టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ అదిరాయిగా

Vinaya Vidheya Rama Movie First Day Box Office Collections,Vinaya Vidheya Rama Movie Box Office Collections,Vinaya Vidheya Rama Movie Collections,Vinaya Vidheya Rama Collections,Vinaya Vidheya Rama Movie 1st Day Box Office Collections,VVR Box Office Collections,Latest Telugu Movies 2019,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema Latest News
Vinaya Vidheya Rama Movie First Day Box Office Collections

గత సంవత్సరం “రంగస్థలం” తో “స్టార్ ఆఫ్ ది ఇయర్” గా నిలిచిన రామ్ చరణ్ తదుపరి చిత్రం” వినయ విధేయ రామ” అదే స్థాయి అంచనాలతో జనవరి 11న విడుదలైంది. కేవలం 11 చిత్రాలలోనే రెండు ఇండస్ట్రీ హిట్స్ కలిగిన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. అయితే నిన్న విడుదలైన ” వినయ విధేయ రామ” టాక్ కొంత డివైడెడ్ గా ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ విషయంలో మాత్రం third topper గా నిలిచిందని ట్రేడ్ ఫిగర్స్ చెబుతున్నాయి. ఇప్పటివరకు నైజాంలో “బాహుబలి-2″ డే వన్ కలెక్షన్స్ లో 6 కోట్ల షేర్ తో టాపర్ గా నిలవగా ” వినయ విధేయ రామ ” 7.20 కోట్ల షేర్ తో కొత్త టాపర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో ” వినయ విధేయ రామ” ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల మొదటి రోజు షేర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాం: 7.20 కోట్లు
సీడెడ్: 5.07
నెల్లూరు: 1.69
గుంటూరు: 4.18
కృష్ణ : 1.59
వెస్ట్ : 1.83
ఈస్ట్: 2.05
ఉత్తరాంధ్ర : 2.45

టోటల్
ఏ.పీ.&
తెలంగాణ: 26.07

ఇలా డే వన్ కలెక్షన్స్ లో ” వినయ విధేయ రామ” థర్డ్ టాపర్ గా, తెలంగాణ వరకు కొత్త టాపర్ గా నిలిచినప్పటికీ డివైడెడ్ టాక్ ఈ సినిమా కలెక్షన్స్ మీద గట్టి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఈ కారణంగా ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో, ఫైనల్ గా ఎంత గ్రాస్, ఎంత షేర్ వసూలు చేస్తుందో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.