“దృశ్యం 2 ” మూవీ వర్కింగ్ స్టిల్ రిలీజ్

Drushyam 2 Movie Working Still Released,Drushyam 2 Updates,Drushyam 2 Update,Drushyam 2,Venkatesh,Meena,Mohanlal,Drushyam 2 Movie Latest Updates,Drushyam 2 Latest Updates,Venkatesh Drushyam 2 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Drushyam 2,Drushyam 2 Movie,Drushyam 2 Film,Drushyam 2 Telugu Movie,Drushyam 2 Movie Telugu,Drushyam 2 Telugu Movie Update,Drushyam 2 Movie Update,Drushyam 2 Telugu Update,Drushyam 2 Movie Latest News,Producer Suresh Babu,Suresh Babu,Venkatesh,Venkatesh Drushyam 2,Jeethu Joseph,Drushyam 2 Movie Updates,Drushyam 2 Release Update,Venkatesh Drushyam 2 Movie Release Date,Venkatesh Drushyam 2 Release Date,Venkatesh Drushyam 2 Movie Release Date Update,Venkatesh Movies,Venkatesh New Movie,Venkatesh Latest Movie,Venkatesh New Movie Update,Venkatesh Latest Movie Updates,Venkatesh New Movie Release Date,Venkatesh Upcoming Movie,Venkatesh Drushyam 2 Movie Update,Drushyam 2 Release Date,Drushyam 2 Movie Release Date,Drushyam 2 On October 13,Drushyam 2 Movie Working Still,Drushyam 2 Working Still,Drushyam 2 Movie Still,Drushyam 2 Venkatesh Reveals His Look,Drushyam 2 Venkatesh Look,Drushyam 2 Venkatesh And Meena Look,Venkatesh And Meena Look From Drushyam 2,Drushyam 2 Movie Latest Working Still,Drushyam 2 Movie Shooting Update,Venkatesh Drushyam 2 Movie,Venkatesh Next Movie,#Drushyam2,#Venkatesh

శ్రీ ప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం ” తెలుగు రీమేక్ మూవీ “దృశ్యం ” ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ , ఆశీర్వాద్ సినిమాస్ , రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్స్ పై జీతు జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం 2” మూవీ తెలుగు రీమేక్ దృశ్యం 2″ మూవీ రూపొందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనుకోకుండా చిక్కుకున్న ఓ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కూతురిని ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు అనే కథాంశంతో రూపొందించిన ” దృశ్యం-2 ” మూవీ లో నదియా , సంపత్ రాజ్ , నరేష్ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.దర్శకుడు జీతు జోసెఫ్ బర్త్ డే కి విషెస్ తెలుపుతూ హీరో వెంకటేష్ “దృశ్యం 2 ” మూవీ వర్కింగ్ స్టిల్ రిలీజ్ చేశారు. ఆ మూవీ లోని వర్కింగ్ స్టిల్ లో వెంకటేష్ లుక్ రివీల్ అయ్యింది. బ్లాక్ బస్టర్ “నారప్ప” మూవీ తో ప్రేక్షకులను అలరించిన హీరో వెంకటేష్ “దృశ్యం 2 ” మూవీ తో అలరించనున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 11 =