కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Venkatesh Latest Movie Updates

ట్యాగ్ · 12 కథనాలు

Victory Venkatesh Funny Warning To Netflix Over Rana Naidu Title,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Rana Naidu,Rana Naidu Web Series,Rana Naidu Telugu Web Series,Rana Naid
ఓటీటీ

రానా నాయుడు- నెట్ ఫ్లిక్స్ కు వెంకీ ఫన్నీ వార్నింగ్

ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా ఎంత నడుస్తుందో చూస్తున్నాం. అందుకే స్టార్ సెలబ్రిటీలు సైతం వెబ్ సిరీస్ లు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడు ఒకే ఫ్యామిలీ నుండి ఇద్దరు హీరోలు ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేస్తున్నారు. వారు ఎవరో కాదు దగ్గుబాటి ఫ్యామిలీ నుండి విక్టరీ వెంకటేష్ ఇంకా రానా. వెంకీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. టాలీవుడ్ అగ్రహీరో గా ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు రానా.. టాలెంటెడ్ హీరో. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ ను ఎప్పుడో మొదలుపెట్టారు. చిత్రీకరణ కూడా పూర్తిచేసుకుంది. ఇప్పటికే ఈసిరీస్ టీజర్ కూడా రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Venkatesh Saindhav Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Saindhav,Saindhav Movie,Saindhav Telugu Movie,Saindhav Update,Saindhav Updates,Saindhav Movie Upd
సినిమా వార్తలు

మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో వెంకటేష్ సైంధవ్ ?

సీనియర్ హీరోలలో వెంకటేష్ ది సపరేట్ స్టైల్.. ఆయన ఎంచుకునే సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. యంగ్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ వెంకటేష్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఓ వైపు సోలోగా సినిమాలు చేస్తూనే మరో వైపు మల్టీ స్టారర్ సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పుడు వెంకీ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకటేష్ కెరీర్‌లో 75వ సినిమాగా ఈ మూవీ రానుంది.

Team TFNవాట్సాప్
Venkatesh to Work With Jathiratnalu Director,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Venkatesh,Hero Venkatesh,Venkatesh Latest Movie Updates,Venkatesh Upcoming Movies,Venkatesh New Mov
సినిమా వార్తలు

వెంకీ తో జాతి రత్నాలు డైరెక్టర్?

అనుదీప్ కెవి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా జాతిరత్నాలు. స్మాల్ బడ్జెట్ తో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మంచి కలెక్షన్స్ ను కూడా తెచ్చిపెట్టింది. ఇక ఈసినిమాతో డైరెక్టర్ అనుదీప్ క్రేజ్ కూడా బాాగా పెరిగింది. హీరోల సంగతి పక్కన పెడితే ఆయన ఇన్నోసెంట్ గా చేసే కామెడీ కి, కామెడీ టైమింగ్ కు అసలైన జాతిరత్నం తనే అంటూ ఫిదా అయిపోయారు. ఇక ఆ సినిమా తరువాత అనుదీప్ ఏకంగా తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తోనే సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా…

TFN Adminవాట్సాప్
F3 Movie Closing Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3,F3 Movie,F3 Telugu Movie,F3 Movie Collections,F3 Movie Closing Collections,F3 Movie Latest Updates,F3 Telu
బాక్సాఫీస్

'ఎఫ్ 3' క్లోజింగ్ కలెక్షన్స్..!

టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఎఫ్3. ఈసినిమా ఎఫ్ 2 కు సీక్వెల్ గా తెరకెక్కించాడు అనిల్. ఇక ఈసినిమా కూడా ఎన్నోసార్లు వాయిదా పడిన అనంతరం ఫైనల్ గా సమ్మర్ సోగాళ్లుగా మే27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా ఆ అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కరోనా తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు దూరమైన తరుణంలో ఈసినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం థియేటర్లకు రప్పించింది. కామెడీతో ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Venkatesh To Join The Sets of Salman Khan Movie Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Venkatesh,Hero Venkatesh,Victory Venkatesh,Venkatesh Latest Movie Updates,Venkatesh I
సినిమా వార్తలు

సల్మాన్ సినిమా.. త్వరలో సెట్స్ పైకి 'వెంకీ'

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు నటీనటులు. ఇందుకు స్టార్ హీరోలేం మినహాయింపుకాదు. వాళ్లుకూడా ఇప్పుడు ఎక్కడ ఛాన్స్ వచ్చినా స్టార్ ఇమేజ్ ను సైతం పక్కన పెట్టి వేరే భాషల్లో చేయడానికి ముందుకువస్తున్నారు. అందుకు నిదర్శనమే బాలీవుడ్ లో స్టార్ హీరో అయిన సల్మాన్ తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాలో చేయడం. చిరు నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో ఓ చిన్న పాత్రలో సల్మాన్ లాంటి హీరో నటించడం విశేషం. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో అగ్రహీరో అయిన వెంకీ కూడా సల్మాన్ సినిమాలో నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Venkatesh to start shooting for Salman Khan movie soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Venkatesh,Venkatesh Movie,Venkatesh Latest Movie Updates,Venkatesh Upcoming Movies,
షూటింగ్ అప్‌డేట్

వచ్చే వారం “కభీ ఈద్ కభీ దివాలీ”సెట్స్ కు వెంకటేష్ ?

తెలుగు సినిమాల్లో బాలీవుడ్‌ హీరోలు, హిందీ సినిమాలలో టాలీవుడ్ హీరోలు నటిస్తున్న విషయం తెలిసిందే. చిరు "గాడ్‌ ఫాదర్‌" మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ నటించారు. అమీర్‌ "లాల్‌ సింగ్‌ చద్దా" మూవీ లో నాగచైతన్య నటించారు. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ "F 2" మూవీ సీక్వెల్ "F 3 " మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న హిందీ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్ర కై ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
Drushyam 2 Movie Working Still Released,Drushyam 2 Updates,Drushyam 2 Update,Drushyam 2,Venkatesh,Meena,Mohanlal,Drushyam 2 Movie Latest Updates,Drushyam 2 Latest Updates,Venkatesh Drushyam 2 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Fi
సినిమా వార్తలు

"దృశ్యం 2 " మూవీ వర్కింగ్ స్టిల్ రిలీజ్

శ్రీ ప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం ” తెలుగు రీమేక్ మూవీ "దృశ్యం ” ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ , ఆశీర్వాద్ సినిమాస్ , రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్స్ పై జీతు జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం 2” మూవీ తెలుగు రీమేక్ దృశ్యం 2″ మూవీ రూపొందింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

థ్రిల్లింగ్ అంశాలతో "దృశ్యం2"

బ్లాక్ బస్టర్ “నారప్ప “మూవీ తో ప్రేక్షకులను అలరించిన విక్టరీ వెంకటేష్ “దృశ్యం 2“మూవీ తో అలరించనున్నారు. శ్రీప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం ” తెలుగు రీమేక్ మూవీ దృశ్యం ” ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కుటుంబ అనుబంధాలు, థ్రిల్లర్‌ అంశాల నేపథ్యంలో రూపొందిన "దృశ్యం " మూవీ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మలయాళ సూపర్ హిట్ “దృశ్యం 2” మూవీ తెలుగు రీమేక్ “దృశ్యం 2 ” మూవీ తెరకెక్కింది.

Team TFNవాట్సాప్
Drushyam 2 Movie Team Completes Censor Scrutiny,Drushyam 2,Venkatesh,Meena,Mohanlal,Drushyam 2 Movie Update,Drushyam 2 Latest Updates,Venkatesh Drushyam 2 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Drushyam 2,Drushyam 2 Movie,Drushyam 2 Film,Dr
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'దృశ్యం 2'

జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా దృశ్యం 2. దృశ్యం సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే వెంకీ చేసిన నారప్ప సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వగా ఈసినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతుందేమో అనుకున్నారు. కానీ మేకర్స్ ఫైనల్ గా థియేటర్లలోనే ఈసినిమాను రిలీజ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. ఇక ఈసినిమా కూడా దాదాపు రిలీజ్ కు సిద్దమైంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. నిజానికి ఈరోజు ఫస్ట్ లుక్ అప్ డేట్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు కూడా చిత్రయూనిట్. కానీ కొన్ని కారణాల వల్ల ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయలేకపోతున్నామని చిత్రయూనిట్ తెలిపింది…

TFN Adminవాట్సాప్
Drushyam 2 Movie First Look Release Date Confirmed,Drushyam 2,Venkatesh,Meena,Mohanlal,Drushyam 2 Movie Update,Drushyam 2 Latest Updates,Venkatesh Drushyam 2 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Drushyam 2,Drushyam 2 Movie,Drushyam 2 Film
ఫస్ట్ లుక్

'దృశ్యం 2' ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలో మోహ‌న్ లాల్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం దృశ్యం. సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ఘనవిజయం దక్కించుకుంది. ఇక హిట్ సినిమాను ఎలాగూ పలు భాషల్లో రీమేక్ చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఈసినిమాను కూడా తెలుగుతో పాటు కన్నడం..తమిళం.. హిందీ లో రీమేక్ చేశారు. అయితే అన్ని భాషల్లోనూ ఈసినిమా మంచి విజ‌యం సాధించింది. దృశ్యం చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కిన దృశ్యం 2 చిత్రం పెద్ద హిట్ అయిన విష‌యం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన సినిమా మంచి విజయం సాధించింది. దృశ్యం 2 ని కూడా ఇప్పుడు తెలుగులో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి…

TFN Adminవాట్సాప్
Drushyam 2 Movie Release Date Confirmed,Venkatesh's Drushyam 2 Gets A Tentative Release Date,Drushyam 2,Venkatesh,Meena,Mohanlal,Drushyam 2 Movie Update,Drushyam 2 Latest Updates,Venkatesh Drushyam 2 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,T
రిలీజ్ అప్‌డేట్

"దృశ్యం 2 " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

బ్లాక్ బస్టర్ "నారప్ప "మూవీ తో ప్రేక్షకులను అలరించిన విక్టరీ వెంకటేష్ "దృశ్యం 2"మూవీ తో అలరించనున్నారు. శ్రీప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ "దృశ్యం " తెలుగు రీమేక్ మూవీ దృశ్యం " ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మలయాళ సూపర్ హిట్ "దృశ్యం 2" మూవీ తెలుగు రీమేక్ "దృశ్యం 2 " మూవీ తెరకెక్కింది.

Team TFNవాట్సాప్
Victory Venkatesh Lines Up Three Major Projects in 2022,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Victory Venkatesh,Actor Venkatesh,Hero Venkatesh,Venkatesh Latest News,Venkatesh Movies,Venkatesh New Mov
సినిమా వార్తలు

2022 లో మూడు ప్రాజెక్టులతో వెంకీ..!

యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అగ్ర హీరోలు కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అందులో వెంకీ ఇంకా సూపర్ ఫాస్ట్ గా ఉన్నాడు. ఇప్పటికే వెంకీ ఈ ఏడాది మూడు సినిమాలతో సిద్దంగా ఉన్నాడు. అందులో ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్ 3 సినిమా.. ఇంకా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న నారప్ప, ఇంకా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వస్తున్న దృశ్యం2 సినిమా. ఈ మూడు సినిమాల్లో ఇప్పటికే రెండు సినిమాలు నారప్ప, దృశ్యం 2 రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. ఎఫ్3 సినిమా మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసింది. పరిస్థితులు అనుకూలిస్తే ఈసినిమా కూడా దాదాపు ఈ ఏడాదే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

TFN Adminవాట్సాప్

షేర్