కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 43

Aaviri Inspiration Behind Ravi Babu’s Movie, Aaviri Movie Latest Updates, Aaviri telugu movie, Latest Telugu Movie News, Ravi Babu Aaviri inspired by True Incidents, Ravi Babu Movie Aaviri, Ravi Babu Upcoming Movie Aaviri, Telugu Film News 2019, Telu
సినిమా వార్తలు

యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిన 'ఆవిరి'

మొత్తానికి రవిబాబు మళ్ళీ తన ఓల్డ్ ఫార్మాట్ కే వచ్చేశాడు. నటుడిగా ఎన్నో సినిమాలు చేసినా.. అల్లరి సినిమాతో డైరెక్టర్ గా మెగా ఫోన్ పెట్టాడు. ఆ తర్వాత 'న‌చ్చావులే', 'అన‌సూయ‌', 'అమరావతి', 'అవును', 'అవును 2' సినిమాలతో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఆయన మూవీ వస్తుందంటేనే అందులో ఏదో స్పెషల్ ఉంటుందని ఆడియెన్స్ ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తుంటారు. ఇక ఇటీవలే ఆయన పందిపిల్ల ప్ర‌ధాన పాత్ర‌లో ‘అదుగో’ అనే సినిమాని రూపొందించాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీనితో మళ్లీ దెయ్యం మూవీనే నమ్ముకున్నాడు. తాజాగా ‘ఆవిరి’ అనే సినిమాతో రాబోతున్నాడు.

TFN Adminవాట్సాప్
Rajinikanth New Movie with Tamil Mass Director Siva,Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Rajinikanth New Movie with Director Siva,Tamil Mass Director Siva Next Movie with Rajinikanth,Rajinikanth N
సినిమా వార్తలు

హీరో రజనీకాంత్ , దర్శకుడు శివ కాంబినేషన్ మూవీ

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ రిలీజయినా, కొత్త మూవీ అనౌన్స్ అయినా అభిమానులకు పండగే. రజినీకాంత్ 168వ మూవీ ప్రకటన ఈ రోజు జరిగింది. రజనీకాంత్ హీరో గా ఏందిరన్ , పెట్ట వంటి బ్లాక్ బస్టర్స్ నిర్మించిన సన్ పిక్చర్స్ ఈ మూవీ ని నిర్మించనుంది. తమ బ్యానర్ లో రజనీకాంత్ కాంబినేషన్ లో మూడవ మూవీ అని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ట్వీట్ చేసింది. దర్బార్ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసిన రజనీకాంత్ తన కొత్త మూవీ కి సిద్ధం అయ్యారు. దర్బార్ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
NTR Classic Film Narthanasala Completes 56 Years,Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Narthanasala Completes 56 Years,NTR Narthanasala Completes 56 Years,56 Years of Narthanasala Movie
సినిమా వార్తలు

యన్టీఆర్ ‘నర్తనశాల’కు 56 ఏళ్ళు

మహానటుడు యన్.టి.రామారావు, `పౌరాణిక బ్రహ్మ` కమలాకర కామేశ్వరరావుది విజయవంతమైన జోడి. ‘చంద్రహారం’(1954)తో మొదలైన వీరి ప్రయాణం... ‘శ్రీకృష్ణ విజయం’(1971) వరకు సాగింది. అలా.. వీరి కలయికలో వచ్చిన పలు విజయవంతమైన చిత్రాల్లో ‘నర్తనశాల’ ఒకటి. 12 ఏళ్ళ వనవాసానంతరం పాండవులు... విరాటరాజ కొలువులో ఏడాది పాటు చేసిన అజ్ఞాతవాస వైనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన చిత్ర‌మిది. యన్.టి.రామారావు, సావిత్రి, ఎస్‌. వి. రంగారావు, మిక్కిలినేని రాధాకృష్ణ, దండమూడి రాజగోపాల్, రేలంగి, ముక్కామల, కైకాల సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, శోభన్‌బాబు, ధూళిపాళ‌, ఎల్.విజయలక్ష్మి తదితరులు ముఖ్య భూమికలు పోషించిన ఈ చిత్రంలో కాంతారావు…

Team TFNవాట్సాప్
Actor Nani Next Upcoming Movie News, Director Nandini Reddy New Movie, Latest Telugu Movie News, Nani And Nandini Reddy To Team Up Again, Nani Ready To Start His Next Venture?, Nani to Team up With Nandini Reddy, Natural star Nani Next Movie with Nan
సినిమా వార్తలు

మరోసారి ‘అలా.. మొదలైంది’ కాంబినేషన్?

‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో స‌క్సెస్‌ఫుల్ లేడీ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు నందినీ రెడ్డి. ప్ర‌స్తుతం త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నారామె. ఇది కూడా ఓ వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థాంశంతో తెర‌కెక్కుతుంద‌ని స‌మాచారం. స్వప్న సినిమాస్ పతాకంపై ప్రియాంక దత్, స్వప్న దత్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి మిక్కీ జే మేయ‌ర్ బాణీలు అందించ‌నున్నారు.

Team TFNవాట్సాప్
2019 Movie Releases, Crazy Projects Lined up for 2019 December Release, Latest Telugu Movie News, most exciting upcoming movies of 2019, Movies 2019 December Release, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
సినిమా వార్తలు

డిసెంబ‌ర్ మాసంలో 12 ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్ట్స్‌?

డిసెంబర్ నెల... సంవత్సరానికి ఆఖరి నెల. అటువంటి ఈ మాసాన్ని టార్గెట్ చేస్తూ... 2019లో తెలుగునాట 12 ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు తెర‌పైకి రానున్నాయని స‌మాచారం. అంతేకాదు... చిత్రీకరణ చివరిదశకు చేరుకున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్... ఒక్కో వారాన్ని టార్గెట్ చేసుకుంటూ తెర‌పైకి రాబోతున్నాయని టాక్‌.

Team TFNవాట్సాప్
Vijaya Shanthi Prathighatana Movie Completes 34 Years,Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,34 Years For Vijaya Shanthi Prathighatana, 34 Years For Vijaya Shanthi Movie Prathighatana, 34 Years of P
సినిమా వార్తలు

విజ‌య‌శాంతి ‘ప్రతిఘటన’కు 34 ఏళ్ళు

తెలుగునాట ఫిమేల్ సెంట్రిక్ మూవీస్‌కు చిరునామాగా నిలిచిన‌ కథానాయికలలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒకరు. ఆమె నటించిన పలు నాయికా ప్రాధాన్యత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి. వాటిలో ‘ప్రతిఘటన’ ఒక‌టి. విప్ల‌వ‌చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న టి.కృష్ణ ఈ పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ని తెర‌కెక్కించారు. ఇందులో చంద్రమోహన్, రాజశేఖర్, చరణ్‌రాజ్, కోట శ్రీనివాసరావు, సుత్తివేలు, వై.విజయ, నర్రా వెంకటేశ్వరరావు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Team TFNవాట్సాప్
Actor Nani Next Upcoming Movie News, Director Nandini Reddy New Movie, Latest Telugu Movie News, Nani And Nandini Reddy To Team Up Again, Nani Ready To Start His Next Venture?, Natural star Nani Next Movie with Nandini Reddy, Natural Star Nani to Tea
సినిమా వార్తలు

నందినిరెడ్డి దర్శకత్వంలో హీరో నాని ?

హీరో నాని ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్నV మూవీ లో నటిస్తున్నారు. ఆ మూవీ తరువాత నటించే మూవీ కై మూవీ స్క్రిప్ట్స్ వింటున్నారు. V మూవీ తరువాత శివనిర్వాణ మూవీ లో నాని నటించాల్సి ఉంది కానీ స్క్రిప్ట్ ఫైనలైజ్ కానుందున ఓ బేబీ వంటి సూపర్ హిట్ మూవీ దర్శకురాలు నందిని రెడ్డి తో మూవీ చేయాలని నాని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. నాని, నందిని రెడ్డి కాంబినేషన్ లో రూపొందిన అలా మొదలైంది మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Balakrishna And KS Ravi Kumar Film in Title Search,Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Balakrishna And KS Ravi Kumar Film Title,Balakrishna New Movie Title,Director KS Ravi Kumar Upcoming Project
సినిమా వార్తలు

టైటిల్ అన్వేష‌ణ‌లో బాలయ్య చిత్రం

‘జై సింహా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్, నిర్మాత సి.కళ్యాణ్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ గానూ, గ్యాంగ్ స్టర్ గానూ... రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో బాలయ్య దర్శనమివ్వనుండగా, అత‌నికి జోడీగా సోనాల్ చౌహాన్‌, వేదిక న‌టిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Pawan Kalyan Akkada Ammayi Ikkada Abbayi Completes 23 Years,Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,23 Years For Musical Blockbuster Akkada Ammayi Ikkada Abbayi, 23 Years For Pawan Kalyan Movie Akkad
సినిమా వార్తలు

ప‌వ‌న్ తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’కి 23 ఏళ్ళు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్‌. మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా ప‌రిచ‌య‌మైనా... అన‌తికాలంలోనే న‌టుడిగా త‌న‌దైన ముద్ర‌వేశారు ప‌వ‌న్‌. అలాంటి ప‌వ‌న్‌ నటనాప్రస్థానానికి బీజం వేసిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. బాలీవుడ్ మూవీ ‘కయామత్ సే కయామత్ తక్’కు రీమేక్‌గా రూపొందిన ఈ రొమాంటిక్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌కు ఇ.వి.వి.సత్యనారాయణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రంతోనే మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌రాలు, `కింగ్‌` నాగార్జున మేన‌కోడలు సుప్రియ నాయిక‌గా ప‌రిచ‌య‌మైంది.

Team TFNవాట్సాప్
Komaram Bheem and Alluri Sitaramaraju First Meeting Scene in RRR,Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,New schedule of RRR begins,RRR New schedule Updates,SS Rajamouli RRR Movie Latest News
సినిమా వార్తలు

‘ఆర్ ఆర్ ఆర్`... ఫ‌స్ట్ మీటింగ్‌ సీన్ అప్‌డేట్‌

అల్లూరి సీతారామరాజు (1897 - 1924), కొమరం భీమ్(1901 - 1940)... అటుఇటుగా ఒకే కాలానికి చెందిన‌ వేర్వేరు ప్రాంతాల తెలుగు పోరాట యోధులు. చ‌రిత్ర‌లో ఈ ఇద్ద‌రూ క‌లిసిన‌ట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు. అలాంటి ఈ ఇరువురు ఒకనొక సంద‌ర్భంలో తార‌స‌ప‌డడ‌మే కాకుండా... ఒక‌రి పోరాటానికి మ‌రొక‌రు స్ఫూర్తిగా నిలిస్తే ఎలా ఉంటుంది? అనే ఆస‌క్తిక‌ర‌మైన పాయింట్‌తో తెర‌కెక్కుతున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. వాస్త‌వ‌ పాత్రలు, క‌ల్పిత ఘ‌ట్టాల‌తో రూపొందుతున్న ఈ పేట్రియాటిక్ డ్రామాలో కొమరం భీమ్‌గా యంగ్ టైగర్ యన్టీఆర్‌, అల్లూరిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శనమివ్వనుండ‌గా... ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి దృశ్య‌రూప‌మిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Prakash Raj to Portray Karunanidhi in Jayalalitha Biopic,Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Prakash Raj Role in Jayalalitha Biopic,Jayalalitha Biopic Latest News,Prakash Raj As Karunanidhi In Am
సినిమా వార్తలు

22 ఏళ్ళ తర్వాత ప్రకాష్ రాజ్ మళ్ళీ ఆ రోల్ లో..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 15 నుండి ప్రారంభమవుతుండగా... 2020 మేలో తెరపైకి తీసుకురానున్నారు. ఇదిలా ఉండగా గతకొద్ది రోజులుగా ఎంజీఆర్, కరుణానిధి పాత్రలపై పలు ఇంట్రెస్టింగ్ న్యూస్ వస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ఎంజీఆర్ పాత్రను అరవిందస్వామి చేయనుండగా కరుణానిధి పాత్రను ప్రకాశ్ రాజ్ చేయనున్నట్టు కూడా టాక్స్ వినిపిస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Ugly Movie Trailer Release Date Confirmed,Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ugly Movie Trailer Release Date,Ugly Movie Trailer,Ugly Telugu Movie Trailer,Ugly Movie Updates
ట్రైలర్ & టీజర్

'అగ్లీ' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

దయ దర్శకత్వంలో అగ్లీ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమైంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ట్రైలర్ రిలీజ్ టైమ్ ను ఫిక్స్ చేశారు. రేపు మధ్యాహ్నం 3.30నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Anchor Syamala Being Hailed for The Truth About Being a Girl,Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Anchor Syamala Posts Emotional Video,Anchor Syamala Emotional Video About Women,Syamala Emotional
సినిమా వార్తలు

స్త్రీ శక్తిని మేల్కొలిపేలా - శ్యామల సూపర్ వీడియో

బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌ శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన శ్యామలకు బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీ వచ్చింది. ఇక ఒకపక్క యాంకరింగ్ చేస్తూనే మరో పక్క సినిమాల్లో కూడా అప్పుడప్పుడు వెండి తెరపై కూడా అప్పుడప్పుడు మెరుస్తూనే ఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా తన యూ ట్యూబ్ ఛానల్ ద్వారా కూడా పలు సందేశాత్మక విషయాలను పంచుకుంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ నిర్మాత రామ్ చరణ్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రజలలో, అభిమానులలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాలలో నటించకుండా పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టి , ఫుల్ టైమ్ రాజకీయనాయకుడిగా మారిన విషయం తెలిసిందే. సినిమాలను పవన్ కళ్యాణ్ దూరం పెట్టినా, సినీ పండితులు కళ్యాణ్ మూవీస్ లో నటించడం ఖాయం అంటున్నారు. పవన్ కళ్యాణ్ కు అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాణ సంస్థలు కళ్యాణ్ తో మూవీస్ నిర్మించడానికి పోటీ పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ కి రామ్ చరణ్ నిర్మాతగా ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
ఆవిరి ట్రైలర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

ఆవిరి ట్రైలర్ రిలీజ్

తెలుగులో రొటీన్ కు భిన్నంగా సినిమాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు రవిబాబు. తాజాగా మరో విభిన్నమైన కథతో వస్తున్నాడు.'స్పాట్ స్పిరిట్' అనే కొత్త కాన్సెప్ట్ తో ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వంలో 'ఆవిరి' అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని భయపెట్టనున్నాడు. టైటిల్‌తోనే సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసాడు రవిబాబు. అంతేకాదు టీజర్ తో ఆ అంచనాలను మరింత పెంచేసాడు రవిబాబు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

టార్గెట్ క్రిస్మస్..!

మొత్తానికి ఈ ఏడాది ఇప్పటివరకు పలు సినిమాలు విడుదలై సినీ ప్రేక్షకులను సందడి చేశాయి. ఇక దసరా పండగ హడావుడి కూడా అయిపోయింది. ఇక ఈ పండుగకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న సినిమాలు రిలీజ్ అయిపోయాయి. వచ్చేది దీపావళి పండగ.. అయితే ఈ పండుగకు పెద్దగా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా లేవు. వచ్చేది సంక్రాంతి సీజన్. సంక్రాంతి సీజన్ కు ఎక్కువగా పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతాయి. ఈ పెద్ద పండగకు ఇప్పటికే మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' రజినీ 'దర్బార్' సినిమాలు ఇలా పెద్ద పెద్ద సినిమాలు అన్నీ సంక్రాంతికి స్లాట్స్ బుక్ చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Keerthy Suresh Bollywood Debut Film Completes First Schedule Shoot,Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Keerthy Suresh Bollywood Debut Film,Actress Keerthy Suresh Bollywood Film,Keerthy Suresh La
షూటింగ్ అప్‌డేట్

కీర్తిసురేష్ బాలీవుడ్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

'మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేష్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క హిందీలో కూడా సినిమాలు చేస్తుంది. బాలీవుడ్ లో కూడా కీర్తీ సురేష్ ‘మైదాన్‌’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ 1950-63 మధ్య కాలంలో భారత ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథను తెరకెక్కించనున్నారు. ఈసినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తెలుగు మూవీ కి సై !

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇప్పుడు తెలుగు మూవీ లో నటించడానికి సై అంటున్నారు. దక్షిణాది మూవీస్ హిందీ రీమేక్ మూవీస్ లో అక్షయ్ కుమార్ నటించి విజయాలు సాధించారు.అక్షయ్ ప్రస్తుతం కాంచన మూవీ హిందీ రీమేక్ లక్ష్మీ బాంబ్ మూవీ లో నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ నటించిన హౌస్ ఫుల్ 4 మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆ మూవీ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో అక్షయ్ కుమార్ మీడియా తో సమావేశమయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ మూవీ ?

బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి మూవీ తో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ తన రెండవ మూవీ ని బాలీవుడ్ లో తెరకెక్కించారు. సినీ వన్ స్టూడియోస్, టి -సిరీస్ బ్యానర్స్ పై షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ ఘనవిజయం సాధించింది.కబీర్ సింగ్ మూవీ 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో షాహిద్ కపూర్ సినీ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రేమికుల రోజున శేఖర్ కమ్ముల మూవీ

బ్లాక్ బస్టర్ ఫిదా మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ఒక అందమైన ప్రేమ కథ రూపొందుతున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ సమర్పణ లో ఆసియన్ సినిమాస్ నారాయణ దాస్ K నారంగ్, P రామ్మోహనరావు నిర్మాతలుగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ రొమాంటిక్ డ్రామా షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభమయింది. పవన్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్