యాత్ర మూవీ – యూఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ప్లాన్

Latest Telugu Movies 2019, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News, Yatra Movie Latest News, Yatra Movie Pre Release Event in USA, Yatra Movie Pre Release Event Updates, Yatra Pre Release Event, Yatra Pre Release Event To Be Held in USA
Yatra Pre Release Event To Be Held in USA

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో అతి కీలకమైన ఘట్టం పాదయాత్ర. ఈ పాదయాత్ర నేపథ్యాన్నే తీసుకొని యాత్ర అనే పేరుతో మహి.వి రాఘవ సినిమాను తెరకెక్కించారు. వైఎస్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టీ నటించగా, కీలక పాత్రల్లో జగపతిబాబు, పోసానీ, సుహాసిని, అనసూయ పలువురు నటిస్తున్నారు. ఇక ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా…ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 70 ఎంఎం ఎంటెర్టైనమెంట్ పథకం పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇక్కడ ఎలాగూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు బాగానే ఉంటాయి… అయితే యూఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేసింది యాత్ర టీమ్. ఆశ్చర్యం ఏంటంటే.. ఏకంగా యూఎస్ లో తొమ్మిది సిటీల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏ సిటీలో ఎక్కడ, ఏ డేట్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరగనున్నాయో ఒకసారి చూద్దాం..

 

* Jan 24th – Biryani Pot, Atlanta (CA)
Jan 25th – TEZ Indian American Restaurant and Sports Bar, Herndon (VA)
* Jan 26th – Mirchi, New Jersey (NJ)
Jan 28th – India Flavors, Detroit (MI)
Jan 29th – Masala, Chicago (IL)
Jan 30th – Biryani Pot @ Hilltop, Dallas (TX)
Jan 31st – Mayuri Indian Cuisine, Bay Area (CA)
Feb 1st – Sheraton Cerritos Hotel, Los Angeles (CA)
Feb 2nd – Highland Community Center, Seattle (WA)

[subscribe]

[youtube_video videoid=OuIJDxLeEBc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + nine =