2022 లో మూడు ప్రాజెక్టులతో వెంకీ..!

Victory Venkatesh Lines Up Three Major Projects in 2022,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Victory Venkatesh,Actor Venkatesh,Hero Venkatesh,Venkatesh Latest News,Venkatesh Movies,Venkatesh New Movie,Venkatesh Latest Movie,Venkatesh Upcoming Movies,Venkatesh Next Projects,Venkatesh Next Movies,Venkatesh Latest Movie Updates,Venkatesh New Movie Updates,Venkatesh Upcoming Projects,Venkatesh Major Projects in 2022,Venkatesh Lines Up Three Major Projects in 2022,Venkatesh Three Major Projects in 2022,Venkatesh 2022 Movies,Venkatesh Lines Up Three Projects For 2022,Venkatesh Three Projects In 2022,Venkatesh Lines Up Three Projects,F3,Venkatesh Daggubati,F3 Movie,F3 Telugu Movie,F3 Updates,F3 Movie Update,Narappa,Narappa Movie,Narappa Telugu Movie,Narappa Movie Updates,Drishyam 2,Drishyam 2 Remake,Drishyam 2 Telugu Remake,Drishyam 2 Telugu Movie,Driving License,Driving License Remake,Narappatharun Bhascker,Trinadha Rao Nakkina,Venkatesh Movie News

యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అగ్ర హీరోలు కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అందులో వెంకీ ఇంకా సూపర్ ఫాస్ట్ గా ఉన్నాడు. ఇప్పటికే వెంకీ ఈ ఏడాది మూడు సినిమాలతో సిద్దంగా ఉన్నాడు. అందులో ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్ 3 సినిమా.. ఇంకా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న నారప్ప, ఇంకా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వస్తున్న దృశ్యం2 సినిమా. ఈ మూడు సినిమాల్లో ఇప్పటికే రెండు సినిమాలు నారప్ప, దృశ్యం 2 రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. ఎఫ్3 సినిమా మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసింది. పరిస్థితులు అనుకూలిస్తే ఈసినిమా కూడా దాదాపు ఈ ఏడాదే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వచ్చే ఏడాది కూడా వెంకీ మూడు ప్రాజెక్టులతో బిజీ అవ్వనున్నట్టు తెలుస్తుంది. అందులో మలయాళం సినిమా లైసెన్స్ రీమేక్ లో నటించనున్నాడు. ఈసినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుండగా… దీనితో పాటు త్రినాథ్ రావు నక్కినతో సినిమా మరొకటి లైన్ లో ఉంది. వీటికంటే ముందే తరుణ్ భాస్కర్ వెంకీ తో సినిమా చేయనున్నట్టు ప్రకటించాడు. స్క్రిప్ట్ వర్క్ కూడా ఎప్పుడో మొదలుపెట్టాడు తరుణ్ భాస్కర్. ఇక వెంకీ ఎలాగూ ఫాస్ట్ గానే సినిమాలు కంప్లీట్ చేస్తాడు కాబట్టి మరి వచ్చే ఏడాది మూడు సినిమాలు సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. మరి చూద్దాం ఈ మూడు సినిమాల్లో ఎన్ని సినిమాలు షూటింగ్ కు వెళతాయో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − two =