90ఎంఎల్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

Kartikeya 90ML Movie Trailer Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,90ML Trailer,90ML Movie Trailer,90ML Telugu Movie Trailer,90ML Official Trailer,90ML Movie New Trailer

సరస్వతి శుక్లా సమర్పణలో కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై క్రేజీ హీరో కార్తికేయ, నేహా సోలంకి జంటగా శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 90ఎంఎల్ మూవీ డిసెంబర్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కార్తికేయ మోడరన్ దేవదాసు గా నటించిన ఈ మూవీ లో అలీ, పోసాని, రావు రమేష్, రవికిషన్ ముఖ్య పాత్రలలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ , మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 90ఎంఎల్ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నందున చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. 90ఎంఎల్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఈరోజు రిలీజ్ చేసింది. ట్రైలర్ లోని విజువల్స్ బట్టి అన్ని అంశాలతో కూడిన వినోద భరిత చిత్రం గా రూపొందిందని తెలుస్తుంది. ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 6 =