“#Thalapathy66” మూవీ అప్ డేట్

Thalapathy Vijay – Vamshi Paidipally Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,#Thalapathy66 Movie,#Thalapathy66 Movie Updates,#Thalapathy66 latest updates,#Thalapathy66 movie Latest News,Thalapathy Vijay Upcoming Movie #Thalapathy66,Hero Vijay and Rashmika in #Thalapathy66 Movie Updates,Thala Vijay upcoming Movie Updates,Hero Vijay #Thalapathy66 Movie latest Updates,#Thalapathy66 movie Releasing on 23rd October,#Thalapathy66 Movie Shooting Updates,#Thalapathy66 Movie Shoot Updates,Thala Vijay and Rashmika upcoming Movie #Thalapathy66 latest Shooting Updates,National Crush Rashmika Upcoming Movie #Thalapathy66 with Hero Thala Vijay,Vamshi Paidipally and Thalapathy Vijay Movie Updates,Vamshi Paidipally and Thala Vijay Movie Latest Updates

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#Thalapathy66” మూవీ చెన్నై లో పూజా కార్యక్రమం తో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ తో ప్రారంభం అయిన ఈ మూవీ లో శరత్ కుమార్ , ప్రకాష్ రాజ్ , శ్యామ్ , యోగిబాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“#Thalapathy66” మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. స్టార్ హీరో విజయ్ ఫస్ట్ స్ట్రెయిట్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ హైదరాబాద్ లోని పలు లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. “#Thalapathy66” మూవీని దీపావళి కానుకగా అక్టోబర్ 23 వ తేదీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం. స్టార్ హీరో విజయ్ కు కోలీవుడ్ అభిమానులతో పాటు టాలీవుడ్ లో కూడా అభిమానులు అధికమే . విజయ్ , రష్మిక ఫస్ట్ టైమ్ జంటగా నటిస్తున్న ఈ మూవీ కై తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.