టిక్ టాక్ కలల రాణి

Raashi Khanna Plays Aspiring Tiktok Star Role In Prati Roju Pandaage Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Prati Roju Pandaage Movie Updates,Prati Roju Pandaage Telugu Movie Latest News,Raashi Khanna About Prati Roju Pandaage Movie

హీరో సాయి తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యం లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రతి రోజూ పండగే మూవీ డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానుంది. ఒక సరికొత్త పాయింట్ తో తెరకెక్కిన ఈ మూవీ లో సత్యరాజ్ ఒక కీలక పాత్రలో నటించారు. గీతా ఆర్ట్స్ 2, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందిన ఈ మూవీ కి థమన్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రతి రోజూ పండగే మూవీ లోని తన క్యారెక్టర్ గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ .. ఈ మూవీ లో తన క్యారెక్టర్ అంటే చాలా ఇష్టమని, ఈ పాత్ర కోసం చాలా హార్డ్ వర్క్ చేశానని, దర్శకుడు మారుతి తన క్యారెక్టర్ ను అద్భుతంగా డిజైన్ చేశారని , క్యారెక్టర్ పర్ఫెక్షన్ కై పలు టిక్ టాక్ వీడియోలు చూశానని, ప్రతీ ఒక్కరూ తన క్యారెక్టర్ ను లైక్ చేస్తారని, తన సినీ కెరీర్ లో థమన్ మంచి మ్యూజిక్ ఆల్బమ్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని, ప్రతి రోజూ పండగే మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించనుందని తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 12 =