కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 96

Powerstar Pawan Kalyan Interesting Comments on OG and Other Movie Shootings
సినిమా వార్తలు

ఓజీ గురించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన పవర్ స్టార్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా రాజకీయాలతో బిజీగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినందున ఇకపై ఆయన సినిమాలపై దృష్టి పెడతారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు రూపొందుతోన్న విషయం తెలిసిందే. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD First Week Collections
బాక్సాఫీస్

ఫస్ట్ వీక్‍లో కుమ్మేసిన కల్కి

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అగ్రనిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా జూన్ 27న గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. జీనియస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని తదితరులు నటించారు.

Srikanth Mవాట్సాప్
nivetha thomas 35 movie teaser out now
ట్రైలర్ & టీజర్

నివేదా 35 మూవీ టీజర్ రిలీజ్

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ యాక్ట్రెస్ లో నివేద థామస్ కూడా ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తన నటనతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక తన నుండి చివరిగా వచ్చిన సినిమా శాకిని డాకిని. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది. నంద కిషోర్ దర్శకత్వంలో నివేదా థామస్ హీరోయిన్ గా 35 అనే సినిమాతో వస్తుంది. చిన్న కథ కాదు అనేది ఈసినిమా క్యాప్షన్. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్
Coolie Shooting Starts From July 5th
షూటింగ్ అప్‌డేట్

హైదరాబాద్ లో కూలీ స్టార్ట్

జైలర్ బ్లాక్ బాస్టర్ తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టైయన్ తో రానున్నాడు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. జై భీమ్ ఫేమ్ టీజీ జ్ఞానవేల్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.అక్టోబర్ 10న విడుదలకానుంది.

TFN Adminవాట్సాప్
Kalki 2898 AD Voices For Sumati and Lord Sri Krishna Characters in Telugu Given by Two Celebs
సినిమా వార్తలు

కల్కిలో ఆ రెండు పాత్రలకు తెలుగు డబ్బింగ్ చెప్పింది వీరే..!

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అగ్రనిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా జూన్ 27న గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. జీనియస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని తదితరులు నటించారు.

Srikanth Mవాట్సాప్
Kiran Abbavaram Coming With Periodic Thriller
సినిమా వార్తలు

ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

రాజావారు రాణిగారుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.ఈసినిమా సూపర్ హిట్ అనిపించుకుంది.అయితే దీని తరువాత మూడు సంవత్సరాల గ్యాప్ లో ఏకంగా 7 సినిమాలతో వచ్చాడు.ఇందులో ఎస్ ఆర్ కల్యాణమండపం,వినరో భాగ్యము విష్ణు కథ మాత్రమే డీసెంట్ హిట్స్ అనిపించుకున్నాయి.ఇక తన చివరి సినిమా రూల్స్ రంజన్ కూడా నిరాశపరచడంతో లాంగ్ బ్రేక్ తీసుకున్నాడు.అయితే వరసగా సినిమాలు ప్లాప్ కావడంతో ఈసారి కాస్త గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం.

Mahender Reddyవాట్సాప్
ram charan celebrates dance master jani birthday
సినిమా వార్తలు

జానీ మాస్టర్ కు మెగా బహుమతి

తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఢీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు నోటెడ్ అయిన జానీ మాస్టర్ ఇప్పుడు సక్సెస్ ఫుల్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ లో దూసుకుపోతున్నారు. ఇక్కడ చిరంజీవి సహా ఎంతో మంది స్టార్ హీరోలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన జానీ మాస్టర్ ఇక్కడ తెలుగుతో పాటు తమిళ్ లో కూడా బిజీ అయిపోయారు. ఎంతోమంది హీరోలకు కొరియోగ్రఫి చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Kalki 2898 AD Day 6 Box Office Collections
బాక్సాఫీస్

హిందీలో అన్‌స్టాపబుల్‌‌గా కల్కి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి టాలీవుడ్ విజనరీ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. జూన్ 27న దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే తొలి ఆటతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

Srikanth Mవాట్సాప్
Venkatesh, Anil Ravipudi and SVC 58 Project Officially Launched Today
సినిమా వార్తలు

గ్రాండ్‌గా ప్రారంభమైన వెంకీ-అనిల్ రావిపూడి మూవీ

టాలీవుడ్‌ స్టార్ హీరో విక్టరీ వెంక‌టేష్ మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో కొత్త చిత్రం తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. మరో కథానాయికగా 'గుంటూరు కారం' ఫేమ్ మీనాక్షి చౌదరి కనిపించనుంది.

Srikanth Mవాట్సాప్
geethanjali malli vachindi movie now streaming in other languages too
ఓటీటీ

గీతాంజలి మళ్లీ వచ్చింది-ఇతర భాషల్లో స్ట్రీమింగ్

శివ తుర్ల‌పాటి దర్శకత్వంలో అంజ‌లి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈసినిమా అంజలి సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సినిమా అన్న సంగతి తెలిసిందే కదా. కామెడీ హార్రర్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఏప్రిల్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా బాగానే ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
మనమే ఓటీటీ పార్టనర్ లాక్?
ఓటీటీ

మనమే ఓటీటీ పార్టనర్ లాక్?

టాలెంటెడ్ హీరో శర్వానంద్ నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా డీసెంట్ కలెక్షన్స్ నే అందించింది.

TFN Adminవాట్సాప్
Mass Ka Das Vishwak Sen First Look Reveals From Laila
ఫస్ట్ లుక్

లైలా గా విశ్వక్ సేన్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్

టాలీవుడ్ మాస్ కాదాస్ విశ్వక్ సేన్ ఈ యేడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్న ఆయన ఇప్పటికే 'మెకానిక్ రాఖి' అనే సినిమాను పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అది సెట్స్‌పై ఉండగా.. తాజాగా మరో వైవిధ్య భరిత సినిమాను లైన్‌లో పెట్టేశాడు. కాగా ఈ చిత్రానికి 'లైలా' అనే టైటిల్ ఖరారు చేశారు.

Srikanth Mవాట్సాప్
Meenakshii Chaudhary Joins For Venkatesh, Anil Ravipudi and SVC 58 Movie
సినిమా వార్తలు

వెంకీ-అనిల్ రావిపూడి సినిమాలో ఆ హీరోయిన్ కూడా

టాలీవుడ్‌లోని క్రేజీ కాంబినేషన్‌లలో ఒకటి స్టార్ హీరో విక్టరీ వెంక‌టేష్ మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి. వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన 'ఎఫ్‌ 2', 'ఎఫ్ 3' చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్‌లో కొత్త మూవీ రాబోతోంది. కాగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
venkat prabhu crazy update on vijays the goat movie
సినిమా వార్తలు

ఫుల్ స్వింగ్ లో ది గోట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్

దళపతి విజయ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమాపై క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు. ది గోట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయని తెలుపుతూ లాస్ ఎంజిల్స్ లో ఉన్న లోలా వీఎఫ్ఎక్స్ ఆఫీస్ వద్ద ఉన్న తన ఫొటోను పోస్ట్ చేశాడు.

TFN Adminవాట్సాప్
Nivetha Thomas' 35 Movie First Look Released
ఫస్ట్ లుక్

నివేదా థామస్ 35 ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రముఖ మలయాళ నటి నివేదా థామస్ చాలాకాలం గ్యాప్‌ తర్వాత కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమె ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం '35 - చిన్న కథ కాదు'. తాజాగా ఈ మూవీ టైటిల్‌ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాతో నందకిశోర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

Srikanth Mవాట్సాప్
suriya kanguva movie count down starts
సినిమా వార్తలు

కంగువ కౌంట్ డౌన్ స్టార్ట్

సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా ఈసినిమా వస్తుంది.. ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఇక ఎప్పటినుండో కన్ఫ్యూజన్ ఉన్న రిలీజ్ డేట్ పై రీసెంట్ గానే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
Telangana CM Revanth Reddy Gives Key Advice To Tollywood
సినిమా వార్తలు

టాలీవుడ్‌కు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాలీవుడ్‌కు కీలక సూచన చేశారు. ఇకపై సినిమాల విడుదల సందర్భంగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి కోసం వ‌చ్చే నిర్మాతలు తప్పనిసరిగా ఒక పని చేయాలంటూ పలు షరతులు విధించారు. సైబర్‌ క్రైమ్‌, డ్రగ్స్‌పై సినిమాలలో అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ స‌ర్కార్ కొత్త గైడ్ లైన్ ఇచ్చింది.

Srikanth Mవాట్సాప్
kalki 2898 ad break even done in kerala
సినిమా వార్తలు

కల్కి అక్కడ బ్రేక్ ఈవెన్

ప్రభాస్ కల్కి 2898 ఏ డి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది.సెన్సేషనల్ వీకెండ్ రన్ తరువాత వీక్ డేస్ లోకూడా స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తోంది.కేరళ లో అయితే మొదటి రోజు కన్నా నిన్న ఎక్కువ వసూళ్లను రాబట్టి షాక్ ఇచ్చింది. సోమవారం ఈసినిమా అక్కడ 4కోట్ల గ్రాస్ ను రాబట్టుకుంది దాంతో 5రోజుల్లో కల్కి 15కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఫుల్ రన్ లో 30కోట్ల మార్క్ ను చేరుకునేలా వుంది.

TFN Adminవాట్సాప్
Nandamuri Mokshagna Teja’s Latest Stylish Capture Goes Viral
సినిమా వార్తలు

నందమూరి మోక్షజ్ఞ లేటెస్ట్ స్టిల్, నెట్టింట వైరల్

నందమూరి మోక్షజ్ఞ తేజ.. ఇంతవరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. అసలు సినిమాల్లోకి తన ఎంట్రీ ఎప్పుడో కూడా ఇప్పటివరకూ క్లారిటీ లేదు. అయినాసరే నందమూరి అభిమానుల్లో ఈ నందమూరి చిన్నోడిపై విపరీతమైన క్రేజ్ ఉంది. టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలోనే తెరంగేట్రం చేయొచ్చని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి.

Srikanth Mవాట్సాప్
saripodhaa sanivaaram garam garam song released in another languages
సాంగ్

సరిపోదా శనివారం-వేరే భాషల్లో గరం గరం సాంగ్ రిలీజ్

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా సరిపోదా శనివారం. అంటే సుందరానికి సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా భారీ బడ్జెట్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌ల చేసిన గ్లింప్స్‌, పలు పోస్టర్లు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

TFN Adminవాట్సాప్

షేర్