వారసుడు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా పవన్ కల్యాణ్?

Pawan Kalyan to Grace Vaarasudu Pre Release Event,Vaarasudu Pre Release Event,Vaarasudu Movie Pre Release Event,Vaarasudu Pre Release,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Vijay,Rashmika Mandanna,S. Thaman,Vamshi Paidipally,Vijay Movies,Vijay Latest Movie,Vijay Upcoming Movie, Vaarasudu,Vaarasudu 2023,Vaarasudu Movie,Vaarasudu Update,Vaarasudu Latest News,Vaarasudu Telugu Movie,Vaarasudu Movie Live Updates,Vaarasudu Movie Latest News And Updates,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన వారసుడు తమిళ వెర్షన్ ఫస్ట్ సింగిల్ రంజితమే, సెకండ్ సింగిల్ థీ దళపతి ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. వారసుడు తెలుగు వెర్షన్ ఫస్ట్ సింగిల్ రంజితమే ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ సాధిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2023 సంక్రాంతి పండగకు చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహారెడ్డి, అజిత్ తెగింపు మూవీస్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఆ మూవీస్ తో దళపతి విజయ్ వారసుడు మూవీ పోటీపడటం విశేషం. వారసుడు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 27వ తేదీ గ్రాండ్ గా జరపడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్టు, ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్టుగా హాజరుకానున్నట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − two =