2019 జనవరి నెలలో మొత్తం 10 స్ట్రైట్ చిత్రాలు, ఆరు డబ్బింగ్ చిత్రాలు విడుదల అయినప్పటికీ 4 స్ట్రైట్ చిత్రాలు మాత్రమే పబ్లిక్ దృష్టిని ఆకర్షించగలిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అవి:
“ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ, ఎఫ్-2 ,మిస్టర్ మజ్ను.ఈ నాలుగు చిత్రాలలో ఐదుగురు హీరోయిన్లు నటించారు. ఎన్టీఆర్ కథానాయకుడు హీరోయిన్ విద్యాబాలన్, వినయ విధేయ రామ హీరోయిన్ కియారా అద్వానీ, ఎఫ్ 2 హీరోయిన్స్ తమన్నా -మెహరీన్, మిస్టర్ మజ్ను హీరోయిన్ నిధి అగర్వాల్.
ఈ ఐదుగురు హీరోయిన్లు ఎవరి పాత్రలకు వారు న్యాయం చేసినప్పటికీ వాళ్లలో ది బెస్ట్ హీరోయిన్ ఎవరు? అని ఒక పోల్ కండక్ట్ చేస్తే మీ ఓటు ఎవరికి వేస్తారు…. వ్యక్తిగతంగా మీ దృష్టిలో, మొత్తంగా పబ్లిక్ దృష్టిలో “ది బెస్ట్ హీరోయిన్ ఆఫ్ జనవరి 2019” ఎవరో తెలుసుకోవాలంటే మీరు ఈ పోల్ గేమ్ లో పాల్గొని మీ ఓటు వేయాలి… పబ్లిక్ ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవాలి.
సో ఇంకెందుకు ఆలస్యం?.. మీ అభిమాన పోర్టల్ “దతెలుగుఫిలింనగర్.కామ్” సరదాగా కండక్ట్ చేస్తున్న ఈ స్పోర్టివ్ పోల్ గేమ్ లో ఓటు వేసి మీ “హాట్ అండ్ హార్ట్ ఫేవరేట్ హీరోయిన్” ఎవరో డిసైడ్ చేసేయండి.
so.. now starts the Game.
[totalpoll id=”14830″]
[youtube_video videoid=kLUYJxq0AD0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: