‘వెంకీమామ’ కెప్టెన్ కార్తీక్ వచ్చేస్తున్నాడు..!

Meet Captain Karthik From Venky Mama,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Captain Karthik Look From Venky Mama,Venky Mama Movie Latest Updates,Venky Mama Movie News,Venky Mama Telugu Movie Updates

బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా ‘వెంకీమామ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికీ కాస్త కన్ఫ్యూజన్ వుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు సాంగ్స్ విడుదల చేయగా అవి బాగానే ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా నాగ చైతన్య పాత్రపై ఓ అనౌన్స్మెంట్ ఇచ్చింది చిత్రయూనిట్. నాగ చైతన్య కెప్టెన్ కార్తీక్ గా వస్తానంటున్నాడంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు తెలిపారు. 23వ తేదీన నాగ చైతన్య చేస్తున్న కెప్టెన్ కార్తీక్ రోల్ కి సంబంధించి ఓ వీడియో విడుదల చేయనున్నారట.

కాగా ఈ సినిమాలో వెంకీ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 9 =