నాగ‌చైత‌న్య‌కి `కార్తిక్` మ‌రోసారి క‌లిసొస్తాడా?

Will The Same Sentiment Repeat For Naga Chaitanya Again?,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Naga Chaitanya Sentiment Repeat New Movie,Naga Chaitanya Next Film Updates,Actor Naga Chaitanya Latest News

యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌కి తొలి విజ‌యాన్ని అందించిన చిత్రం `ఏ మాయ చేసావె`. అందులో పోషించిన `కార్తిక్` పాత్ర చైతూకి మంచి గుర్తింపుని తెచ్చింది. ఆ త‌రువాత `త‌డాఖా`లోనూ అదే పేరు(కార్తిక్)తో సంద‌డి చేశాడు. మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఆపై `ఒక లైలా కోసం`లోనూ మ‌రోసారి అదే పేరుతో మెరిసాడు. హిట్ స్టేట‌స్ కి వెళ్ళ‌క‌పోయినా… నెగ‌టివ్ రిజ‌ల్ట్ అయితే ఇవ్వ‌లేదా సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క‌ట్ చేస్తే… ఐదేళ్ళ సుదీర్ఘ విరామం త‌రువాత మ‌రోసారి `కార్తిక్‌`గా ప‌ల‌క‌రించ‌బోతున్నాడీ అక్కినేని హ్యాండ్సమ్ హీరో. ఆ చిత్రమే… `వెంకీమామ‌`. త‌న మేన‌మామ విక్ట‌రీ వెంక‌టేష్‌తో క‌ల‌సి న‌టిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో `కెప్టెన్ కార్తిక్‌`గా చైతూ ఓ ప‌వ‌ర్‌ఫుల్ రోల్ చేస్తున్నాడు. మ‌రి… ఇప్ప‌టికే `కార్తిక్‌` పేరుతో రెండు ఘ‌న‌విజ‌యాలు అందుకున్న చైతూ… `వెంకీమామ‌`తోనూ ఆ ఫీట్ ని రిపీట్ చేస్తాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 12 =