సంక్రాంతి సినిమాల లేటెస్ట్ కలెక్షన్స్

Sankranthi 2019 Telugu Movie Collections,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sankranthi 2019 Telugu Movies Box Office Collections
Sankranthi 2019 Telugu Movie Collections

ఈ సంక్రాంతికి పలు సినిమాలే బరిలో దిగాాయి. జనవరి 9వ తేదీన ఎన్టీఆర్ కథానాయకుడు, జనవరి 10 వ తేదీన పేట, జనవరి 11వ తేదీన వినయ విధేయ రామ, జనవరి 12 ఎఫ్2 సినిమాలు రిలీజయ్యాయి. ఒక్కొక్క జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాలు ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. మరి ఈ సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

12/1/19 వినయ విధేయ రామ
కృష్ణా జిల్లా ఫస్ట్ డే షేర్ – 1,59,12,307

12/1/19 వైజాగ్ నూన్ కలెక్షన్స్

జగదాంబ (ఎఫ్ 2) – హౌస్ ఫుల్
శారద (వినయ విధేయ రామ) – 27506
రమాదేవి (వినయ విధేయ రామ) – 18187
వీ1 (వినయ విధేయ రామ) – 27789
వీ2 (ఎఫ్ 2) – 21344
వీ2 (ఎఫ్ 3) – 8444
శరత్ (ఎన్టీఆర్- కథానాయకుడు) – 14988
సంగం (వినయ విధేయ రామ) – 77920
ఎస్ వెంకటేశ్వర (కె.జి.యఫ్) – 9354
వెంకటేశ్వర (వినయ విధేయ రామ) – 13501
మెలొడీ (ఎన్టీఆర్- కథానాయకుడు) – 23846
లీలా మహల్ (ఎఫ్ 2)- 76919
జ్యోతి (వినయ విధేయ రామ) – 24766
కిన్నెర (ఎఫ్2) – ఫుల్
కామేశ్వరి (వినయ విధేయ రామ) – 54016
రామ (ఎన్టీఆర్- కథానాయకుడు) – 7659
శ్రీ కన్య (ఎఫ్2) – ఫుల్

గోపాల పట్నం

శంకర (వినయ విధేయ రామ) – 8514
సత్యం (ఎఫ్2) – 35822
సుకన్య (వినయ విధేయ రామ) – 13857
సౌజన్య (ఎన్టీఆర్- కథానాయకుడు) – 5629
నరసింహా (ఎఫ్2) – 48878
మౌర్య (వినయ విధేయ రామ) – 7634

అనకాపల్లి
రాజ (ఎన్టీఆర్- కథానాయకుడు) – 4 డేస్ – 8139
రామచంద్ర (వినయ విధేయ రామ) 2 డేస్ – 46.536
సత్య నారాయణ ( ఎన్టీఆర్ కథానాయకుడు) – 5781
మినీ సత్యనారాయణ(కె.జి.యఫ్) – 2డే – 1811
పార్థసాయి (వినయ విధేయ రామ) 2 డే – 21.499
శిర్డిసాయి (ఎఫ్ 2) – 1డే – 41.535
వెంకటేశ్వర (ఎఫ్2) 1డే – 46.289

గాజువాక
ఎన్టీఆర్ కథానాయకుడు – 20407
వినయ విధేయ రామ – 50529
ఎప్2 – ఫుల్

1/12/2019 విజయవాడ: F2
అన్నపూర్ణ ఫుల్
వెంకటేశ్వర ఫుల్
కాపర్తి ఫుల్

1/12/2019 విజయవాడ: వినయ విధేయ రామ
అప్సర – 50k
శైలజ : 54k
వీ. స్వర్ణ : 19k
జైరాం : 14k

1/12/2019 మండపేట: వినయ విధేయ రామ
కృష్ణ స్క్రీన్ 1 హౌస్ ఫుల్ – 67,415/355
ఎన్ఎస్ -.13,322/106(43+63)
స్క్రీన్ 2 – హౌస్ ఫుల్ – 29,600/160
విజయ హౌస్ పుల్ – 69,558/414

1/12/2019 ఆర్టీసీ క్రాస్ రోడ్స్
సుదర్శన్ ఎఫ్2 ఫుల్
దేవి (వినయ విధేయ రామ) – 59248
సంధ్య 70 (వినయ విధేయ రామ) – 48411
సంధ్య 35 (ఎన్టీఆర్ కథానాయకుడు) – 17673
సప్తగిరి (పేట) – 22165
శాంతి (కె.జి.యఫ్) – 16475
తారకరామ (ఎఫ్2) – 57822

[subscribe]

[youtube_video videoid=gHl0Rs8Bb3I]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.