కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 72

Tollywood Directors Heap Praises On Market lo Prajaswamyam,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Market lo Prajaswamyam Movie Updates,Market lo Prajaswamyam Telugu Movie Latest News,Director Anil Ra
సినిమా వార్తలు

అప్పుడు చిరు - ఇప్పుడు టాప్ డైరెక్టర్లు

'ఎర్రసైన్యం', 'చీమల దండు', 'ఒరేయ్ రిక్షా', ఇలా సమాజంలోని తప్పులను ఎత్తి చూపుతూ ప్రజల్లో చైతన్యాన్ని కలిగించే ఎన్నో సినిమాలు చేసారు ఆర్ నారాయణ మూర్తి. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకున్న తరువాత మళ్లీ 'మార్కెట్లో ప్రజాస్వామ్యం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో నారాయణమూర్తి ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది.

TFN Adminవాట్సాప్
Latest Telugu Movies News, Mother Sentiment Blockbuster Movies Of All Time, Mother Sentiment Movies In Tollywood, Mother Sentiment Oriented Movies In Telugu, Mother Sentiment Telugu Movies, Telugu Film News 2019, Telugu Filmnagar, The Greatness of Mo
స్పెషల్

అమ్మ ఔన్నత్య ఆవిష్కరణలో సిని'మా'దే అగ్రస్థానం

“సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అన్నట్లుగానే సమాజంలోని అన్ని అనుబంధాలలోకి అన్ని విధాలా అత్యున్నతమైన అనుబంధం “అమ్మ” అన్నది నిర్వివాదాంశం.

Team TFNవాట్సాప్
Kajal Aggarwal Presents Manu Charitra Movie,Kajal Aggarwal Turns Presenter For A Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Kajal Aggarwal Latest News,Heroine Kajal Aggarwal Upcoming Movie News,Kaj
సినిమా వార్తలు

కాజల్ అగర్వాల్ సమర్పణలో మను చరిత్ర మూవీ

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సమర్పించు మను చరిత్ర మూవీ ఈ రోజు హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమయింది. భరత్ కుమార్ Pదర్శకత్వం లో నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి, మేఘ ఆకాష్ జంటగా ఫాలింగ్ ఇన్ లవ్ ఈజ్ ఏ పెయిన్ ఫుల్ జాయ్ ట్యాగ్ లైన్ తో మను చరిత్ర మూవీ రూపొందుతుంది. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామా మను చరిత్ర ను కాజల్ అగర్వాల్ మేనేజర్ రాన్సన్, N శ్రీనివాస్ రెడ్డి తో కలసి నిర్మిస్తుండగా కాజల్ అగర్వాల్ సమర్పిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Director TN Krishna Clarifies About Hippi Movie, Hippi Movie News, Hippi Telugu Movie Updates, Latest Telugu Movies News, T N Krishna Clears The Air About Hippi, Telugu Film News 2019, Telugu Filmnagar, TN Krishna About Hippi Movie, Tollywood Cinema
సినిమా వార్తలు

100% తెలుగు మూవీ హిప్పీ

V క్రియేషన్స్ బ్యానర్ పై TN కృష్ణ దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ హీరో కార్తికేయ నటించిన హిప్పీ మూవీ జూన్ 7వ తేదీ రిలీజ్ కానుంది. నటుడు, దర్శకుడు JD చక్రవర్తి ఒక ముఖ్య పాత్రలో నటించారు. క్రేజీ కథానాయకుడు కార్తికేయ నటించిన హిప్పీ మూవీ కి నివాస్ K ప్రసన్న సంగీతం అందించారు. దిగాంగన సూర్యవన్షి కథానాయిక. హిప్పీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మే 9వ తేదీ రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచింది.

Team TFNవాట్సాప్
7 Years For Pawan Kalyan Blockbuster Movie Gabbar Singh,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Gabbar Singh Movie Updates,Gabbar Singh Telugu Movie Latest News,7 Years For Gabbar Singh Movie,Seven Ye
సినిమా వార్తలు

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ‘గబ్బర్‌సింగ్’కి 7 ఏళ్ళు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టినా… అన‌తికాలంలోనే తనకంటూ ఒక ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు ప‌వ‌న్‌. క‌థానాయ‌కుడిగా కెరీర్ ఆరంభంలో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న పవన్… ఆ తర్వాత విజయాల పరంపరను కొనసాగించలేకపోయాడు. ఖుషి త‌రువాత దాదాపు ఏడేళ్ళ‌కి జ‌ల్సా రూపంలో ఘ‌న‌విజ‌యాన్ని అందుకున్న ప‌వ‌న్‌… మ‌రో నాలుగేళ్ళ త‌రువాత‌ ‘గబ్బర్‌సింగ్’ రూపంలో బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. “నాక్కొంచెం తిక్కుంది, కాని దానికో లెక్కుంది” అంటూ పవన్ సృష్టించిన ప్రభంజనంతో ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది.

Team TFNవాట్సాప్
Sai Dharam Tej New Movie To Have An Interesting Story,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sai Dharam Tej Latest News,Sai Dharam Tej Upcoming Movie News,Sai Dharam Tej Next Film News,Sai Dharam Tej
సినిమా వార్తలు

‘ప్రతి రోజూ పండగే’ అంటున్న సాయితేజ్ ?

‘తాత మనవడు’ నుంచి ‘మా నాన్నకి పెళ్లి’ వరకు మూడు తరాల నేపథ్యంలో సాగే పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు అదే బాటలో మరో సినిమా రాబోతోందని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Venky Mama Next Schedule Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Venky Mama Movie Updates,Venky Mama Telugu Movie Latest News,Venky Mama Movie New Schedule,Venky Mama Movie Latest Schedule
షూటింగ్ అప్‌డేట్

‘వెంకీమామ’ నెక్ట్స్ షెడ్యూల్ అప్‌డేట్‌

విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. పాయ‌ల్ రాజ్‌పుత్, రాశీ ఖ‌న్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ హిలేరియ‌స్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌ను కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) రూపొందిస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం… తాజాగా హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.

Team TFNవాట్సాప్
ABCD Movie Censor Report,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,ABCD Movie Updates,ABCD Telugu Movie Latest News,ABCD Movie Completed Censor Formalities,ABCD Movie Latest Updates,ABCD Movie Censor Ve
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ఏబీసీడీ

సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా “ఎబిసిడి” (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇప్పుడు తాజాగా ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా యూ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Latest Telugu Movies News, Sita Movie Censor Report, Sita Movie Censor Verdict, Sita Movie Completed Censor Formalities, Sita Movie Latest Updates, Sita Movie Updates, Sita Telugu Movie Latest News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న `సీత`

యువ కథానాయకుడు బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం సీత. తేజ దర్శకత్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజే రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రేక్ష‌కుల నుండి ట్రైల‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తుంది.

TFN Adminవాట్సాప్
Allari Naresh Journey From Allari To Maharshi,Allari Naresh About Maharshi Movie, Allari Naresh Latest News, Allari Naresh pens an emotional note on his 17th year of his career, Allari Naresh Thanks Tollywood Audience, Latest Telugu Movies News, Telu
స్పెషల్

'అల్లరి' రవి టు 'మహర్షి' రవి

కొన్ని పాత్రలు కొంతమంది కోసమే పుడతాయి. కొన్ని పాత్రలు అదృష్టం కొద్ది కలిసొస్తాయి. అలా వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకొని.. ఆ పాత్రలను వాడుకున్న వారికి మంచి ప్రశంసలు దక్కుతాయి. ఒక్కోసారి అదృష్టం బాలేనప్పుడు ఆ పాత్రలను వదలుకొని బాధ పడిన హీరోలు, హీరోయిన్ లు.. కూడా చాలా మందే ఉన్నారు. ఇక ఇప్పుడు ఇంతటి ఉపోద్ఘాతం ఎందుకనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు అలాాంటి పాత్రనే దక్కించుకొని విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటున్నాడు అల్లరి నరేష్.

TFN Adminవాట్సాప్
Vishal Ayogya Movie Release Postponed Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Ayogya Movie Updates,Vishal Ayogya Movie Latest News,Ayogya Movie Release Date Postponed,#Ayogya
సినిమా వార్తలు

మళ్లీ వాయిదా పడిన అయోగ్య

పాపం కోలీవుడ్ స్టార్ విశాల్ అయోగ్య సినిమా రిలీజ్ కు ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'టెంపర్' సినిమా కు రీమేక్ గా ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే హిందీలో 'సింబా' పేరుతో విడుదలై అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు కానీ.. రిలీజ్ డేట్ మాత్రం కుదరట్లేదు. ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. మొదట ఈ సినిమాను ఏప్రిల్ 19వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు.. అది కుదరలేదు. ఆ తరువాత మళ్లీ మే 10 వ తేదీ అంటే ఈరోజుకి వాయిదా వేశారు. ఏమైందో ఏమో తెలియదు కానీ ఈరోజు కూడా ఈ సినిమా రిలీజ్ కు నోచుకోలేదు. ఈ సినిమా…

TFN Adminవాట్సాప్
Maharshi Movie First Day Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Maharshi Movie Updates,Maharshi Telugu Movie Latest News,Maharshi Movie Collections,Maharshi Telugu Movie Collections,Mahar
బాక్సాఫీస్

మహర్షి ఫస్ట్ డే కలెక్షన్స్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ సినిమా మహర్షి నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి రోజే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది ఈ సినిమా. సామాజిక సందేశంతో తెరకెక్కిన ఈసినిమాలో మహేష్ నటనకు ప్రశంసలు దక్కాయి. స్టూడెంట్ గా.. కార్పొరేట్ కంపెనీ సీఈఓగా.. గ్రామానికి వచ్చిన తరువాత విలేజ్ గెటప్ లో ఇలా మూడు షెడ్స్ లో బాగా నటించాడు. ఇక ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటించిన అల్లరి నరేష్ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎమోష‌న‌ల్ పాత్రలో చాలా బాగా న‌టించాడు. ఇక ప్రస్తుతం థియేటర్లలో పోటీకి సినిమాలు కూడా లేవు కాబట్టి కలెక్షన్లు కూడా బాగా రాబట్టే అవకాశం…

TFN Adminవాట్సాప్
Mahesh Babu Celebrates Success Along With Maharshi Movie Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mahesh Babu celebrates Maharshi success with Vijay Deverakonda,Mahesh Babu and team celebrate the
సినిమా వార్తలు

మహేష్ బాబు ఇంట మహర్షి వేడుక

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి మూవీ మే 9వ తేదీ రిలీజయి హిట్ టాక్ తెచ్చుకుంది. హైప్ క్రియేట్ అయిన మహర్షి మూవీ పై సోషల్ మీడియా లో పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. శ్రీమంతుడు, భరత్ అనే నేను మూవీస్ లోని సోషల్ మెసేజ్ ద్వారా ప్రేక్షక హృదయాలు గెలుచుకున్న మహేష్ బాబు మరోసారి మహర్షి మూవీ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies News, Sita Movie Trailer, Sita Movie Updates, Sita Telugu Movie Latest News, Sita Telugu Movie Trailer, Sita Trailer, Sita Trailer – Kajal Aggarwal Steals The Show, Sita Trailer Out Now, SitaTrailer, Telugu Film News 2019, Telugu
ట్రైలర్ & టీజర్

సీత ట్రైలర్ రిలీజ్

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా సీత. ఇక ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నా… ఇంత వరకూ రిలీజ్ కాలేదు. అయితే ఇటీవలే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మే 24న సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. 'నా పేరు సీత .. నేను గీసిందే గీత' అనే ఒకే ఒక్క కాజల్ డైలాగ్ తో ఆమె పాత్ర స్వభావం ఎలాంటిదో చెప్పేశారు. ఈ ట్రైలర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
40 Years For Sobhan Babu Karthika Deepam,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Karthika Deepam Movie Updates,Karthika Deepam Telugu Movie Latest News,Old Hit Movies,Old Telugu Hit Movies
సినిమా వార్తలు

శోభన్‌బాబు ‘కార్తీకదీపం’కు 40 ఏళ్ళు

కుటుంబ కథా చిత్రాలకు చిరునామాగా నిల‌చిన క‌థానాయ‌కుల్లో శోభన్‌బాబు ఒక‌రు. అలా శోభ‌న్‌బాబు నటించిన పలు కుటుంబ కథా చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించాయి. వాటిలో ‘కార్తీకదీపం’ ఒకటి. శోభన్‌బాబు, శ్రీదేవి, శారద నాయకానాయికలుగా నటించిన ఈ చిత్రానికి లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించాడు. గీత కీలక పాత్రలో నటించగా గుమ్మడి, ప్రభాకర రెడ్డి, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, రమాప్రభ త‌దిత‌రులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు. సత్యం స్వర సార‌థ్యంలో రూపొందిన‌ పాటలన్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా “ఆరనీకుమా ఈ దీపం”, “చిలకమ్మా పలికింది”, “నీ కౌగిలిలో తలదాచి” వంటి పాటలు ఎవ‌ర్‌గ్రీన్ సాంగ్స్‌గా నిలిచాయి. 1979 మే 10న…

Team TFNవాట్సాప్
James Cameron Congratulates Avengers Endgame For Sinking Titanic Records,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Director James Cameron congratulates Avengers: Endgame,James Cameron Congratulates Aven
సినిమా వార్తలు

టైటానిక్ ను ముంచేసిన అవెంజర్స్

అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. మార్వెల్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా రిలీజ్ కు భయపడి పలు సినిమాల రిలీజ్ డేట్లను మార్చుకుంటేనే అర్థమవుతుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల్లో క్రేజ్ ఏంటో.. ఇప్పటికే రూ.15,302 కోట్లను దాటేసి సరికొత్త రికార్డుల వైపు దూసుకుపోతోంది. ఇక ఇప్పటికే ఎన్నో సినిమాల రికార్డులను కొల్లగొట్టిన ఈ సినిమా.. తాజాగా.. టైటానిక్ సినిమా కలెక్షన్లను బీట్ చేసింది. 1997లో వచ్చిన టైటానిక్ సినిమా ఏకంగా రూ.15,000 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది.

TFN Adminవాట్సాప్
Allari Naresh About Maharshi Movie, Allari Naresh Latest News, Allari Naresh pens an emotional note on his 17th year of his career, Allari Naresh Thanks Tollywood Audience, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood
సినిమా వార్తలు

చిత్ర పరిశ్రమకు, ప్రేక్షకులకు థ్యాంక్స్ -అల్లరి నరేష్

వంశీ పైడిపల్లి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన మహర్షి మూవీ మే 9వ తేదీ ప్రపంచవ్యాప్తం గా రిలీజయి సూపర్ హిట్ దిశగా సాగుతుంది. ఈ మూవీ లో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర లో నటించారు. మహర్షి సినిమాలో క్యారెక్టర్ తో ప్రేక్షకుల మనసు దోచుకున్న అల్లరి నరేష్ 2002 సంవత్సరం లో అల్లరి మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయి 55 సినిమాలు పూర్తిచేసుకున్నారు.

Team TFNవాట్సాప్
Sukumar In Search Of Locations For Allu Arjun Film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Allu Arjun to team up with Sukumar for new project,Sukumar Upcoming Movie News,Sukumar Next Film News,Sukumar
సినిమా వార్తలు

లొకేష‌న్ల వేట‌లో సుకుమార్‌?

గ‌తంలో స్మగ్లింగ్ ప్రధానాంశంగా అటవీ నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు ఈ నేపథ్యానికి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని జోడిస్తూ ఓ తెలుగు సినిమా రాబోతోంది.

Team TFNవాట్సాప్
2019 A Very Special Year For Anil Kapoor,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Anil Kapoor Latest News,Anil Kapoor Upcoming Movie News,Anil Kapoor Next Film Updates,Anil Kapoor New Movie News
సినిమా వార్తలు

అనిల్ క‌పూర్‌కి ఈ ఏడాది ఎంతో స్పెష‌ల్‌

బాపు రూపొందించిన తెలుగు చిత్రం ‘వంశ వృక్షం’తో క‌థానాయ‌కుడిగా తొలి అడుగులు వేశాడు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అనిల్ కపూర్. త‌ద‌నంత‌రం బాలీవుడ్‌లో ‘మిస్టర్ ఇండియా’, ‘తేజాబ్’ త‌దిత‌ర ప‌లు విజయవంతమైన చిత్రాల్లో న‌టించి అక్క‌డ అగ్ర క‌థానాయ‌కుడిగా రాణించాడు. అంతేకాదు… మల్టీస్టారర్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అనిల్ కపూర్… ఇప్పటికీ యంగ్ హీరోస్ సినిమాల్లో కీ రోల్స్‌ ప్లే చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌తో అలరిస్తున్న అనిల్‌కి ఈ ఏడాది ఎంతో ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే… అటు కూతురు సోన‌మ్ క‌పూర్‌కి, ఇటు కొడుకు హ‌ర్ష‌వ‌ర్ష‌న్ క‌పూర్‌కి వేర్వేరు సినిమాల కోసం తండ్రిగా…

Team TFNవాట్సాప్
Lady Villain In Balakrishna Movie?,elugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Balakrishna Upcoming Movie News,Balakrishna Next Film News,Balakrishna New Movie Updates
సినిమా వార్తలు

బాల‌కృష్ణ సినిమాలో లేడీ విల‌న్?

‘పందెం కోడి 2’, ‘సర్కార్’, ‘మారి 2’ వంటి తమిళ అనువాద చిత్రాలలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన కోలీవుడ్ యాక్ట్ర‌స్‌ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌. ఆ యా చిత్రాల్లో విల‌నిజాన్ని పండించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ… ఈ సారి తెలుగులో ఓ అగ్ర కథానాయకుడి సినిమాలో విలన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్

షేర్