ నుండి The Star of January ని మీ ఓటింగ్ ద్వారా ఎంపిక చేయండి.
so…the poll starts now…..
[youtube_video videoid=DTmT0Uzpc8I]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.