అలిమేలు మంగ గా తాప్సీ

Taapsee To Play The Female Lead In Teja Upcoming Movie Alivelu Manga Venkata Ramana,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Taapsee,Heroine Taapsee,Actress Taapsee,Alivelu Manga Venkata Ramana,Alivelu Manga Venkata Ramana Movie,Alivelu Manga Venkata Ramana Film,Taapsee To Play The Female Lead In Teja Upcoming Movie,Taapsee To Play The Female Lead In Alivelu Manga Venkata Ramana, Taapsee Upcoming Movie Details On Cards,Taapsee New Movie

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ తేజ, గోపీచంద్ హీరోగా “అలిమేలుమంగ వెంకటరమణ “మూవీ ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ లో కథానాయికగా కాజల్ అగర్వాల్ , కీర్తి సురేష్ , అనుష్క పేర్లు వినిపించాయి. బాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ తాప్సీ ని దర్శకుడు తేజ అలిమేలుమంగ క్యారెక్టర్ కు ఎంపిక చేశారు. తాప్సీ ప్రస్తుతం పలు బాలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అలిమేలుమంగ వెంకటరమణ “మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించాలని దర్శకుడు తేజ డిసైడ్ అయ్యారు. ఈ మూవీ లో కథానాయకుడిగా గోపీచంద్ కు బదులుగా సౌత్ , నార్త్ ఆడియెన్స్ కు పరిచయం ఉన్న బాలీవుడ్ హీరోను ఎంపిక చేయాలని తేజ ప్లాన్ చేశారు. “అలిమేలుమంగ వెంకటరమణ “మూవీ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఏ బాలీవుడ్ హీరోకు ఈ మూవీ లో నటించే అవకాశం వస్తుందో వేచి చూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =