కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 32

Will The Same Sentiment Repeat For Naga Chaitanya Again?,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Naga Chaitanya Sentiment Repeat New Movie,Naga Chaitanya Next Film Updates,Actor Naga Chaitanya Late
సినిమా వార్తలు

నాగ‌చైత‌న్య‌కి `కార్తిక్` మ‌రోసారి క‌లిసొస్తాడా?

యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌కి తొలి విజ‌యాన్ని అందించిన చిత్రం `ఏ మాయ చేసావె`. అందులో పోషించిన `కార్తిక్` పాత్ర చైతూకి మంచి గుర్తింపుని తెచ్చింది. ఆ త‌రువాత `త‌డాఖా`లోనూ అదే పేరు(కార్తిక్)తో సంద‌డి చేశాడు. మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఆపై `ఒక లైలా కోసం`లోనూ మ‌రోసారి అదే పేరుతో మెరిసాడు. హిట్ స్టేట‌స్ కి వెళ్ళ‌క‌పోయినా... నెగ‌టివ్ రిజ‌ల్ట్ అయితే ఇవ్వ‌లేదా సినిమా.

Team TFNవాట్సాప్
Interesting Update About Puri Jagannadh And Vijay Deverakonda Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Puri Jagannadh Interesting Upcoming Projects,Vijay Deverakonda Next Movie Updates,Vijay D
సినిమా వార్తలు

మ‌ద‌ర్ సెంటిమెంట్ తో `ఫైట‌ర్`?

`అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి`... `ఇస్మార్ట్‌` డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కెరీర్ లో ఎంతో ప్ర‌త్యేకంగా నిల‌చిన చిత్రం. బాక్సింగ్ నేప‌థ్యానికి మ‌ద‌ర్ సెంటిమెంట్ జోడించి తెర‌కెక్కించిన ఈ ఎమోష‌న‌ల్ స్పోర్ట్స్ డ్రామా... అప్ప‌ట్లో వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. క‌ట్ చేస్తే... బాక్సింగ్, మ‌ద‌ర్ సెంటిమెంట్ తోనే మ‌రో చిత్రాన్ని రూపొందించ‌బోతున్నాడు పూరి. ఆ సినిమానే... `ఫైట‌ర్`.

Team TFNవాట్సాప్
RRR Heroine Trending Within No Time,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,RRR Heroine Trending,RRR Actress Alison Doody RRR,RRR Heroine,RRR Movie Heroine,RRR Female Lead Olivia Morris,RRR Movie U
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' ఎఫెక్ట్ ఓవర్ నైట్ లో పెరిగిన ఫాలోయింగ్

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

సుమన్ 100 వ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

తెలుగులో ఒకప్పుడు యాక్షన్ హీరోగా ఒక వెలుగు వెలిగిన సుమన్ ఆ తర్వాత.. పలు కీలక పాత్రల్లో నటిస్తూ వెళ్తున్నారు. ఎన్నో యాక్షన్, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలతో సక్సెస్ అందుకున్నారు సుమన్ అంతేకాదు అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రతో, శ్రీరామదాసు సినిమాలో రాముని పాత్ర తో తెలుగు ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయారు.

TFN Adminవాట్సాప్
Aditya Varma Movie Gets Great Response,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Aditya Varma Movie Response,Aditya Varma Telugu Movie,Aditya Varma Movie Updates,Aditya Varma Response
సినిమా వార్తలు

'అర్జున్ రెడ్డి' ఎఫెక్ట్ - ఫుల్ క్రేజ్ లో 'ఆదిత్య వర్మ'

విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక హిందీ లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కలెక్షన్ల పరంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను తమిళ్ కూడా రీమేక్ చేసిన సంగతి విదితమే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'వెంకీమామ' కెప్టెన్ కార్తీక్ వచ్చేస్తున్నాడు..!

బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా 'వెంకీమామ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికీ కాస్త కన్ఫ్యూజన్ వుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు సాంగ్స్ విడుదల చేయగా అవి బాగానే ఆకట్టుకున్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బిజీ బిజీగా మణిశర్మ

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ ,ఛార్మి )నిర్మాణ సారథ్యం లో విజయ్ దేవరకొండ హీరోగా "ఫైటర్ "మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. జనవరి నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న ఫైటర్ మూవీ లోరమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండకు దిశా నిర్దేశం చేసే పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నారని సమాచారం. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'రూలర్' టీజర్ రిలీజ్

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 'రూలర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతకొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మ‌రోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బాలకృష్ణ వయసు సగానికి తగ్గినట్టు వుంది ఆ పోస్టర్లలో. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Dhanush Asuran Completes 50 Days,Asuran Creates Record For Dhanush, Asuran Movie Box Office Collections, Asuran Movie Collections, Asuran Movie Completes 50 Days, Asuran Movie Latest News, Asuran Movie Updates, Asuran Movie Worldwide Collections, lat
సినిమా వార్తలు

ధనుష్ 'అసురన్' 50 రోజులు పూర్తి - కెరీర్ బెస్ట్ మూవీ..!

వెట్రిమారన్, ధనుష్ కాంబినేషన్ అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్ లో మూడు సినిమాలు రాగా ఇటీవల వచ్చిన మరో సినిమా 'అసురన్'. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ధనుష్ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. కుల వివక్ష, భూ హక్కుల గురించి చాలా బాగా చూపించారు. ధనుష్ మరోసారి తన నటనతో సినిమాను విజయ తీరాలకు చేర్చాడు. చేతగాని తండ్రిలా, తలొగ్గి బతికే మామూలు మనిషిగా జీవనం సాగించే పాత్రల్లో ధనుష్ జీవించేశాడు. ఇక విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న ఈ సినిమా తాజాగా 50 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఈ రోజుల్లో ఒక సినిమా రెండు వారాలు ఆడటమే ఎక్కువ. అలాంటిది 50 రోజులు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కమల్ హాసన్ కు సర్జరీ - కొద్దిరోజులు బ్రేక్..!

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 23 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

లాయర్, ప్రొఫెసర్ గా హీరో రాజశేఖర్

PSV గరుడ వేగ మూవీ సక్సెస్ తో రాజ శేఖర్ సినిమాల జోరు పెంచారు. కల్కి మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఒక కొత్త అవతారాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలకు పెట్టింది పేరైన రాజశేఖర్ లాయర్, ప్రొఫెసర్ గా ప్రేక్షకులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గూగుల్ ఇండియా ట్రెండింగ్ లో ఒలీవియా మోరిస్ నేమ్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా మల్టీ స్టారర్ #RRR మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు మూవీ షూటింగ్ 70%కంప్లీట్ అయినట్టు సమాచారం. రామ్ చరణ్ జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ కు జంటగా నటించే హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ పేరును రాజమౌళి నిన్న వెల్లడించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బ్రహ్మాస్త్ర మూవీలో ఆర్కియాలజిస్ట్ గా నాగార్జున

ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, అలియా భట్ జంటగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో ఫాంటసీ, యాక్షన్ అడ్వెంచర్ హిందీ మూవీ బ్రహ్మాస్త్ర రూపొందుతున్న విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. స్టార్ హీరో షారూఖ్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Michael Madsen Look From Nishabdham Out Now,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Hollywood Actor Michael Madsen First Look From Nishabdham,Nishabdham Multilingual Thriller Unveiled Michael Mads
ఫస్ట్ లుక్

'నిశ్శబ్దం' హాలీవుడ్ స్టార్ ఫస్ట్ లుక్ రిలీజ్

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో 'నిశ్శబ్దం' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

న‌వంబ‌ర్ 21, 22, 23... టీజ‌ర్స్ స్పెష‌ల్

ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రాల టీజ‌ర్స్ వ‌రుస‌గా మూడు రోజుల పాటు సంద‌డి చేయ‌డం అరుదుగా జ‌రుగుతుంటుంది. న‌వంబ‌ర్ 21, 22, 23 తేదీల్లో ఇలాంటి వాతావ‌ర‌ణమే నెల‌కొంటోంది. ఈ మూడు రోజులు కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ టీజ‌ర్స్ హ‌వా ఉండ‌నుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`స‌రిలేరు నీకెవ్వ‌రు`కి అనిల్ రావిపూడి సెంటిమెంట్‌

వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్న యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఈ ఏడాది సంక్రాంతికి `ఎఫ్ 2`తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్... వ‌చ్చే సంవ‌త్స‌రం ముగ్గుల పండ‌క్కి `స‌రిలేరు నీకెవ్వ‌రు`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... `ఎఫ్ 2` ఏ తేదిన (జ‌న‌వ‌రి 12) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిందో... స‌రిగ్గా అదే రోజున `స‌రిలేరు నీకెవ్వ‌రు` కూడా రాబోతోంది. పైగా... రెండు చిత్రాల్లోనూ `దిల్‌` రాజు బ్రాండ్ ఉండ‌డం... దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత ద‌ర్శ‌కుడు కావ‌డం.... వంటి అంశాలు `స‌రిలేరు నీకెవ్వ‌రు`పై మ‌రింత పాజిటివ్ సెంటిమెంట్ ని పెంచుతున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'తాళి' రీమేక్ లో ఆనంద్ దేవరకొండ..!

దాదాపు పాతికేళ్ల క్రితం ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘తాళి’ సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాను కూడా రీమేక్ చేయాలనీ చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ ఈ సినిమాను రీమేక్ చేసే హీరో ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు.. పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన దొరసాని సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆనంద్‌ దేవరకొండ.

TFN Adminవాట్సాప్
Kartikeya 90ML Movie Trailer Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,90ML Trailer,90ML Movie Trailer,90ML Telugu Movie Trailer,90ML Official Trailer,90ML Movie New Trailer
ట్రైలర్ & టీజర్

90ఎంఎల్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

సరస్వతి శుక్లా సమర్పణలో కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై క్రేజీ హీరో కార్తికేయ, నేహా సోలంకి జంటగా శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 90ఎంఎల్ మూవీ డిసెంబర్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కార్తికేయ మోడరన్ దేవదాసు గా నటించిన ఈ మూవీ లో అలీ, పోసాని, రావు రమేష్, రవికిషన్ ముఖ్య పాత్రలలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

టిక్ టాక్ కలల రాణి

హీరో సాయి తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యం లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రతి రోజూ పండగే మూవీ డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానుంది. ఒక సరికొత్త పాయింట్ తో తెరకెక్కిన ఈ మూవీ లో సత్యరాజ్ ఒక కీలక పాత్రలో నటించారు. గీతా ఆర్ట్స్ 2, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందిన ఈ మూవీ కి థమన్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మెలోడీ బ్ర‌హ్మ ఖాతాలో 'అసుర‌న్' రీమేక్‌?

కోలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ `అసుర‌న్`... తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో అనుష్క నాయిక‌గా క‌న్‌ఫ‌ర్మ్ అయింద‌ని టాక్‌. డి.సురేష్ బాబు, క‌లైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ చిత్రానికి శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌కుడిగా ఎంపిక‌య్యాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇదిలా ఉంటే... నేప‌థ్య సంగీతానికి ఎంతో ప్రాధాన్య‌మున్న ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌కుడిగా ఫిక్స్ అయ్యాడ‌ట‌. త్వ‌ర‌లోనే మ‌ణి ఎంట్రీపై ఫుల్ క్లారిటీ వ‌స్తుంది.

Team TFNవాట్సాప్

షేర్