బిజీ బిజీగా మణిశర్మ

Mani Sharma Busy With His Upcoming Projects,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Mani Sharma Upcoming Projects,Music Director Mani Sharma Future Projects,Mani Sharma Next Upcoming Projects

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ ,ఛార్మి )నిర్మాణ సారథ్యం లో విజయ్ దేవరకొండ హీరోగా “ఫైటర్ “మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. జనవరి నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న ఫైటర్ మూవీ లోరమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండకు దిశా నిర్దేశం చేసే పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నారని సమాచారం. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన మణిశర్మ కొంతకాలం గా వెనుకపడ్డారు. మణిశర్మ సంగీతం అందించిన బ్లాక్ బస్టర్ హిట్ ఇస్మార్ట్ శంకర్ మూవీ తో మణిశర్మ కు పూర్వ వైభవం సంక్రమించింది. ప్రస్తుతం ఫైటర్ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ లో మణిశర్మ బిజీగా ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో రూపొందనున్న చిరంజీవి 152వ మూవీ , విక్టరీ వెంకటేష్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్అసురన్ తమిళ మూవీ తెలుగు రీమేక్ మూవీ కి సంగీత దర్శకుడిగా మణిశర్మ ఎంపికయ్యారు. పలు మూవీస్ చర్చల దశలో ఉన్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + eleven =