
ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 76


శివకార్తికేయన్ 25వ సినిమా అనౌన్స్‌మెంట్

క్వీన్ అనుష్క శెట్టి 'ఘాటి' రిలీజ్ డేట్ ఫిక్స్

రజినీకాంత్‌కి నేను ఏకలవ్య శిష్యుడిని

హాలీవుడ్ స్టార్ హీరోతో విష్ణు మంచు న్యూ బిజినెస్

రామ్ చరణ్‌కి రంగస్థలం.. నరేష్‌కి బచ్చల మల్లి

రియల్ గేమ్ ఛేంజర్ ఈ స్టార్ ప్రొడ్యూసర్

డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

బచ్చల మల్లి ట్రైలర్ రిలీజ్
అల్లు అర్జున్ ఇంటికి సెలబ్రిటీలు

గేమ్‌ఛేంజర్.. ఆ సంస్థ చేతిలో కేరళ రైట్స్

కొత్త సినిమా అనౌన్స్ చేసిన చియాన్ విక్రమ్

గేమ్ ఛేంజర్ ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్

సూర్య 45లో హీరోయిన్‌గా సౌత్ క్వీన్ త్రిష

బచ్చల మల్లి ట్రైలర్ లాంచ్ చేయనున్న హీరో నాని
జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్

లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా.. సతీ లీలావతి
వైవిధ్యమైన ప్రాతలతో కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న సినిమా ‘సతీ లీలావతి’. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాలపై నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమా రూపొందనుంది.

శివకార్తికేయన్ 25వ సినిమా అనౌన్స్‌మెంట్
కోలీవుడ్ స్టార్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ ఇటీవలే 'అమరన్' చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమా కోసం నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగరతో కొలాబరేట్ అవుతున్నారు. కాగా ఇది ఆయనకు మైల్ స్టోన్ 25వ మూవీ కావడం విశేషం. ఇక ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీలో జయం రవి, అథర్వ, శ్రీలీల కీ రోల్స్ పోషించనున్నారు.

క్వీన్ అనుష్క శెట్టి 'ఘాటి' రిలీజ్ డేట్ ఫిక్స్
క్వీన్ అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఘాటి' గ్లింప్స్ లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది పాన్-ఇండియా సంచలనం బాహుబలి తర్వాత, అనుష్క నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో పాన్-ఇండియా మూవీ. ఈ చిత్రం హై బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది.

ప్రముఖ సంగీత విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత
భారతీయ ప్రముఖ తబలా విద్వాంసుడు 'ఉస్తాద్' జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధఫడుతున్న ఆయన రెండు రోజుల క్రితం శాన్‌ప్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆయనకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు తాజాగా ధృవీకరించాయి.

రజినీకాంత్‌కి నేను ఏకలవ్య శిష్యుడిని
కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా 'యూఐ' మూవీతో అలరించడానికి సిద్ధంగా వున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు ఉపేంద్ర కథ అందించగా.. లహరి ఫిలిమ్స్, వీనస్ ఎంటర్‌టైనర్స్‌పై మనోహరన్-శ్రీకాంత్ కేపి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రీష్మా నానయ్య ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. నిధి సుబ్బయ్య, మురళీశర్మ, పి. రవిశంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

హాలీవుడ్ స్టార్ హీరోతో విష్ణు మంచు న్యూ బిజినెస్
టాలీవుడ్ హీరో, నిర్మాత విష్ణు మంచు నేతృత్వంలోని మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ టెక్ ఫండ్ అయిన తరంగ వెంచర్స్‌లోకి హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్‌ను దించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు విల్ స్మిత్‌ని కీలక భాగస్వామిగా చేరడానికి చివరి దశ చర్చలు జరుగుతున్నాయి. $50 మిలియన్ల ఫండ్, మరో $50 మిలియన్ల పొటెన్షియల్ ఎక్స్ టెన్షన్ కోసం పెట్టుబడిగా పెట్టనున్నారు.

రామ్ చరణ్‌కి రంగస్థలం.. నరేష్‌కి బచ్చల మల్లి
హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

రియల్ గేమ్ ఛేంజర్ ఈ స్టార్ ప్రొడ్యూసర్
గేమ్ ఛేంజర్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న పదం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ ఎంటర్‌టైనర్ 'గేమ్ ఛేంజర్'. కియారా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'డాకు మహారాజ్'. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ కథానాయికలుగా కనిపించనుండగా.. 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్రలో భయపెట్టనున్నారు.

బచ్చల మల్లి.. హార్ట్ టచ్చింగ్‌గా 'మరీ అంత కోపం' సాంగ్
హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'గా రాబోతున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి థర్డ్ సింగిల్ 'మరీ అంత కోపం' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు మేకర్స్.

బచ్చల మల్లి ట్రైలర్ రిలీజ్
హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.
అల్లు అర్జున్ ఇంటికి సెలబ్రిటీలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో నిన్న అరెస్టైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరుచేయగా.. ఒకరోజు తర్వాత నేడు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం జైలు నుంచి ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.

గేమ్‌ఛేంజర్.. ఆ సంస్థ చేతిలో కేరళ రైట్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తోన్న మచ్ అవైటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 10న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదలవుతోంది.

కొత్త సినిమా అనౌన్స్ చేసిన చియాన్ విక్రమ్
నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్, వెర్సటైల్ హీరో చియాన్ విక్రమ్, మండేలా, మావీరన్ (తెలుగులో మహావీరుడు)చిత్రాలతో ప్రశంసలు అందుకునన్న క్రియేటివ్ డైరెక్టర్ మడోన్ అశ్విన్‌తో కొలాబరేట్ అవుతున్నారు. ఈ చిత్రానికి #Chiyaan63 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. శాంతి టాకీస్ ప్రొడక్షన్ నంబర్ 3గా నిర్మాత అరుణ్ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదలవుతోంది.

సూర్య 45లో హీరోయిన్‌గా సౌత్ క్వీన్ త్రిష
కోలీవుడ్ స్టార్ హీరో హీరో సూర్య ఇటీవలే 'కంగువా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు తాజాగా ఆయన ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'సూర్య 45' (వర్కింగ్ టైటిల్). ఇటివలే గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. మల్టీ ట్యాలెంటెడ్ ఆర్జే బాలాజీ ఈ మాగ్నమ్ ఓపస్‌కి దర్శకత్వం వహిస్తున్నారు.

బచ్చల మల్లి ట్రైలర్ లాంచ్ చేయనున్న హీరో నాని
హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

అల్లు అర్జున్ అరెస్ట్పై స్పందించిన స్టార్ హీరోలు వరుణ్ ధావన్, నాని
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ కేసు హైకోర్టు పరిధిలో ఉంది.
జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ శుక్రవారం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నాంపల్లి కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్ విధించగా.. హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్‌కి మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది.

అల్లు అర్జున్ చేసిన తప్పేంటి.. ఫ్యాన్స్‌తో సినిమా చూడాలనుకోవడమేనా?
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే చేయని తప్పునకు హీరోని బాధ్యుడిని చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.