కావాలనే చేస్తున్నారు – రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిఖిల్

Nikhil Gives Clarity About Mudra Movie Release,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Nikhil Mudra Movie Gets a Release Date,Nikhil About Mudra Movie Release Date,Mudra Movie Release Date Locked,Mudra Movie Latest Updates,Mudra Movie Release Date Revealed,Nikhil About Mudra Telugu Movie Release Date
Nikhil Gives Clarity About Mudra Movie Release

టీఎన్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ముద్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ కనితన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అఖిల్ ఈ రూమర్లపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నా సినిమా 25వ తేదీన రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతోంది.. టికెట్ బుకింగ్‌ యాప్‌లో కొంత మంది వ్యక్తులు కావాలనే నా సినిమా టైటిల్‌ను సేమ్‌ డిజైన్‌తో వాడుకున్నారు… మా నిర్మాతలు ఆ వ్యక్తులపై చర్యలు తీసుకోనున్నారు.. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా’మని తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు.


కాగా ఠాగూర్ మధు సమర్పణ లో ఆరా సినిమాస్, మూవీ డైనమిక్స్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై రూపొందిన ముద్ర సినిమాకు రాజ్ కుమార్ ఆకెళ్ళ, కావ్య రాజగోపాల్ నిర్మాతలు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తుండగా… వెన్నెల కిషోర్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=sv-YLoucBM8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − seven =