కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 99

allari naresh birthday glimpse update from bachhala malli movie
ట్రైలర్ & టీజర్

బచ్చలమల్లి-నరేష్ బర్త్ డే గ్లింప్స్ టైమ్ ఫిక్స్

అల్లరి సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. ఈమధ్య కాస్త రూట్ ను మార్చి డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈనేపథ్యంలోనే ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా బచ్చలమల్లి. సోలో బ్రతుకే సో బెటరు ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. 1990 బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ డ్రామా పాయింట్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
sumanth aham reboot movie release update
ఓటీటీ

డైరెక్ట్ ఓటీటీ లోకి సుమంత్ అహం రీబూట్

ప్ర‌శాంత్ సాగ‌ర్ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సుమంత్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అహం రీబూట్ అనే డిఫరెంట్ టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు సినిమాపై అంచనాలను బాగానే పెంచాయి.

TFN Adminవాట్సాప్
odela 2 movie crucial action schedule started in hyderabad
షూటింగ్ అప్‌డేట్

ఓదెల2- హైద్రాబాద్ లో కీలక షెడ్యూల్

అశోక్ తేజ ద‌ర్శ‌కత్వంలో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో ఓదెల రైల్వేస్టేషన్‌ అనే థ్రిల్లర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందించాడు. 2022 లో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈసినిమాకు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టారు. రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్
KGF Star Yash Reviews on Kalki 2898 AD
సినిమా వార్తలు

కల్కిపై కేజీఎఫ్ స్టార్ యష్ రివ్యూ

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధానపాత్రలో నటించగా, క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం 'కల్కి 2898 AD'. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అంచనాలకు తగ్గట్లే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Double Ismart First Single Steppaamaar Out on July 1st
సినిమా వార్తలు

డబుల్ ఇస్మార్ట్.. ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'డబుల్ ఇస్మార్ట్'. వీరి కలయికలో 2019లో వచ్చి సూపర్ హిట్టైన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కావ్య థాపర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Venkatesh 76 will be launched soon
సినిమా వార్తలు

నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్న వెంకటేష్

సైంధవ్ తరువాత సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నాడని తెలిసిందే.ఈసినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడు.ఈసినిమా వచ్చే నెల మొదటి వారం లో లాంచ్ కానుందని సమాచారం.ఆవెంటనే షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నారట.రూరల్ బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రానుంది.వచ్చే సంక్రాంతి బరిలో నిలువనుంది.లాంచింగ్ రోజు మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.ఇక ఇంతకుముందు వెంకీ, అనిల్, దిల్ రాజు కాంబినేషన్ లో ఎఫ్ 2, ఎఫ్ 3 రాగ ఈ రెండు బ్లాక్ బాస్టర్ అయ్యాయి.మరి ఈ మూడో సినిమాతో హ్యాట్రిక్ కొడతారో లేదో చూడాలి.మరోవైపు ఈసినిమా విజయం సాధించడం వెంకటేష్ కు తప్పనిసరి కానుంది.

Mahender Reddyవాట్సాప్
Kalki 2898 AD First Day Collections in Hindi
బాక్సాఫీస్

కల్కి.. ఫస్ట్ డే హిందీ కలెక్షన్స్

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం కల్కి '2898 AD'. విజనరీ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీలింగ్యువల్‌‌ చిత్రం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో గురువారం గ్రాండ్ రిలీజ్ అయింది. విడుదలకు ముందే మూవీపై భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే తొలి ఆటతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

Srikanth Mవాట్సాప్
prabhas kalki 2898 Ad movie first day collections
బాక్సాఫీస్

కల్కి ఫస్ట్ డే దుమ్ముదులిపే కలెక్షన్స్

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా కల్కి 2898ఏడీ. ఈసినిమా కోసం ఎంతగానో ఎదురుచూశారో సినీ ప్రేక్షకులు. ఇక వారి ఎదురుచూపులకు నిన్నటితో బ్రేక్ పడింది. ఎన్నో అంచనాల మధ్య నిన్న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ను అందించింది. యునానిమస్ హిట్ ను అందించారు ప్రేక్షకులు. కలియుగాంతానికి, మహాభారతానికి లింక్ పెట్టి ఈ కథను తీసిన విధానానికి ఫిదా అవ్వడమే కాకుండా నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

TFN Adminవాట్సాప్
Kalki 2898 AD Producer Swapna Dutt Interesting Comments on Movie Records
సినిమా వార్తలు

కల్కి రికార్డులపై స్వప్న దత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సినిమాలు అనేవి రికార్డుల కోసం కాదని, ప్రేక్షకుల కోసం తీసేవి అని పేర్కొన్నారు టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ స్వప్న దత్. తాజాగా ఆమె తన సోదరి ప్రియాంక దత్ మరియు తండ్రి అశ్వనీదత్‌తో కలిసి 'కల్కి 2898 AD'ని నిర్మించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ మైథాలజీ-ఇన్‌స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ మూవీ భారీ అంచనాల నడుమ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Srikanth Mవాట్సాప్
The second look released from Good Bad Ugly
సినిమా వార్తలు

గుడ్ బ్యాడ్ అగ్లీ సెకండ్ లుక్ రిలీజ్

తమిళ హీరో తల అజిత్,మార్క్ ఆంటోనీ ఫేమ్ అద్విక్ రవిచంద్రన్ ,మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ.రీసెంట్ గా హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.వచ్చే నెలలో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈసినిమా నుండి ఇటీవల అజిత్ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా నిన్న సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈ పోస్టర్ లో చేతి పై టాటుతో అజిత్ మాస్ గా కనిపించాడు.

Mahender Reddyవాట్సాప్
kajal aggarwal satyabhama movie streaming now in prime video
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన సత్యభామ

రీసెంట్ గా కాజల్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా సత్యభామ. సుమ‌న్ చిక్కాల దర్శకత్వంలో మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. అంతేకాదు మొదటిసారి లేడీ ఒరియెంటెడ్ సినిమాతో వచ్చింది. ఇక ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హ్యూమన్ ట్రాఫికింగ్, టెర్రరిజం అంశాలను ఈసినిమాలో చూపించారు. ఇక ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా కాజల్ నటనకు మంచి ప్రశంసలే దక్కాయి.

TFN Adminవాట్సాప్
Bhaje VaayuVegam is now streaming on Netflix
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి భజే వాయు వేగం

యంగ్ హీరో కార్తికేయ రీసెంట్ మూవీ భజే వాయు వేగం ఓటిటిలోకి వచ్చేసింది.ఈరోజు నుండి ఈసినిమాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇక గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకుంది.దాంతో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టుకొని హిట్ అనిపించుకుంది.బెదురులంక తరువాత కార్తికేయకు వరసగా ఇది రెండో హిట్.

Mahender Reddyవాట్సాప్
Naga Shaurya Comes Out in Support of Hero Darshan Thoogudeepa
సినిమా వార్తలు

దర్శన్‌కు మద్దతుగా టాలీవుడ్ యంగ్ హీరో

క‌న్న‌డ స్టార్ హీరో ద‌ర్శ‌న్‌ కలలో కూడా ఎవరికీ హాని తలపెట్టడని పేర్కొన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. అందులో దర్శన్‌కు మద్దతు ప్రకటించిన శౌర్య కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా నాగ‌శౌర్య చేసిన ఇన్‌స్టా పోస్ట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD Shattered The Record of Premieres and Day 1 Gross in North America
బాక్సాఫీస్

నార్త్ అమెరికాలో కల్కి విధ్వంసం.. ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 AD' భారీ అంచనాల నడుమ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విజనరీ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీలింగ్వెల్‌‌ చిత్రం బెనిఫిట్ షోల తోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని మ్యాసీవ్ రెస్పాన్స్‌తో గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇక ఇలాంటి విజువల్ వండర్ ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ రాలేదని మూవీ లవర్స్ చెబుతున్నారు.

Srikanth Mవాట్సాప్
suriya kanguva movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

కంగువ రిలీజ్ డేట్ వచ్చేసింది

ఎప్పుడు విభిన్నమైన సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. అందుకే ఆయనకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే పలు పోస్టర్లు, టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
స్ట్రీమింగ్ కు వచ్చేసిన లవ్ మౌళి
ఓటీటీ

స్ట్రీమింగ్ కు వచ్చేసిన లవ్ మౌళి

జై సినిమాతో హీరో గా తెలుగు తెరకు పరిచయమై ఆతర్వాత హీరో కాకుండా పలు ఇంట్రెస్టింగ్ రోల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నాడు నవదీప్. గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నవదీప్ రీసెంట్ గా మరో డిఫరెంట్ సినిమాతో వచ్చాడు. అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ హీరోగా వస్తున్న సినిమా లవ్ మౌళి. ఈ చిత్రం జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది.

TFN Adminవాట్సాప్
Kalki 2898 AD Rajamouli, Vijay Deverakonda, Mrunal Thakur and Many Celebs Played Cameo Roles
సినిమా వార్తలు

కల్కి.. క్యామియో రోల్స్‌లో మెరిసిన తారలు, ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‍

దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం క‌ల్కి మేనియా న‌డుస్తోంది. నాగ్‌ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా రెబెల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన చిత్రం 'కల్కి 2898 AD'. విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ సినిమా గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రిలీజైన అన్ని చోట్లా పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్‌ రాబడుతున్నది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసేందుకు బారులుతీరున్నారు.

Srikanth Mవాట్సాప్
suriya 44 movie shooting update
షూటింగ్ అప్‌డేట్

సూర్య 44-అండమాన్ లో టీం సందడి

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే శివ దర్శకత్వంలో కంగువ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకున్న ఈసినిమా ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. దీనితో పాటు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సూర్య 44 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి ఫస్ట్ షాట్ అంటూ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో సూర్య లుక్ ను చూపించారు.

TFN Adminవాట్సాప్
Kalki 2898 AD SS Rajamouli Praises Prabhas and Director Nag Ashwin
సినిమా వార్తలు

చివరి 30 నిమిషాలు నన్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది - రాజమౌళి

కల్కి చివరి 30 నిమిషాలు తనను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిందని పేర్కొన్నారు దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898 AD' చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచుకుంది. దీంతో గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Srikanth Mవాట్సాప్
Vijay Deverakonda Congratulates Kalki 2898 AD Team as Movie Gets Super Hit Talk
సినిమా వార్తలు

కల్కికి హిట్ టాక్.. టీమ్‌కి విజయ్ దేవరకొండ అభినందనలు

తెలుగు ప్రేక్షకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 AD' చిత్రం ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్‌లో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె ఫిమేల్ లీడ్ రోల్‌‌లో కనిపించగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఉలగనాయగన్ కమల్ హాసన్, దిశా పటాని, మాళవిక నాయర్ కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్

షేర్