అఫీషియల్.. వంశీ తో ‘విజయ్ 66’

Director Vamshi Paidipally Officially Announces His New Movie With Thalapathy Vijay,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Thalapathy Vijay To Join Hands With Director Vamshi Paidipally,Thalapathy Vijay And Vamshi Paidipally Movie Announcement,Thalapathy Vijay And Vamshi Paidipally Movie,Thalapathy Vijay To Join Hands With Vamshi Paidipally,Vijay To Team Up With Vamshi Paidipally For His 66th Movie,Vijay 66th Movie,Thalapathy Vijay 66th Movie,,Thalapathy Vijay 66,Thalapathy66,Thalapathy66 Movie,Thalapathy66 Movie Announcement,Thalapathy66 Announced,Thalapathy66 Movie Update,Thalapathy66 Update,Thalapathy66 Movie Latest Update,Thalapathy66 Latest Updates,Vijay And Vamshi Paidipally Upcoming Project,Vijay Collaborates With Dil Raju And Vamshi Paidipally,Dil Raju,Thalapathy Vijay Teams Up With Vamshi Paidipally For His Next,Thalapathy Vijay's 66th Film With Vamshi Paidipally And Dil Raju,Vijay And Vamshi Paidipally’s Film Confirmed,Vijay's Next With Vamshi Paidipally,Thalapathy 66 Official Announcement,Vijay's Thalapathy 66 Officially Announced,Thalapathy 66,Dil Raju Movies,Thalapathy Vijay,Thalapathy Vijay Movies,Thalapathy Vijay New Movie,Thalapathy Vijay Latest Movie,Vijay And Vamshi Paidipally Movie Update,Vijay And Vamshi Paidipally Movie Announced,Vamshi Paidipally,Vamshi Paidipally Movies,Vamshi Paidipally New Movie,Thalapathy Vijay Latest News,Thalapathy66 New Update,Thalapathy Vijay And Vamshi PaidiPally Combo,#Thalapathy66,#ThalapathyVijay,#VamshiPaidiPally,#DilRaju

టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా ఉన్న దిల్ రాజు ఇప్పుడు తన రూట్ ను మార్చారు. కేవలం తెలుగులో కాకుండా తమిళ్, హిందీలో కూడా తన మార్క్ ను చూపించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే లెజెండరీ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈసినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. దీనితో పాటు దిల్ రాజు- తమిళ్ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో కూడా సినిమా రాబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దీనిపై అఫీషియల్ గా ప్రకటన ఇచ్చారు మేకర్స్. దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిప‌ల్లి తో విజ‌య్ తదుప‌రి చిత్రాన్ని చేయ‌బోతున్నట్టు అధికారికంగా ప్రటించారు. ఈ సినిమా విజయ్ కెరీర్ లో 66వ చిత్రంగా రూపొందుతుంది. విజయ్65వ సినిమా బీస్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన త‌ర్వాత వంశీ పైడిప‌ల్లి సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం. దిల్ రాజు అండ్ టీం ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

కాగా ప్రస్తుతం విజయ్ తన 65వ సినిమా బీస్ట్ తో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. చాలా ఏళ్ల తరువాత ఈసినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తుండ‌గా.. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =