తెలుగు లో డబ్బింగ్ చెప్పిన శ్రద్ధా కపూర్

Shraddha Kapoor Dubbed For Her Role In Saaho,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Shraddha Kapoor Role in Saaho Movie,Shraddha Kapoor Own Voice For Saaho Movie,Shraddha Kapoor Dubbed Herself For Saaho,Shraddha Kapoor About Saaho Movie
Shraddha Kapoor Dubbed For Her Role In Saaho

ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ తెలుగు, తమిళ, హిందీ భాషలలో భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో సుజీత్ దర్శకత్వం లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ద్వారా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. సాహో మూవీ లో తెలుగు డైలాగ్స్ పెర్ ఫెక్ట్ గా పలకడానికి చాలా హార్డ్ వర్క్ చేసిన శ్రద్ధా కపూర్ తెలుగు లో డబ్బింగ్ చెప్పాలనే కోరికను దర్శకుడు సుజీత్ వద్ద
వెల్లడించారు. సుజీత్ అంగీకరించడంతో తన పాత్ర కు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2010 సంవత్సరంలో తీన్ పత్తి మూవీ తో బాలీవుడ్ కు ఎంటరయిన శద్ధ్రా కపూర్ ఆషికి 2 మూవీ ద్వారా గుర్తింపు పొందారు. ఏక్ విలన్, ABCD 2, బాఘీ మూవీస్ ఘనవిజయంతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న చిచ్చోరె, స్ట్రీట్ డాన్సర్ మూవీస్ షూటింగ్ జరుపుకుంటున్నాయి. హాలీవుడ్ రేంజ్ లో రూపొందుతున్న సాహో మూవీ రిలీజ్ కై శ్రద్ధా కపూర్ ఆసక్తితో
ఎదురుచూస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 2 =