కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 100

Kalki 2898 AD: Bujji Car Parked at Prasads Imax Theatre, Hyderabad
సినిమా వార్తలు

హైదరాబాద్‌లో సందర్శనకు కల్కి బుజ్జి.. ఎక్కడంటే?

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 'కల్కి' మేనియా నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించగా.. 'మ‌హాన‌టి' ఫేమ్ నాగ్‌ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విడుదలైన ప్రతిచోటా ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్ రావడంతో భారీ ఓపెనింగ్స్‌ రాబడుతోంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ ఈ కల్కి 2898 ADని చూసేందుకు బారులుతీరున్నారు.

Srikanth Mవాట్సాప్
north america premier collections sets new records
బాక్సాఫీస్

యూఎస్ ప్రీమియర్లతో కల్కి ఆల్ టైమ్ రికార్డ్

ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి హంగామానే కనిపిస్తుంది. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలను నిజం చేస్తూ ఈసినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పురాణాలను భవిష్యత్‌ను కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నటీనటుల నటన, వావ్ అనిపించేలా విజువల్స్, వీఎఫ్‌ఎక్స్‌ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.

TFN Adminవాట్సాప్
Manoj Manchu Says Hats Off To The Vision of Kalki Director Nag Ashwin
సినిమా వార్తలు

నాగ్ అశ్విన్ విజన్‌కి హ్యాట్సాఫ్ - మంచు మనోజ్

డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్‌కి హ్యాట్సాఫ్ అని పేర్కొన్నారు టాలీవుడ్ హీరో మంచు మనోజ్. ఈ మేరకు ఆయన నేడు విడుదలైన 'కల్కి 2898 AD' చిత్రంపై తన స్పందనను తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా మంచు మనోజ్.. "ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాకు ప్రపంచం నలుమూలల నుండి అద్భుతమైన మరియు బ్లాక్‌బస్టర్ టాక్ వినిపిస్తోంది! కల్కి 2898 AD టీమ్ మొత్తానికి అభినందనలు! ప్రభాస్ గారిని, సీనియర్ బచ్చన్ గారిని, కమల్ హాసన్ గారిని, దీపికా పదుకొణెను బిగ్ స్క్రీన్ పైన చూడడానికి ఇక వేచివుండలేను" అని అన్నారు.

Srikanth Mవాట్సాప్
కల్కి పై ప్రశాంత్ వర్మ రియాక్షన్- వాట్ ఏ విజన్
సినిమా వార్తలు

కల్కి పై ప్రశాంత్ వర్మ రియాక్షన్- వాట్ ఏ విజన్

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఎంతగానే ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా కల్కి 2898ఏడి ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక ఈసినిమా ప్రీమియర్ షో నుండే బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో ఎక్కడ చూసినా ప్రస్తుతం కల్కి హంగామానే కనిపిస్తుంది. థియేటర్ల వద్ద మాస్ జాతర కనిపిస్తుంది. ఇక ఎంతో కాలంగా ఇలాంటి బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు అది దక్కడంతో సంబరాలు జరుపుకుంటున్నారు.

TFN Adminవాట్సాప్
Power Star Pawan Kalyan Son, Akira Nandan Visited Prasads Theatre to Watch Kalki 2898 AD
సినిమా వార్తలు

కల్కి థియేటర్ వద్ద అకిరా నందన్ సందడి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో మల్టీలింగ్వెల్‌‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణే, దిశాపటానీ కథానాయికలుగా నటించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్‌ బచ్చన్‌ మరియు కమల్‌హాసన్‌ కీలక పాత్రల్లో కనిపించగా.. బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD Review in Telugu
రివ్యూ

రివ్యూ: కల్కి 2898 AD

ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన కల్కి ఆ అంచనాలను అందుకుంది అని చెప్పచ్చు.ప్రభాస్, అమితాబ్ నటన, నాగ్ అశ్విన్ డైరెక్షన్,విజువల్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి.ఈ విజువల్ వండర్ ను థియేటర్లలో మాత్రం మిస్ అవ్వొద్దు.

Mahender Reddyవాట్సాప్
Kalki 2898 AD is Couldn’t Get Enough in One Viewing, Says Director Sailesh Kolanu
సినిమా వార్తలు

దీనిని ఒక్కసారి చూస్తే సరిపోదు, ఈ రాత్రికి మళ్ళీ చూడబోతున్నా

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 AD'. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో మల్టీలింగ్వెల్‌‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణే, దిశాపటానీ కథానాయికలుగా నటించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్‌ బచ్చన్‌ మరియు కమల్‌హాసన్‌ కీలక పాత్రల్లో కనిపించగా.. బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
director shankar about ram charan game changer movie release
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ రిలీజ్ పై శంకర్ రియాక్షన్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లోకనిపించనున్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఒక్కోక్క పాటను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

TFN Adminవాట్సాప్
Oscars 2025 SS Rajamouli and His Wife Rama Invited To Join The Academy Membership
సినిమా వార్తలు

రాజ‌మౌళి దంప‌తులకు ఆస్కార్ అకాడ‌మీ ఆహ్వానం

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి మరియు ఆయన సతీమణి రమా రాజమౌళికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ప్రపంచవ్యాప్తంగా సినీ రంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 'ఆస్కార్' అకాడ‌మీ నుంచి వారికి ఆహ్వానం అందింది. దర్శకుల విభాగంలో రాజమౌళి, కాస్ట్యూమ్ డిజైన్ కేటగిరీలో రమా రాజమౌళి ఆహ్వానం అందుకున్నారు. కాగా రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా కోసం స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
rajinikanth coolie movie shooting update
షూటింగ్ అప్‌డేట్

జులై నుండి తలైవా కూలీ మొదలు

ఈవయసులో కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే వెట్టైయాన్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. టీజే జ్ఞానవేలు దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న ఈసినిమాలో మంజు వారియర్, రితికా సింగ్, అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్ పలువురు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాడు. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Natural Star Nani Says, Kalki is Mythological Futuristic Sci Fi Mass Indian Film From The Telugu Land
సినిమా వార్తలు

కల్కి.. తెలుగు ల్యాండ్ నుండి వచ్చిన గ్రేట్ ఫిల్మ్ - నాని

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 AD'. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో మల్టీలింగ్వెల్‌‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణే, దిశాపటానీ కథానాయికలుగా నటించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్‌ బచ్చన్‌ మరియు కమల్‌హాసన్‌ కీలక పాత్రల్లో కనిపించగా.. బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
35 Movie Teaser Premiere Along with Kalki 2898 AD Tomorrow Only at PVR Cinemas
ట్రైలర్ & టీజర్

కల్కి థియేటర్‌లో ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‍ ఇవ్వనున్న నివేదా థామస్‌

ప్రముఖ మలయాళ నటి నివేదా థామస్ చాలాకాలం గ్యాప్‌ తర్వాత కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమె ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం '35 - చిన్న కథ కాదు'. తాజాగా ఈ మూవీ టైటిల్‌ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రానా దగ్గుబాటి సమర్పిస్తుండగా.. నందకిశోర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే తెలిపారు.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD Director Nag Ashwin will Get An International Award
సినిమా వార్తలు

ఫస్ట్ మూవీకి స్టేట్ అవార్డ్, రెండోదానికి నేషనల్ అవార్డ్.. ఈసారి?

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. 'కల్కి 2898 AD' చిత్రం గురించే. ఈ సినిమాతో టాలీవుడ్ స్థాయి మరింతగా పెరుగుతుందని తెలుగు చిత్ర పరిశ్రమ భావిస్తోంది. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి క్రియేటివ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ నాగ్‌అశ్విన్‌ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కథ అన్ని ప్రాంతాలవారికీ రిలేటెడ్ గా ఉంటుందని, అన్ని దేశాలవారు దీనిని ఓన్ చేసుకుంటారని ఆయన ఇప్పటికే ప్రకటించారు.

Srikanth Mవాట్సాప్
interesting buzz on suriyas kanguva movie release date
రిలీజ్ అప్‌డేట్

ఏడాది చివరిలో కంగువ రిలీజ్ ప్లాన్?

డిఫరెంట్ సినిమాలను తీయడానికి ఇష్టపడే హీరోల్లో తమిళ్ స్టార్ హీరో సూర్య ముందుంటాడు. ప్రస్తుతం పలు సినిమాలు సూర్య లిస్ట్ లో ఉండగా అందులో కంగువ సినిమా కూడా ఒకటి. స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా ఈసినిమా వస్తుంది. ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో సూర్య పలు గెటప్స్ లో కనిపిస్తాడన్న విషయం తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
raashi khanna desire to work with prabhas and mahesh-babu
సినిమా వార్తలు

వారితో నటించాలని ఉంది-రాశీ ఖన్నా

‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఇక ఆ తర్వాత తనకు వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకున్న రాశీ తెలుగులో పలు సూపర్ హిట్లను అందుకుంది. ఆ తరువాత తమిళ్ కు ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా వరుస అవకాశాలు దక్కించుకొని గోల్డెన్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. ఇటీవల బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది రాశీఖన్నా. ఇలా తెలుగు, హిందీ, తమిళ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
Vishwambhara shooting update
షూటింగ్ అప్‌డేట్

విశ్వంభర షూటింగ్ అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.ఈ షెడ్యూల్ తరువాత నెక్స్ట్ షెడ్యూల్ లో యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేయనున్నారు.దాంతో షూటింగ్ చివరి దశకు చేరనుంది.ఆగస్టులోపు సినిమాను కంప్లీట్ చేసి ఆ తర్వాత విఎఫ్ఎక్స్ కు ఎక్కువ సమయం కేటాయించనున్నారు.

Srikanth Mవాట్సాప్
kalki 2898 AD first day collections report
బాక్సాఫీస్

200కోట్ల ఓపెనింగ్ పై కన్నేసిన కల్కి

మచ్ అవైటెడ్ ప్రభాస్ కల్కి 2898 ఏ డి మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది.సినిమాకు హైప్ అయితే మాములుగా లేదు.ప్రమోషన్స్ ఎక్కువగా చేయకున్నా ప్రభాస్ కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్ తో మొదటి రోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయం గా కనిపిస్తుంది.బుక్ మై షో లో మొదటి రోజుకు షోస్ అన్ని సోల్డ్ అవుట్ అయ్యాయి. ఓవర్సీస్ లో అయితే ప్రీమియర్ల కలెక్షన్స్ 4 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Nagarjuna Met Fan Who Got Pushed by Security, a Few Days Ago at Mumbai Airport
సినిమా వార్తలు

ఆ అభిమానిని కలుసుకున్న నాగార్జున

టాలీవుడ్ అగ్ర నటుడు, స్టార్ హీరో అక్కినేని నాగార్జున గొప్ప మనస్సు చాటుకున్నారు. ఇటీవల ఒక అభిమానిని తన పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ అడ్డుకుని నెట్టివేయడం, ఆ వీడియో నెట్టింట వైరల్ అవడం తెలిసిందే. దీనిపై వెంటనే స్పందించిన నాగార్జున కూడా సదరు అభిమానికి సోషల్ మీడియా ద్వారా క్షమాపణ చెప్పారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో తన బాడీగార్డ్ చేసిన పనికి విచారణం వ్యక్తం చేసిన ఆయన మరోసారి అలా జరుగకుండా చూసుకుంటానని అప్పుడు హామీ కూడా ఇచ్చారు.

Srikanth Mవాట్సాప్
nikhil swayambhu movie new schedule started in maredumilli forest
షూటింగ్ అప్‌డేట్

మారేడుమిల్లి లో స్వయంభూ కొత్త షెడ్యూల్

ప్రస్తుతం విభిన్నమైన సినిమాలను చేస్తూ.. డీసెంట్ హిట్లను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు నిఖిల్. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాతో వచ్చేస్తున్నాడు. భరత్‌ కృష్ణమాచారి ద‌ర్శ‌క‌త్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా స్వయంభూ. పీరియాడిక‌ల్ యాక్షన్‌ డ్రామాగా ఈసినిమా వస్తుండగా.. ఈసినిమాలో నిఖిల్ వారియర్ గా కనిపించనున్నాడు. ఇక ఈసినిమా ఇప్పటివరకూ రిలీజ్ చేసిన నిఖిల్ పోస్టర్లు అన్నీ ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
varun tej matka movie third schedule in full swing
షూటింగ్ అప్‌డేట్

ఫుల్ స్వింగ్ లో మట్కా మూడో షెడ్యూల్

ఈఏడాది ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ సినిమా డీసెంట్ హిట్ ను అందించింది. ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా మట్కా. పీరియాడిక్ డ్రామాగా రాబోతున్న ఈసినిమా నుండి ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ బాగానే ఆకట్టుకుంది. ఈసినిమా ఇప్పటి వరకూ పలు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్

షేర్