కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Vishnu Manchu

ట్యాగ్ · 36 కథనాలు

Vishnu Manchu Offered Prayers at Lord Shiva Temple in Kannappa's Birthplace Utukuru
సినిమా వార్తలు

కన్నప్ప జన్మస్థలం సందర్శించిన విష్ణు మంచు

డైనమిక్ స్టార్ విష్ణు మంచు తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కన్నప్ప విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రం ఈ సంవత్సరం ఏప్రిల్ 25న థియేటర్లలోకి రానుంది. మోహన్ బాబు నిర్మించి, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా రెండు టీజర్లు మరియు రెండు పాటలను విడుదల చేయడం ద్వారా ఇప్పటికే గణనీయమైన అంచనాలను పెంచుకుంది.

Srikanth Mవాట్సాప్
Kannappa Team Released Lyrical Video of Special Love Song
సాంగ్

కన్నప్ప నుండి లవ్ సాంగ్ రిలీజ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్.. అంతకుముందే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి క్యారక్టర్ పోస్టర్ విడుదలచేసిన సంగతి గుర్తుండేవుంటుంది.

Srikanth Mవాట్సాప్
Vishnu Manchu Led Taranga Ventures in Final Talks with Will Smith For 50 Million Dollars Media Fund
సినిమా వార్తలు

హాలీవుడ్ స్టార్ హీరోతో విష్ణు మంచు న్యూ బిజినెస్

టాలీవుడ్ హీరో, నిర్మాత విష్ణు మంచు నేతృత్వంలోని మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ టెక్ ఫండ్ అయిన తరంగ వెంచర్స్‌లోకి హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్‌ను దించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు విల్ స్మిత్‌ని కీలక భాగస్వామిగా చేరడానికి చివరి దశ చర్చలు జరుగుతున్నాయి. $50 మిలియన్ల ఫండ్, మరో $50 మిలియన్ల పొటెన్షియల్ ఎక్స్ టెన్షన్ కోసం పెట్టుబడిగా పెట్టనున్నారు.

Srikanth Mవాట్సాప్
Vishnu Manchu Daughters Ariaana and Viviana First Look Revealed From Kannappa
ఫస్ట్ లుక్

కన్నప్ప.. విష్ణు మంచు కుమార్తెల ఫస్ట్ లుక్ రివీల్

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్‌డేట్‌ వస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సినిమాలోని ప్రతీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బజ్ పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కన్నప్ప టీజర్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
MAA President Vishnu Manchu Letter To Telangana Govt Over Women Safety in TFI
సినిమా వార్తలు

తెలంగాణ ప్రభుత్వానికి విష్ణు మంచు లేఖ.. ఎందుకంటే?

మాలీవుడ్‌లో మొదలైన వివాదం నెమ్మదిగా అన్ని చిత్ర పరిశ్రమలకూ వ్యాపిస్తోంది. సినిమా రంగంలో మ‌హిళ‌లు ఎద‌ర్కొంటున్న లైంగిక దాడులు, శ్ర‌మ దోపిడి సహా పలు స‌మ‌స్య‌లు గురించి జస్టిస్ హేమ క‌మిటీ ఇచ్చిన నివేదిక మలయాళ పరిశ్రమలో అగ్గి రాజేసింది. కేరళ ప్రభుత్వానికి ఈ కమిటీ ఇచ్చిన నివేదిక వెలుగుచూసిన అనంతరం పలువురు హీరోయిన్స్ ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న అనేక సంఘటనలను మీడియాకు వెల్లదించడమే కాకుండా బాధ్యులపై కేసులు కూడా పెడుతున్నారు.

Srikanth Mవాట్సాప్
Kannappa Avram Manchu First Look to be Released on Krishna Janmashtami
ఫస్ట్ లుక్

కన్నప్ప.. కృష్ణాష్టమి సందర్భంగా అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి ఒక అప్డేట్ ఇస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తూనే ఉన్నారు. సినిమాలోని కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ సోమవారం నాడు స్పెషల్ కారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Vishnu Manchu donates 10 lakhs for underprivileged artists welfare
సినిమా వార్తలు

కూతురు ఐరా విద్యా పుట్టినరోజు సందర్భంగా మా కు విష్ణు మంచు 10 లక్షలు విరాళం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు తన కూతురు ఐరా విద్యా మంచు పుట్టిన రోజు సందర్భంగా పది లక్షల విరాళాన్ని ప్రకటించారు. అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల సంక్షేమం కోసం పది లక్షలు విరాళంగా అందించారు. కళాకారులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సపోర్ట్, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు.

TFN Adminవాట్సాప్
Kannappa Actress Madhubala Playing Key Role as The Chief of Clan Named Pannaga
సినిమా వార్తలు

కన్నప్ప.. చెంచుల మహారాణిగా మధుబాల

ట్యాలెంటెడ్ హీరో మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఒకప్పటి బ్లాక్ బస్టర్ ‘భక్త కన్నప్ప’ కు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌ మూవీపై అంచనాలను పెంచేసింది. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు నటిస్తుండటం విశేషం.

Srikanth Mవాట్సాప్
ANR Centenary Celebrations Rajamouli, Ram Charan, Brahmanandam and Other Celebrities Attends
సినిమా వార్తలు

ఏఎన్నార్ శత జయంతి వేడుకలు.. హాజరైన రాజమౌళి, రామ్ చరణ్, బ్రహ్మానందం తదితరులు

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు, అక్కినేని కుటుంబ సభ్యులు హాజరై అక్కినేనికి ఘనంగా నివాళులు అర్పించారు.

Srikanth Mవాట్సాప్
Prabhas Likely To Play Important Role in Vishnu Manchu's Kannappa
సినిమా వార్తలు

కన్నప్పలో ప్రభాస్.. హింట్ ఇచ్చిన మంచు విష్ణు

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’. ‘కన్నప్ప’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని హీరో మంచు విష్ణు ఇదివరకే ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్‌ వెల్లడయింది.

Srikanth Mవాట్సాప్
Ginna Movie Ott Release Date Fixed, Ginna Ott Release Date Fixed, Ginna Movie Ott, Vishnu Manchu, Sunny Leone, Payal Rajput, Anup Rubens, Eeshaan Suryaah, Vishnu Manchu Latest Movie, Vishnu Manchu Upcoming Movie, Vishnu Manchu Movies, Ginna, Ginna 20
ఓటీటీ

జిన్నా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వచ్చిన సినిమా జిన్నా. చాలా గ్యాప్ తరువాత విష్ణు ఈసినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హార్రర్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చిన ఈసినిమా ఈఏడాది అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమాకు మంచి ఆదరణే లభించింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈసినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 2వ తేదీ నుండి ఈసినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుంది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

TFN Adminవాట్సాప్
Anup Rubens, Ginna, Ginna (2022), Ginna (2022) – Movie, Ginna (film), Ginna Critics Review, Ginna First Review, Ginna Movie, Ginna Movie – Telugu, Ginna Movie (2022), Ginna Movie Highlights, Ginna Movie Plus Points, Ginna Movie Public Response, Ginna
రివ్యూ

జిన్నా మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చిన జిన్నా ప్రేక్షకులను అలరించారు అని చెప్పాలి. కామెడీ ఎంటర్టైనర్ లని ఇష్టపడే వారికి ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అలానే అన్ని వర్గాల వారికి ఈసినిమా నచ్చుతుందని చెప్పొచ్చు.

TFN Adminవాట్సాప్
Prabhas Wishes Ginna Movie Team, Actor Prabhas, Ginna Movie Team, Anup Rubens, Ginna, Ginna (2022), Ginna (2022) – Movie, Ginna (film), Ginna Critics Review, Ginna First Review, Ginna Movie, Ginna Movie – Telugu, Ginna Movie (2022), Ginna Movie Highl
సినిమా వార్తలు

జిన్నా టీమ్ కు ప్రభాస్ ఆల్ ది బెస్ట్

అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ ఈ రోజు (అక్టోబర్ 21 వ తేదీ) రిలీజ్ అయ్యింది. ఈ మూవీ లో పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ కథానాయికలు. వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం ముఖ్య పాత్రలలో నటించారు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా స్టార్ రైటర్ కోన వెంకట్‌ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను…

Team TFNవాట్సాప్
Payal Rajput about her role in Ginna, Anup Rubens, Ginna, Ginna (2022), Ginna (2022) – Movie, Ginna (film), Ginna Critics Review, Ginna First Review, Ginna Movie, Ginna Movie – Telugu, Ginna Movie (2022), Ginna Movie Highlights, Ginna Movie Plus Poin
సినిమా వార్తలు

జిన్నా మూవీ లో తన పాత్ర గురించి పాయల్ రాజ్ పుత్

అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ కథానాయికలు. వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం ముఖ్య పాత్రలలో నటించారు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా స్టార్ రైటర్ కోన వెంకట్‌ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి…

Team TFNవాట్సాప్
clarity on manchu vishnus ginna sequel, manchu vishnus ginna sequel, ginna sequel, Vishnu Manchu, Sunny Leone, Payal Rajput, Eeshaan Suryaah, Vishnu Manchu Latest Movie, Ginna, Ginna 2022, Ginna Update, Ginna Telugu movie, Ginna New Update, Ginna Tel
సినిమా వార్తలు

జిన్నా సీక్వెల్ పై విష్ణు క్లారిటీ

సినిమా హిట్ అయితే సీక్వెల్ ను లైన్ లో పెడుతున్నాడు ఇప్పుడు. ఈమధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలకు సీక్వెల్స్ ను చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో సినిమా సీక్వెల్ ను లైన్ లో పట్టే పనిలో ఉన్నారు. ఆసినిమా ఏంటంటే ఇంకా రిలీజ్ కాని జిన్నా సినిమా. ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వర్రావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు.

TFN Adminవాట్సాప్
Manchu Vishnu About Ginna Movie, Vishnu Manchu, Sunny Leone, Payal Rajput, Eeshaan Suryaah, Vishnu Manchu Latest Movie, Ginna, Ginna 2022, Ginna Update, Ginna Telugu movie, Ginna New Update, Ginna Telugu Movie New Update, Ginna Movie, Ginna Latest Up
సినిమా వార్తలు

మనసు కు దగ్గర అయిన సినిమా జిన్నా - విష్ణు మంచు

అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ కథానాయికలు. వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం ముఖ్య పాత్రలలో నటించారు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా స్టార్ రైటర్ కోన వెంకట్‌ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Ginna Movie Payal Rajput First Look Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Payal Rajput,Actress Payal Rajput,Payal Rajput Movie Updates,Payal Rajput First Look From Gin
ఫస్ట్ లుక్

"జిన్నా"మూవీ పాయల్ రాజ్ పుత్ ఫస్ట్ లుక్ రిలీజ్

అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా "జిన్నా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాయల్ రాజ్ పుత్ కథానాయిక కాగా సన్నీ లియోన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా స్టార్ రైటర్ కోన వెంకట్‌ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రతో విష్ణు ప్రేక్షకులను అలరించనున్నారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Vishnu Daughters to Make Debut With Ginna,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ginna,Ginna Movie,Ginna Telugu Movie,Hero Vishnu,Vishnu Manchu,Vishnu Manchu Upcoming Movie,Vish
సినిమా వార్తలు

'జిన్నా' విష్ణు కూతుర్ల ఎంట్రీకి రంగం సిద్దం..!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ. ముగ్గురు కూడా ఎవరి కెరీర్ లో వారు కొనసాగుతున్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో తరం టైమ్ వచ్చింది. మోహన్ బాబు మనవరాళ్లు, మంచు విష్ణు కూతుళ్ల ఎంట్రీకి రంగం సిద్దం అవుతుంది. ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో మంచు విష్ణు గాలి నాగేశ్వర్రావు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Tollywood Mourns Senior Editor Gautham Raju’s Sudden Demise,Senior Tollywood editor Gautam Raju passes away,Telugu film editor Gautham Raju passes away,Popular Tollywood editor Gautam Raju passes away,Senior Editor Gautam Raju Passes Away,Senior Edit
సినిమా వార్తలు

ఎడిటర్ గౌతంరాజు కు సినీ ప్రముఖుల నివాళులు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నిన్ననే విలక్షణ నటుడు ఆర్ నారాయణ మూర్తి తన తల్లిని కోల్పోయారు. ఇక నేడు తెలుగు ఇండస్ట్రీ మరో ప్రముఖ వ్యక్తిని కోల్పోయింది. ప్రముఖ సీనియర్ సినీ ఎడిటర్‌ గౌతంరాజు నేడు మరణించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. దాదాపు 800 సినిమాలకు పైగా గౌతంరాజు ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈమధ్య కాలంలో అయితే ఎంతో మంది స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్‌ 150, పవన్ కళ్యాణ్ గబ్బర్‌సింగ్‌, రవితేజ కిక్‌, అల్లు అర్జున్ రేసుగుర్రం…

TFN Adminవాట్సాప్
Director Srinu Vaitla Makes An Interesting Revelation About Dhee Movie Sequel,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Srinu Vaitla About Dhee Movie Sequel,Srinu Vaitla Ab
సినిమా వార్తలు

ఢీ అండ్ ఢీ.. ఢీ స్టోరీతో లింక్ లేదు..!

మంచు విష్ణు- శ్రీను వైట్ల కాంబినేషన్‌లో 2007 సంవత్సరంలో విడుదలైన 'ఢీ' సినిమా ఎంత సూపర్ సక్సెస్ అయిందో తెలిసిందే కదా. అవుట్ అండ్ అవుట్ కామెడీ తో వచ్చిన ఈసినిమా ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి కూడా తెలిసిందే కదా. గత ఏడాది విష్ణు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చిన సంగతి కూడా విదితమే. ఢీ అండ్ ఢీ ( "డబుల్‌ డోస్‌") పేరుతో తో ఈసినిమా వస్తుంది. ఇప్పటికే శ్రీనువైట్ల స్క్రిప్ట్ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్