ప్రేరణ నిచ్చే కథలనే ఎంపిక చేసుకుంటున్నా -తాప్సీ

Actress Taapsee Wants To Do Movies That Inspires and Entertains Audience Coming To Theatres,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Taapsee,Taapsee,Heroine Taapsee,Taapsee Latest News,Taapsee Movies,Taapsee News,Taapsee Upcoming Movies,Taapsee Next Projects,Taapsee Upcoming Projects,Taapsee Next Movie,Taapsee Movies,Taapsee Movie,Taapsee New Movie,Taapsee Latest Movie,Taapsee New Movie Updates,Taapsee Latest Movie Updates,Taapsee Movie Updates,Taapsee Movie News,Dont Waste The Time Of Audience Says Taapsee,Taapsee Pannu,Actress Taapsee About Her Upcoming Projests,Taapsee Pannu About Her Next Projects,Taapsee Wants To Do Movies That Inspires Audience,Taapsee About Her Movies,Shabaash Mithu,Shabaash Mithu Movies,Taapsee Bollywood Movies,Taapsee Tollywood Movies,Taapsee Telugu Movies

“ఝుమ్మంది నాదం”మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన తాప్సీ పన్ను సూపర్ హిట్ “ఆడుకాలం” మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “చష్మే బద్దూర్ “మూవీ తో బాలీవుడ్ లో తాప్సీ అడుగుపెట్టారు. తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన తాప్సీ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ పై ఫోకస్ పెట్టి బాలీవుడ్‌లో “పింక్‌”, “బద్లా”, “థప్పడ్‌”, “నామ్‌ షబానా”, “సాండ్‌ కీ ఆంఖ్‌”, “మిషన్‌ మంగళ్‌” వంటి స్ఫూర్తిదాయక చిత్రాల్లో నటించి సత్తా చాటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాప్సీ కథానాయికగా రూపొందిన 4 హిందీ , 2 తమిళ మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాప్సీ ప్రస్తుతం భారత మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న “శభాష్‌ మిత్తు” బాలీవుడ్ మూవీ లో నటిస్తున్నారు. సినీరంగంలో కీర్తిప్రతిష్టల గురించి ఎప్పుడూ ఆలోచించలేదనీ , ఆధునిక భావాలు కలిగిన యువతిగా సమాజానికి ప్రేరణనిచ్చే కథల్ని ఎంచుకుంటూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నాననీ తాప్సీ చెప్పారు. ప్రేక్షకులను అలరించేలా వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకొనడానికి ప్రాధాన్యత ఇస్తున్నాననీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =