
ట్యాగ్ · 186 కథనాలు


ఫలక్‌నుమా దాస్ మళ్ళీ వస్తున్నాడు

ఫంకీ షూటింగ్ షురూ

రివ్యూ: లైలా

నటుడి కామెంట్స్ ఎఫెక్ట్.. స్పందించిన లైలా టీమ్

లైలా ట్రైలర్ రిలీజ్

లైలా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

లైలా థర్డ్ సింగిల్ 'ఓహో రత్తమ్మ' రిలీజ్

లైలా థర్డ్ సింగిల్ రానుంది

లైలా సెకండ్ సింగిల్ 'ఇచ్చుకుందాం బేబీ' వస్తోంది

లైలా టీజర్ రిలీజ్

లైలా స్టైలిష్ ఫస్ట్ లుక్ రిలీజ్

ఫంకీ రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో విశ్వక్ సేన్ - డైరెక్టర్ అనుదీప్ కెవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫంకీ.ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి. రీసెంట్ గా టీజర్ కూడా రిలీజ్ చేశారు. అనుదీప్ మార్క్ కామెడీ తో వచ్చిన ఈ టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఈసినిమాలో విశ్వక్ సేన్ డైరెక్టర్ గా నటిస్తుండగా హీరోయిన్ కయదు లోహర్ నిర్మాత రోల్ లో కనిపించనుంది.

ఫలక్‌నుమా దాస్ మళ్ళీ వస్తున్నాడు
'ఫలక్‌నుమా దాస్' చిత్రంతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్. ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయిన ఈ సినిమాకి తానే స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఇక ఈ చిత్రంతో విశ్వక్ 'మాస్ కా దాస్' అనే పేరుతో పాపులర్ అయ్యాడు.

లైలా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ 'మాస్ కా దాస్' విశ్వక్సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించింది. ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో విడుదలకు ముందే మార్కెట్‌లో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ అయింది.

ఫంకీ షూటింగ్ షురూ
యంగ్ హీరో విశ్వక్ సేన్ ,జాతిరత్నాలు ఫేమ్ అనిరుధ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే.కామెడీ డ్రామాగా రానున్న ఈసినిమాకు ఫంకీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.ఇక ఈసినిమా షూటింగ్ నిన్నటి నుండి స్టార్ట్ అయ్యింది.ఈసినిమా కోసం డ్రాగన్ ఫేమ్ కయాదు లోహర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.ఆమె షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యింది.ప్రస్తుతం ఎల్ బి నగర్ లో హీరో, హీరోయిన్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.జూన్ లోపు ఈ సినిమాను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

రివ్యూ: లైలా
ఓవరాల్‌గా చూస్తే, లైలా సినిమా ఆడియెన్స్‌కి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ కేవలం యూత్ అనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలావుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ని సైతం ఈ చిత్రం మెప్పిస్తుంది. ఈ మూవీ విశ్వక్ సేన్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమా అవుతుంది. ఆయన ఈ మూవీతో హిట్ అందుకున్నట్టే అని చెప్పొచ్చు.

చిరంజీవి గారు ఇచ్చిన సమాధానం చూసి చాలా ముచ్చటేసింది
మాస్ కా దాస్ విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించింది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్సేన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

లైలా నుంచి మరో సాంగ్ వచ్చేసింది
'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ ప్రమోషన్స్ ముమ్మురం చేసారు మేకర్స్. దీనిలో భాగంగా ఈ చిత్రం నుంచి ఇప్పటికే మూడు పాటలు, టీజర్ మరియు ట్రైలర్ రిలీజ్ చేయగా.. వీటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

నటుడి కామెంట్స్ ఎఫెక్ట్.. స్పందించిన లైలా టీమ్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'లైలా'. ఫిబ్రవరి 14న ప్రేక్షకులముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా నటుడు 30 ఇయర్స్ పృథ్వీరాజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

ఆరోజు చిరంజీవి గారు కాల్ చేశారని సెలబ్రేట్ చేసుకున్నాం
'మాస్ కా దాస్' విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.

విశ్వక్సేన్ ఇండస్ట్రీలో జెండా పాతాలి - మెగాస్టార్
'మాస్ కా దాస్' విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.

లైలా ట్రైలర్ రిలీజ్
'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ ప్రమోషన్స్ ముమ్మురం చేసారు మేకర్స్.

లైలా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ ప్రమోషన్స్ ముమ్మురం చేసారు మేకర్స్.

లైలా థర్డ్ సింగిల్ 'ఓహో రత్తమ్మ' రిలీజ్
టాలీవుడ్ 'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లైలా'. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలకానుంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌గా రెండు పాటలు అలాగే టీజర్ రిలీజ్ అవ్వగా వీటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

లైలా థర్డ్ సింగిల్ రానుంది
యంగ్ హీరో విశ్వక్ సేన్ వచ్చే నెలలో లైలాతో వస్తున్నాడు.రామ్ నారాయణ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.రీసెంట్ గా రెండు పాటలు అలాగే టీజర్ రిలీజ్ అవ్వగా వీటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక థర్డ్ సింగిల్ కూడా విడుదలకానుంది.ఓహో రత్తమ్మ అంటూ సాగే ఈ సాంగ్ ను ఈనెల 31 న రిలీజ్ చేయనున్నారు.ఈరోజు ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ఫోక్ సాంగ్ ను పెంచాల్ దాస్ రచించడమే కాదు తనే పాడారు.ఇక ఈసినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనున్నాడు.దాంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

లైలా సెకండ్ సింగిల్ 'ఇచ్చుకుందాం బేబీ' వస్తోంది
మాస్ కా దాస్ విశ్వక్సేన్ అప్ కమింగ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'లైలా'. రీసెంట్‌గా రిలీజైన టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ 'అమ్మాయి- అబ్బాయి'గా కనిపించనున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.

లైలా టీజర్ రిలీజ్
మెకానిక్ రాకీ తరువాత యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న సినిమా లైలా.రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తుండగా ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్. ఇందులో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనున్నాడు. రీసెంట్ గా దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలకాగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

లైలా స్టైలిష్ ఫస్ట్ లుక్ రిలీజ్
మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన అప్ కమింగ్ 'లైలా'లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ యూనిక్ క్యారెక్టర్ లో అబ్బాయి, అమ్మాయిగా రెండింటినీ పోషించి తన వెర్సటాలిటీ చూపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ని షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. లైలా ఐ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

స్ట్రీమింగ్ లోకి మెకానిక్ రాకీ
యంగ్ హీరో విశ్వక్ సేన్ రీసెంట్ గా మెకానిక్ రాకీ తో ప్రేక్షకులముందుకు వచ్చాడు.ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ నుతెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం నిరాశపరిచింది.ఇక ఈసినిమా ఓటిటిలోకి వచ్చేసింది.అమెజాన్ ప్రైమ్ ఈరోజు నుండి ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.అయితే కేవలం తెలుగు లోమాత్రమే అందుబాటులోకి తెచ్చింది.కొత్త దర్శకుడు రవితేజ ముళ్ళపూడి ఈసినిమాను తెరకెక్కించగా మీనాక్షి చౌదరీ ,శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.జేక్స్ బేజాయ్ సంగీతం అందించాడు.ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై రామ్ తాళ్లూరి నిర్మించాడు.

జాతిరత్నాలు డైరెక్టర్‌తో విశ్వక్ సేన్ కొత్త సినిమా
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలలో నటిస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే 'గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం 'లైలా' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గత కొన్ని రోజులక్రితం ఈ మూవీ నుంచి లేడీ గెటప్‌లో ఉన్న విశ్వక్ సేన్ పిక్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్.

రివ్యూ: మెకానిక్ రాకీ
ఓవరాల్‌గా చూస్తే.. మెకానిక్ రాకీ మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు. ప్రస్తుత కాలంలో ఫిజికల్‌గా కంటే డిజిటల్ గానే క్రైం ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. నేరస్తులు అనేక స్కామ్స్ రూపంలో ప్రజలను పలు విధాలుగా మోసగిస్తున్నారు. చదువుకున్నవారు కూడా వీరి స్కామ్స్‌కి బలవుతున్నారు. ఇలాంటి స్కామ్ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ అలరించేలా, అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పించేలా ఉంది.