ప్రముఖ మలయాళ నటి నివేదా థామస్ చాలాకాలం గ్యాప్ తర్వాత కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమె ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ’35 – చిన్న కథ కాదు’. తాజాగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాతో నందకిశోర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ’35 – చిన్న కథ కాదు’ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. కాగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. ఇదిలావుండగా, మరోవైపు ఈరోజు సాయంత్రం 6 గంటలకు మూవీ టీజర్ విడుదలచేయనుంది చిత్ర యూనిట్. ఇక ఈ చిత్రంలో ప్రియదర్శి, విశ్వదేవ్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. కాగా 35 మూవీ ఆగస్టు 15న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























