
ట్యాగ్ · 13 కథనాలు


'వారసుడు' సెకండ్ లుక్ రిలీజ్..!

'విజయ్ 66' ఫస్ట్ లుక్ రిలీజ్..!

"#THALAPATHY 66 " మూవీ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి

విజయ్ నా క్రష్.. అమితాబ్ లెజెండ్..!

రష్మిక సెంటిమెంట్

కేసీఆర్ తో విజయ్-వంశీ..!

“#Thalapathy66” మూవీ సెట్స్ లో రష్మిక

"#Thalapathy66" మూవీ అప్ డేట్

స్ట్రాంగ్ మెసేజ్ తో వంశీ పైడిపల్లి - విజయ్

అఫీషియల్.. వంశీ తో 'విజయ్ 66'

'వారసుడు' థర్డ్ లుక్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో విజయ్ ఫ్యాన్స్ కు మాత్రం వరుసగా పోస్టర్లు రిలీజ్ చేస్తూ ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు వారిసు మేకర్స్. నేడు విజయ్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో నిన్నటి నుండే హడావుడి మొదలైంది. ఆయన సినిమాల నుండి వరుసగా అప్ డేట్స్ ఇస్తూ అభిమానులను సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా కూడా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా తెలుగు, తమిళ్ రెండు భాషల్లో కూాడా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా నుండి విజయ్ బర్త్ డేకు అప్ డేట్ వచ్చేసింది. ఈసినిమా నుండి నిన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈరోజు ఉదయం సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు. రెండు…

'వారసుడు' సెకండ్ లుక్ రిలీజ్..!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వారసుడు. విజయ్ స్టైయిట్ తెలుగు సినిమా తీయడం ఇదే మొదటిసారి. ఇక తెలుగు, తమిళ్ లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈసినిమా తమిళ్ లో వారిసు అనే టైటిల్ తో రిలీజ్ అవుతుంది ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక నేడు విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఒకరోజు ముందే ఫ్యాన్స్ కు ఈ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. సూట్లో క్లాస్ లుక్తో ఉన్న విజయ్ స్టిల్ ఆకట్టుకుంది. ఇక ఈసినిమా నుండి నేడు సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలను పెంచేశాడు…

'విజయ్ 66' ఫస్ట్ లుక్ రిలీజ్..!
ప్రస్తుతం తమిళ్ హీరోలు తెలుగులో, తెలుగు హీరోలు తమిళ్ లో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇన్నేళ్లు కేవలం డబ్బింగ్ సినిమాలతో అలరించిన విజయ్ ఇప్పుడు స్ట్రైయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. తమిళ, తెలుగు భాషల్లో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా కోసం తెలుగుతో పాటు తమిళ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

'విజయ్ 66' ఫస్ట్ లుక్ కు టైమ్ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీపైడిపల్లి కాంబినేషన్లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఈ నెల 21న సాయంత్రం 06.01 గంటలకు తలపతి విజయ్ బర్త్ డే సందర్భంగా అప్ డేట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఈనేపథ్యంలో ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. విజయ్ బ్లాక్ డ్రెస్సులో ఓ బ్యాగ్ వేసుకుని ఉన్నాడు ఆపోస్టర్ లో.

"#THALAPATHY 66 " మూవీ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “#Thalapathy66” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో శరత్ కుమార్ , ప్రకాష్ రాజ్, ప్రభు , శ్రీకాంత్ , శ్యామ్ , యోగిబాబు, జయసుధ , సంగీత, సంయుక్త ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

విజయ్ నా క్రష్.. అమితాబ్ లెజెండ్..!
టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్లలో రష్మిక మందన్న పేరు ముందు వరుసలో ఉంటుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో బిజీగా ఉంది. నేషనల్ క్రష్ గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. మరి ఎంత స్టార్ హీరో అయినా.. స్టార్ హీరోయిన్ అయినా వాళ్లకు కూడా అభిమాన హీరోలు ఉంటారు. ఇక రష్మిక క్రష్ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ అంటే రష్మికకు చిన్నప్పటినుండి క్రష్ అని తను చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక ఇప్పుడు విజయ్ తోనే నటించే ఛాన్స్ కొట్టేసింది రష్మిక. విజయ్-వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో రష్మిక…

రష్మిక సెంటిమెంట్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక నేషనల్ క్రష్ గా మారారు.దుల్కర్ సల్మాన్ “సీతారామం”మూవీ లో నటిస్తున్న రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#THALAPATHY 66 “మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ”విడుదలకు సిద్ధంగా ఉంది. బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “ రణ్ బీర్ కపూర్ “యానిమల్ “ బాలీవుడ్ మూవీస్ లో…

కేసీఆర్ తో విజయ్-వంశీ..!
తమిళ్ స్టార్ హీరో విజయ్కు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే తన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ గా తెలుగులోనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమాకు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వహిస్తున్నారు. మహర్షి లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత వంశీ చేస్తున్న సినిమా అవ్వడం.. అందులోనూ విజయ్ హీరోగా చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమవ్వగా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది.

“#Thalapathy66” మూవీ సెట్స్ లో రష్మిక
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#Thalapathy66” మూవీ చెన్నై లో పూజా కార్యక్రమం తో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ తో ప్రారంభం అయిన ఈ మూవీ లో శరత్ కుమార్ , ప్రకాష్ రాజ్ , శ్యామ్ , యోగిబాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

"#Thalapathy66" మూవీ అప్ డేట్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న "#Thalapathy66" మూవీ చెన్నై లో పూజా కార్యక్రమం తో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ తో ప్రారంభం అయిన ఈ మూవీ లో శరత్ కుమార్ , ప్రకాష్ రాజ్ , శ్యామ్ , యోగిబాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

సాంగ్ తో "#THALAPATHY 66 "మూవీ షూటింగ్ ప్రారంభం
దళపతి విజయ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే.విజయ్ ఇప్పుడు ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న "#THALAPATHY 66 "మూవీ పూజాకార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. "#THALAPATHY 66 "మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

స్ట్రాంగ్ మెసేజ్ తో వంశీ పైడిపల్లి - విజయ్
తమిళంతో పాటు తెలుగులోనూ ఫాలోయింగ్ ఉన్న నటుడు దళపతి విజయ్తో వంశీ పైడిపల్లి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వంశీ పైడి పల్లి రీసెంట్ సినిమా మహర్షి. ఇందులో రైతుల సమస్యలు, వ్యవసాయం గురించి చెప్పాడు. ఇక ఈసినిమాకు గాను జాతీయ అవార్డును సైతం గెలుచుకున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. మరోవైపు విజయ్ కూడా దాదాపు ఈమధ్య అన్ని సినిమాలు మెసేజ్ ఒరియెంటెట్ సినిమాలే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కాబట్టి ఎలాంటి సినిమా వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అఫీషియల్.. వంశీ తో 'విజయ్ 66'
టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా ఉన్న దిల్ రాజు ఇప్పుడు తన రూట్ ను మార్చారు. కేవలం తెలుగులో కాకుండా తమిళ్, హిందీలో కూడా తన మార్క్ ను చూపించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే లెజెండరీ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈసినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. దీనితో పాటు దిల్ రాజు- తమిళ్ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో కూడా సినిమా రాబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే.