వారసుడు ఫస్ట్ సింగిల్ అప్ డేట్

vijays Vaarasudu movie first single update, Vaarasudu movie first single update, Vaarasudu first single, Thalapathy Vijay, Vijay, Rashmika Mandanna, Vamshi Paidipally, Vijay Latest Movie, Vijay's Upcoming Movie, Vaarasudu, Vaarasudu Movie, Vaarasudu Update, Vaarasudu New Update, Vaarasudu Latest Update, Vaarasudu Movie Updates, Vaarasudu Telugu Movie, Vaarasudu Telugu Movie Latest News, Vaarasudu Telugu Movie Live Updates, Vaarasudu Telugu Movie New Update, Vaarasudu Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన నటించిన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తుంటారు. ఆయన సినిమాలు ఇక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాయి. ఇక ప్రస్తుతం అయితే విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో వారిసు అనే టైటిల్ తో తెలుగులో వారసుడు టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి అప్ డేట్ కోసం ఎప్పటినుండో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఈరోజు సాయంత్రం 6:30 నిమిషాలకు ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈసందర్భంగా ఓ క్రేజీ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. మరి బ్యాక్ టు బ్యాక్ హిట్ సాంగ్స్ ను అందిస్తున్న థమన్ విజయ్ కోసం ఎలాంటి మ్యూజిక్ కంపోజ్ చేశాడోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 1 =