మా బిడ్డ ఇంటికొచ్చేసాడు – చిరంజీవి

Megastar Chiranjeevi Thanks Fans on Prayers For Mark Shankar

మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే మార్క్ శంకర్ ఆరోగ్యం కోసం ప్రార్ధనలు చేసిన తమ అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఆయన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా స్పెషల్ పోస్ట్ పెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్‌ తాజాగా ప్రమాదంబారిన పడిన విషయం తెలిసిందే. సింగపూర్‌లో మార్క్ శంకర్‌ చదువుతున్న స్కూల్‌లో అగ్నిప్రమాదం జరుగగా.. ఈ ఘటనలో అతడి చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురయ్యాడు. ప్రమాదం అనంతరం స్కూల్ యాజమాన్యం మార్క్ శంకర్‌‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో ప్రస్తుతం అతడు కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.