కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Vaarasudu Movie Latest News And Updates

ట్యాగ్ · 17 కథనాలు

Vamsi Paidipally About Varisu Movie Success, Varisu Movie Success, 200 Crores In Just 1 Week, Varisu Collections For 1 Week, Vaarasudu Latest Collections, Vijay, Rashmika Mandanna, Sangeetha, Prakash Raj, Jayasudha, Yogi Babu, Vamshi Paidipally, Vija
సినిమా వార్తలు

వారసుడు చూడమని పిల్లలు పెద్దలకు చెప్తున్నారు

దళపతి విజయ్ నటించిన 'వారసుడు' జనవరి 14న తెలుగులో విడుదలైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు పివిపి సినిమా పతాకాలపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి మరియు పెరల్ వి పొట్లూరి నిర్మించారు. దీని గురించి దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, ఈ చిత్రం త్వరలోనే 'మాస్టర్'ని మించి తెలుగు రాష్ట్రాల్లో దళపతి విజయ్ కి అతిపెద్ద హిట్ గా నిలవబోతుంది అని తెలిపారు. బుధవారం నాడు హైద్రాబాద్ లో విలేకరుల సమావేశంలో దర్శకుడు వంశీ పైడిపల్లి పలు విషయాలు తెలిపారు.

TFN Adminవాట్సాప్
Vijay Varisu Movie Enter 200 Crore Club, Vaarasudu (Varisu) Movie Collections: Thalapathy Vijay’s Film Hits 200 Crores In Just 1 Week, Thalapathy Vijay’s Film Hits 200 Crores In Just 1 Week, Vaarasudu (Varisu) Movie Collections, Vaarasudu Movie Colle
సినిమా వార్తలు

200 కోట్ల క్లబ్ లో వారిసు

తెలుగు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన సినిమా వారిసు. ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. చాలా కాలం తరువాత ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తో ముందుకు వచ్చాడు విజయ్. ఈసినిమా తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ అయింది. ఇక ఇక్కడ జనవరి 14వ తేదీన ఈసినిమా రిలీజ్ అయింది. ఈసినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం తగ్గేదేలే అంటుంది. ఈసినిమా రిలీజ్ అయిన 5రోజుల్లోనే 150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇక ఈసినిమా రిలీజ్ అయి వారం రోజులు అయిపోయింది. అయినా కూడా రోజు రోజుకు కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోయింది. వారం రోజుల్లో ఈసినిమా 200…

TFN Adminవాట్సాప్
Vijays Varisu Movie 5 Days World Wide Collections, Varisu Movie 5 Days World Wide Collections, Varisu World Wide Collections, Varisu Movie Collections, Vijays Varisu Movie, Vaarasudu (Varisu) Collections For 5 Days, Varisu Collections For 5 Days, Vaa
బాక్సాఫీస్

వారిసు కలెక్షన్స్ - 5 రోజుల్లో 150 కోట్లు

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన సినిమా వారిసు. ఈసినిమా తెలుగులో వారసుడు తమిళంలో ‘వారిసు’ అనే పేరుతో రిలీజ్ అయింది. సంక్రాంతికి బరిలో దిగిన ఈసినమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ముందు తమిళ్ లో జనవరి 11వ తేదీన ఈసినిమా రిలీజ్ అయింది. తమిళంలో ‘వారిసు’ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. విజయ్ చాలా కాలం తరవాత చేసిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. ఇక ఇక్కడ జనవరి 14వ తేదీన ఈసినిమా రిలీజ్ అయింది. ఇక్కడ కూడా ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Soul Of Vaarasudu Full Song Released From Vaarasudu Movie,Soul Of Vaarasudu Full Song,Soul Of Vaarasudu Full Song Released,Latest Telugu Movies News, Latest Tollywood Updates,Rashmika Mandanna, S. Thaman, Samyuktha Karthik, Sangeetha, Sensation In In
సాంగ్

సోల్ ఆఫ్ వారసుడుఫుల్ సాంగ్ రిలీజ్

తమిళ్ హీరో విజయ్ కు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే కదా. అందకే ఆయన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ మంచి మార్కెట్ ను సొంతం చేసుకుంటున్నారు. ఇక బీస్ట్ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు వారిసు సినిమాతో వచ్చేస్తున్నాడు. తెలుగులో వారసుడు టైటిల్ తో వస్తుంది. ఈసినిమాను తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈసినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
Vaarasudu Ranjithame Song Creates Sensation In Instagram Reels, Ranjithame Song Creates Sensation In Instagram Reels, Vaarasudu Ranjithame Song, Sensation In Instagram Reels, Ranjithame Song, Vaarasudu Movie Promotions, Vaarasudu Promotions, Thalapat
సాంగ్

ఇన్ట్సాలో వారసుడు రంజితమే సాంగ్ రికార్డ్

తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన నటించిన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తుంటారు. ఆయన సినిమాలు ఇక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాయి. ఇక ప్రస్తుతం అయితే విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో వారిసు అనే టైటిల్ తో తెలుగులో వారసుడు టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే వరుసగా పోస్టర్లు, పాటలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Vaarasudu First Choice Mahesh Babu And Ram Charan Says Dil Raju, Dil Raju About Mahesh Babu And Ram Charan, Mahesh Babu And Ram Charan, Vaarasudu First Choice, Vaarasudu Movie Promotions, Vaarasudu Promotions, Thalapathy Vijay's Vaarasudu movie, Vija
సినిమా వార్తలు

వారసుడు-మహేష్, చరణ్ ఫస్ట్ ఛాయిస్

‘మహర్షి’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాన్ని తెరకెక్కించిన వంశీ పైడిపల్లితో విజయ్‌ ‘వారసుడు’ చిత్రాన్ని చేస్తున్నాడు. తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అంతేకాదుప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టేశారు. దీనిలోభాగంగా ఈసినిమా నుండి వరుసగా పాటలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రంజితమే సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
Pawan Kalyan to Grace Vaarasudu Pre Release Event,Vaarasudu Pre Release Event,Vaarasudu Movie Pre Release Event,Vaarasudu Pre Release,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Vijay,Rashmika Mandanna,S. Thaman,Vamshi Paidipally,Vijay Movies,Vijay Latest M
సినిమా వార్తలు

వారసుడు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా పవన్ కల్యాణ్?

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన వారసుడు తమిళ వెర్షన్ ఫస్ట్ సింగిల్ రంజితమే, సెకండ్ సింగిల్ థీ దళపతి ప్రేక్షకులను…

Team TFNవాట్సాప్
Vijay Varisu Release Date Fixed, Varisu Release Date Fixed, Thalapathy Vijay, Vijay, Rashmika Mandanna, Vijay Latest Movie, Vijay Upcoming Movies, Vijay Movies, Vaarasudu, Vaarasudu 2023, Vaarasudu Movie, Vaarasudu Telugu Movie, Vaarasudu Update, Vaa
రిలీజ్ అప్‌డేట్

విజయ్ వారిసు రిలీజ్ డేట్ ఫిక్స్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా వారిసు. ఈసినిమా తెలుగులో వారసుడు తమిళంలో ‘వారిసు’ అనే పేరుతో వస్తోంది. డిఫరెంట్ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే తమిళ్‌లో రంజితమే అనే పాట విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకోగా.. ఇక తెలుగులో కూడా ఈ పాటను విడుదల చేశారు.

TFN Adminవాట్సాప్
Ranjithame Telugu Version Song Release Date Fixed, Ranjithame Telugu Version Song, Ranjithame Telugu Song, Thalapathy Vijay, Vijay, Rashmika, S. Thaman, Vamshi Paidipally, Vijay Latest Movie, Vijay's Upcoming Movie, Vaarasudu, Vaarasudu 2023, Vaarasu
సాంగ్

వారసుడు రంజితమే తెలుగు సాంగ్ కు ముహూర్తం ఫిక్స్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ హీరోగా వస్తున్న సినిమా వారిసు. తెలుగు , తమిళ్ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. తెలుగులో ఈసినిమా వారసుడు అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఇప్పటికే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి రంజితమే అనే సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తమిళ్ లో మాత్రమే ఈపాటను రిలీజ్ చేశారు. ఈపాటకు అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తమిళ్ లో ఈపాటను విజయ్‌, ఎమ్.ఎమ్‌ మానసి కలిసి ఆలపించారు. ఇక…

TFN Adminవాట్సాప్
70 Million Views for Ranjithame Song, Ranjithame Song, 70 Million Views, Ranjithame Song Response, Vijays Vaarasudu Movie, Thalapathy Vijay, Vijay, Rashmika, S. Thaman, Vamshi Paidipally, Vijay Latest Movie, Vijay's Upcoming Movie, Vaarasudu, Vaarasu
సాంగ్

70 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోన్న రంజితమే సాంగ్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , జయసుధ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది.

Team TFNవాట్సాప్
Vijays Vaarasudu Movie To Release In Hindi, Vaarasudu Movie To Release In Hindi, Vaarasudu Movie In Hindi, Vijays Vaarasudu Movie, Thalapathy Vijay, Vijay, Rashmika, S. Thaman, Vamshi Paidipally, Vijay Latest Movie, Vijay's Upcoming Movie, Vaarasudu,
సినిమా వార్తలు

హిందీ లో కూడా వారసుడు

తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన నటించిన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తుంటారు. ఇక ఇప్పుడు మరో సినిమాతో అలరించడానికి వస్తున్నాడు. ‘మహర్షి’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాన్ని తెరకెక్కించిన వంశీ పైడిపల్లితో విజయ్‌ ‘వారసుడు’ చిత్రాన్ని చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్‌ పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన విజ‌య్ పోస్టర్‌ల‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది. అంతేకాదు ఈసినిమా నుండి రిలీజ్…

TFN Adminవాట్సాప్
Star Hero To Sing Vaarasudu Song?, Hero To Sing Vaarasudu Song?, Vaarasudu Song, Star Hero, Thalapathy Vijay, Vijay, Rashmika Mandanna, Vamshi Paidipally, Vaarasudu, Vaarasudu Movie, Vaarasudu 2023, Vaarasudu Telugu Movie, Vaarasudu Movie Update, Vaa
సాంగ్

వారసుడు మూవీ కై స్టార్ హీరో శింబు సాంగ్ ?

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , జయసుధ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది.

Team TFNవాట్సాప్
Vaarasudu Ranjithame Movie Song Gets Massive Response, Ranjithame Movie Song Gets Massive Response, Ranjithame Movie Song, Vaarasudu Movie Song, Vaarasudu Ranjithame Song, Thalapathy Vijay, Vijay, Rashmika Mandanna, Vamshi Paidipally, Vijay Latest Mo
సాంగ్

10 రోజుల్లో 5 కోట్ల వ్యూస్, 18 లక్షల లైక్స్ తో దూసుకుపోతోన్న వారసుడు రంజితమే

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , జయసుధ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది.

Team TFNవాట్సాప్
vijays Vaarasudu movie first single update, Vaarasudu movie first single update, Vaarasudu first single, Thalapathy Vijay, Vijay, Rashmika Mandanna, Vamshi Paidipally, Vijay Latest Movie, Vijay's Upcoming Movie, Vaarasudu, Vaarasudu Movie, Vaarasudu
సినిమా వార్తలు

వారసుడు ఫస్ట్ సింగిల్ అప్ డేట్

తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన నటించిన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తుంటారు. ఆయన సినిమాలు ఇక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాయి. ఇక ప్రస్తుతం అయితే విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో వారిసు అనే టైటిల్ తో తెలుగులో వారసుడు టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

TFN Adminవాట్సాప్
Vaarasudu Movie Latest Stills Impresses Audience, Vaarasudu Latest Photos Impresses Audience, Vaarasudu Latest Stills, Thalapathy Vijay, Rashmika Mandanna, Vamshi Paidipally, Vijay Latest Movie, Vijay's Upcoming Movie, Vaarasudu, Vaarasudu Telugu mov
షూటింగ్ అప్‌డేట్

చెన్నైలో వారసుడు షూటింగ్.. ఆకట్టుకుంటున్న కొత్త స్టిల్స్

దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారసుడు'. తమిళ్ లో వారిసు అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా చెన్నైలో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పది స్టిల్స్ ఒకేసారి విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'వారసుడు' స్టిల్స్ వైరల్ గా మారాయి. వారసుడులో విజయ్ కొత్త లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విజయ్ తో పాటు రష్మిక, ఖుష్బూ కూడా కొత్త లుక్స్ లో కనిపించారు…

TFN Adminవాట్సాప్
Lokesh Kanagaraj update on vijays 67th film, vijays 67th film, Lokesh Kanagaraj update, Director Lokesh Kanagaraj, Thalapathy vijay's 67th film, Thalapathy Vijay, Rashmika Mandanna, Vamshi Paidipally, Vijay Latest Movie, Vijay's Upcoming Movie, Vaara
సినిమా వార్తలు

విజయ్ తో సినిమా కన్ఫామ్ చేసిన లోకేష్ కనగరాజ్

తమిళ్ లో ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్ ఒకరు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ వరుసగా హిట్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు లోకేష్ కనగరాజ్. ఇక రీసెంట్ గానే లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. కమల్ కు మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించడమే కాకుండా తమిళ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇదిలా ఉండగా లోకేష్ కనగరాజ్ తన తరువాత సినిమాను విజయ్ తో చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పటివరకూ దీనిపై కన్ఫర్మేషన్ రాలేదు.

TFN Adminవాట్సాప్
director Vamshi Paidipally gives a solid clarity on vijays varasudu, Director Vamshi Paidipally On Thalapathy Vijay’s Film, Thalapathy Vijay’s Film, Varisu Is A Proper Tamil Film, Vaarasudu Is A Proper Tamil Film, Thalapathy Vijay, Rashmika Mandanna,
సినిమా వార్తలు

విజయ్ వారసుడు పై వంశీ క్లారిటీ

విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా వారసుడు. తమిళ్ లో ఈసినిమా వారిసు అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాను ఫ్యామిలీ అండ్ మాస్ కమర్షియల్ సినిమాగా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నట్టు సమాచారం. ఇక ఇప్పటి వరకూ ఈసినిమా నుండి రిలీజైన పోస్టర్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

TFN Adminవాట్సాప్

షేర్