థ్రిల్లింగ్ అంశాలతో “దృశ్యం2”

Drushyam 2 Movie To Come Up With Some Captivating and Thrilling Elements,Drishyam 2 Movie With Thriller Story,Drushyam 2 Movie Motion Poster,Venkatesh Drushyam 2 Motion Poster,Drushyam 2 Movie Latest Updates,Drushyam 2,Venkatesh,Meena,Mohanlal,Drushyam 2 Movie Update,Drushyam 2 Latest Updates,Venkatesh Drushyam 2 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Drushyam 2,Drushyam 2 Movie,Drushyam 2 Film,Drushyam 2 Telugu Movie,Drushyam 2 Movie Telugu,Drushyam 2 Telugu Movie Update,Drushyam 2 Movie Update,Drushyam 2 Telugu Update,Drushyam 2 Venkatesh Motion Poster,Venkatesh,Venkatesh Drushyam 2,Jeethu Joseph,Drushyam 2 Movie First Look Update,Venkatesh Drushyam 2 Movie First Look,Venkatesh Drushyam 2 First Look,Drushyam 2 Venkatesh First Look,Drushyam 2 Movie Venkatesh First Look,Venkatesh Movies,Venkatesh New Movie,Venkatesh Latest Movie,Venkatesh New Movie Update,Venkatesh Latest Movie Updates,Venkatesh Upcoming Movie,Venkatesh Drushyam 2 Movie Motion Poster,Drushyam 2 First Look Date,Venkatesh Drushyam 2 Movie Update,Drushyam 2 First Look And Motion Poster,Drushyam 2 First Look Update,Drushyam 2 First Look,Drushyam 2 Movie First Look,Drushyam 2 Motion Poster,Drushyam 2 Movie Motion Poster,Drushyam 2 Movie First Look Poster,Drushyam 2 First Look Poster,Venkatesh Drushyam 2 First Look Poster,Drushyam 2 Venkatesh First Look Poster,#Drushyam2FirstLook,#Drushyam2

బ్లాక్ బస్టర్ “నారప్ప “మూవీ తో ప్రేక్షకులను అలరించిన విక్టరీ వెంకటేష్ “దృశ్యం 2“మూవీ తో అలరించనున్నారు. శ్రీప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం ” తెలుగు రీమేక్ మూవీ దృశ్యం ” ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కుటుంబ అనుబంధాలు, థ్రిల్లర్‌ అంశాల నేపథ్యంలో రూపొందిన “దృశ్యం ” మూవీ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మలయాళ సూపర్ హిట్ “దృశ్యం 2” మూవీ తెలుగు రీమేక్ “దృశ్యం 2 ” మూవీ తెరకెక్కింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సురేష్ ప్రొడక్షన్స్ , ఆశీర్వాద్ సినిమాస్ , రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్స్ పై జీతు జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా “దృశ్యం “మూవీ సీక్వెల్ దృశ్యం 2″ మూవీ రూపొందింది. అనుకోకుండా చిక్కుకున్న ఓ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కూతురిని ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు అనే కథాంశంతో రూపొందించిన ” దృశ్యం-2. ” మూవీ లో నదియా , సంపత్ రాజ్ , నరేష్ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ” దృశ్యం-2. ” మూవీ ని దసరా కానుకగా అక్టోబర్ 13 వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన “దృశ్యం 2 “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 7 =