‘వారసుడు’ సెకండ్ లుక్ రిలీజ్..!

Vaarasudu Second Look Released,Thalapathy66,Varasudu Movie Second Look Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Thalapathy66,Thalapathy66 Movie,Thalapathy66 Varasudu Movie,Varasudu Telugu Movie Second Look Out Now,Varasudu Telugu Movie Secone Look Out Now, Thala Vijay Upcoming Movie Thalapathy66 in Telugu Varasudu Movie Second Look Out Now,Varasudu Second Look Released,Varasudu movie Second Look Released, Varasudu Telugu Movie Second Look Released,Thala Vijay Telugu Version Movie varasudu Second Look Released

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వారసుడు. విజయ్ స్టైయిట్ తెలుగు సినిమా తీయడం ఇదే మొదటిసారి. ఇక తెలుగు, తమిళ్ లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈసినిమా తమిళ్ లో వారిసు అనే టైటిల్ తో రిలీజ్ అవుతుంది ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక నేడు విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఒకరోజు ముందే ఫ్యాన్స్ కు ఈ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. సూట్‌లో క్లాస్‌ లుక్‌తో ఉన్న విజయ్‌ స్టిల్‌ ఆకట్టుకుంది. ఇక ఈసినిమా నుండి నేడు సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలను పెంచేశాడు విజయ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ్ లో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా కార్తీక్‌ పళని పనిచేస్తున్నారు.
ఇక ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =