
ట్యాగ్ · 12 కథనాలు


మరో బాలీవుడ్ మూవీ నిర్మాతగా తాప్సీ

తెలుగు మూవీస్ లో నటిస్తూనే ఉంటా - తాప్సీ

నిర్మాతగా టాలెంటెడ్ హీరోయిన్ తాప్సీ

సైన్స్ ఫిక్షన్ మూవీ లో తాప్సీ

ప్రేక్షకుల టైమ్ వేస్ట్ చేయకూడదు

ప్రేరణ నిచ్చే కథలనే ఎంపిక చేసుకుంటున్నా -తాప్సీ
అలిమేలు మంగ గా తాప్సీ
షూటింగ్స్ తో తాప్సీ బిజీ
నెపోటిజంపై తాప్సీ స్పందన
తాప్సీ లాక్ డౌన్ ఎక్స్ పీరియన్స్

Mr. ఫర్ఫెక్ట్ రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
టాలీవుడ్లో గత కొంతకాలంగా రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలు నటించిన ఒకప్పటి హిట్ సినిమాలను సరికొత్త సాంకేతిక హంగులతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు మేకర్స్. ఇది ఆయా హీరోల అభిమానులకే కాకుండా మూవీ లవర్స్ అందరికి థ్రిల్ అందిస్తోంది. దీంతో ఇటు ఆడియెన్స్, అటు ప్రొడ్యూసర్స్ ఇద్దరికీ ఉపయుక్తంగా ఉంటోంది ఈ రీ రిలీజ్ ప్రక్రియ.

మరో బాలీవుడ్ మూవీ నిర్మాతగా తాప్సీ
తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న తాప్సీ పలు సూపర్ హిట్ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాప్సీ ప్రస్తుతం 5 హిందీ , 2 తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. అవుట్ సైడర్ ఫిల్మ్స్’పేరుతో నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించి జీ స్టూడియోస్తో కలిసి సైకలాజికల్ థ్రిల్లర్ “బ్లర్ ” మూవీ ని తాప్సీ నటిస్తూ నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఆ సినిమా సెట్స్ పై ఉంది. ఇంతలో రెండవ ప్రాజెక్ట్ ని తాప్సీ "ధక్ ధక్" టైటిల్ తో నిర్మిస్తున్నారు.

తెలుగు మూవీస్ లో నటిస్తూనే ఉంటా - తాప్సీ
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూపర్ హిట్ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”మూవీ ఫేమ్ స్వరూప్ RSJ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో నిజ జీవిత సంఘటనతో తెరకెక్కిన “మిషన్ ఇంపాజిబుల్ ” మూవీ ఏప్రిల్ 1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో హార్ష్ రోషన్ , సుహాస్ , హర్షవర్ధన్ , సత్యం రాజేష్ ముఖ్య పాత్రలలో నటించారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయకుడు నవీన్ పోలిశెట్టి “మిషన్ ఇంపాజిబుల్ ” మూవీకి వాయిస్ ఓవర్ ఇచ్చారు.

నిర్మాతగా టాలెంటెడ్ హీరోయిన్ తాప్సీ
“ఝుమ్మంది నాదం”మూవీ తో టాలీవుడ్ కు “ఆడుకాలం” మూవీ తో కోలీవుడ్ కు తాప్సీ పన్ను పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “చష్మే బద్దూర్ “మూవీ తో బాలీవుడ్ లో తాప్సీ అడుగుపెట్టారు. తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన తాప్సీ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ పై ఫోకస్ పెట్టి బాలీవుడ్లో “పింక్”, “బద్లా”, “థప్పడ్”, “నామ్ షబానా”, “సాండ్ కీ ఆంఖ్”, “మిషన్ మంగళ్” వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షలను అలరించారు.తాప్సీ కథానాయికగా రూపొందిన 4 హిందీ , 2 తమిళ మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాప్సీ ప్రస్తుతం“శభాష్ మిథు ” (హిందీ) “మిషన్ ఇంపాజిబుల్ ” (తెలుగు ) మూవీస్ లో…

సైన్స్ ఫిక్షన్ మూవీ లో తాప్సీ
“ఝుమ్మంది నాదం”మూవీ తో టాలీవుడ్ కు “ఆడుకాలం” మూవీ తో కోలీవుడ్ కు తాప్సీ పన్ను పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “చష్మే బద్దూర్ “మూవీ తో బాలీవుడ్ లో తాప్సీ అడుగుపెట్టారు. తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన తాప్సీ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ పై ఫోకస్ పెట్టి బాలీవుడ్లో “పింక్”, “బద్లా”, “థప్పడ్”, “నామ్ షబానా”, “సాండ్ కీ ఆంఖ్”, “మిషన్ మంగళ్” వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షలను అలరించారు.

ప్రేక్షకుల టైమ్ వేస్ట్ చేయకూడదు
ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెరకి పరిచయమైంది తాప్సీ. అయితే ఆతరువాత కూడా తాప్సీ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమవ్వడంతో.. ఇక మేకర్స్ కూడా అలాంటి పాత్రలే ఇవ్వడంతో తెలుగులో ఈ అమ్మడికి అంత సక్సెస్లు రాలేదు. కానీ హిందీలో మాత్రం తన మార్క్ ను చూపించింది. పింక్, బద్లా, తప్పడ్, సాండ్ కీ ఆంఖ్, మిషన్ మంగళ్ ఇలా వరుస విజయాలు సొంతం చేసుకొని అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా లేడి ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ లా మారింది తాప్సీ. ఇప్పటికే విభిన్న కథా చిత్రాలతో బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసి కేవలం పాత్ర ప్రధానమైన సినిమాలను మాత్రమే చేసుకుంటూ వెళుతుంది.

ప్రేరణ నిచ్చే కథలనే ఎంపిక చేసుకుంటున్నా -తాప్సీ
"ఝుమ్మంది నాదం"మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన తాప్సీ పన్ను సూపర్ హిట్ "ఆడుకాలం" మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "చష్మే బద్దూర్ "మూవీ తో బాలీవుడ్ లో తాప్సీ అడుగుపెట్టారు. తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన తాప్సీ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ పై ఫోకస్ పెట్టి బాలీవుడ్లో "పింక్", "బద్లా", "థప్పడ్", "నామ్ షబానా", "సాండ్ కీ ఆంఖ్", "మిషన్ మంగళ్" వంటి స్ఫూర్తిదాయక చిత్రాల్లో నటించి సత్తా చాటారు.
అలిమేలు మంగ గా తాప్సీ
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ తేజ, గోపీచంద్ హీరోగా "అలిమేలుమంగ వెంకటరమణ "మూవీ ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ లో కథానాయికగా కాజల్ అగర్వాల్ , కీర్తి సురేష్ , అనుష్క పేర్లు వినిపించాయి. బాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ తాప్సీ ని దర్శకుడు తేజ అలిమేలుమంగ క్యారెక్టర్ కు ఎంపిక చేశారు. తాప్సీ ప్రస్తుతం పలు బాలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉన్నారు.
షూటింగ్స్ తో తాప్సీ బిజీ
"ఝుమ్మందినాదం "(2010) మూవీ తో పంజాబీ బ్యూటీ తాప్సీ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ఆడుకాలం "మూవీ తో కోలీవుడ్ లో తాప్సీ ప్రవేశించారు. తెలుగు, తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తాప్సీ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సౌత్ మూవీస్ లో బిజీగా ఉండగానే "ఛష్మే బద్దూర్ " (2013 ) మూవీ తో తాప్సీ బాలీవుడ్ లో అడుగు పెట్టారు. కమర్షియల్ చిత్రాలలో నటిస్తూనే ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. "బేబీ ", "పింక్ ", "జుడ్వా 2 ", "బద్లా ", "తప్పడ్ "వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తాప్సీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హిందీ మూవీస్ తో పాటు సౌత్ మూవీస్ కు కూడా…
నెటిజెన్ కు తాప్సీ కౌంటర్ - మీకు ప్రతిభ కనిపించదు
సెలబ్రిటీస్ ను నెటిజన్స్ కామెంట్స్ చేయడం.. వాటికి సెలబ్రిటీస్ కౌంటర్ లు ఇవ్వడం కామన్ థింగ్. ఒక్కోసారి నెటిజన్స్ కు సెలెబ్రిటీస్ కు సోషల్ మీడియా వేదికగా వర్డ్స్ వారే జరుగుతుంటుంది. ఇప్పటికే చాలామంది నెటిజన్స్ కు తన కౌంటర్ లతో షాకిచ్చిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇక తాజాగా మరోసారి తాప్సీ కి అలాంటి సంఘటనే ఎదురైంది. నెటిజన్స్ కు తాప్సీ కౌంటర్ లు ఇవ్వడం కొత్తేమి కాదు. అసలు సంగతేంటంటే..
నెపోటిజంపై తాప్సీ స్పందన
తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పాత్ర కు ప్రాధాన్యం ఉండే మూవీస్ ను తాప్సీ ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం "హసీన్ దిల్ రుబా ", క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ "శభాష్ మిథు " హిందీ మూవీస్ లో నటిస్తున్నారు. జనగణమన {తమిళ ) మూవీ లో కూడా నటిస్తున్నారు.
తాప్సీ లాక్ డౌన్ ఎక్స్ పీరియన్స్
"ఝుమ్మంది నాదం " మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన తాప్సీ పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సూపర్ హిట్ "ఛష్మే బద్దూర్ " మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించారు. తాప్సీ నటించిన "బేబీ ", "పింక్ ", " నామ్ షబానా", "జు డ్వా 2 ", "బద్లా " , "మిషన్ మంగళ్", "సాండ్ కి ఆంఖ్ " మూవీస్ ఘనవిజయం సాధించాయి. కథానాయిక పాత్రకు ప్రాధాన్యం ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుని తాప్సీ విజయాలు సాధిస్తున్నారు.