విజయ్ తో సినిమా కన్ఫామ్ చేసిన లోకేష్ కనగరాజ్

Lokesh Kanagaraj update on vijays 67th film, vijays 67th film, Lokesh Kanagaraj update, Director Lokesh Kanagaraj, Thalapathy vijay's 67th film, Thalapathy Vijay, Rashmika Mandanna, Vamshi Paidipally, Vijay Latest Movie, Vijay's Upcoming Movie, Vaarasudu, Vaarasudu Telugu movie, Vaarasudu New Update, Vaarasudu Telugu Movie New Update, Vaarasudu Movie, Vaarasudu Latest Update, Vaarasudu Movie Updates, Vaarasudu Telugu Movie Live Updates, Vaarasudu Telugu Movie Latest News, Vaarasudu Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తమిళ్ లో ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్ ఒకరు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ వరుసగా హిట్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు లోకేష్ కనగరాజ్. ఇక రీసెంట్ గానే లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. కమల్ కు మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించడమే కాకుండా తమిళ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇదిలా ఉండగా లోకేష్ కనగరాజ్ తన తరువాత సినిమాను విజయ్ తో చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పటివరకూ దీనిపై కన్ఫర్మేషన్ రాలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజా సమాచారం ప్రకారం తన తరువాత సినిమాను విజయ్ తోనే ఉంటుందని కన్పామ్ చేయడమే కాకుండా ఈసినిమా షూటింగ్  అప్ డేట్ కూడా ఇచ్చాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ ఈ సినిమా గురించి చెప్పుకొచ్చాడు. ఈసినిమాపై డిసెంబర్ లో ఒక బ్లాస్టింగ్ అప్డేట్ ఉంటుందని. అలాగే షూట్ కూడా డిసెంబర్ లోనే స్టార్ట్ చేస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చాడు.మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూసే అభిమానులకు ఇది పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

కాగా ప్రస్తుతం విజయ్ వంళీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తమిళ్ లో ఈసినిమా వరిసు అనే టైటిల్ తో, తెలుగులో వారసుడు అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈసినిమా అయిపోయిన తరువాత విజయ్ సినిమాను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. ఇక విజయ్ 67 తరువాత కార్తీ తో ఖైదీ సీక్వెల్ ను మొదలుపెట్టే అవకాశం ఉంది. చూద్దాం మరి దీనిపై క్లారిటీ రావాలంటే డిసెంబర్ వరకూ ఆగాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − seventeen =