సైన్స్ ఫిక్షన్ మూవీ లో తాప్సీ

Actress Taapsee Chooses Science Fiction As Her Next,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Taapsee,Taapsee Chooses Science Fiction As Her Next,Taapsee,Taapsee Pannu To Star In A Pan-Indian Sci-fi Film Tentatively Titled Alien,Alien,Taapsee,Taapsee Movie,Taapsee Movies,Taapsee Latest Movie,Taapsee New Movie,Taapsee Upcoming Movie,Taapsee Next Movie,Taapsee Upcoming Project,Taapsee Next Projects,Taapsee Latest Movie updates,Taapsee New Movie Updates,Taapsee Movie Updates,Taapsee Movie News,Heroine Taapsee,Taapsee Science Fiction Film,Taapsee Science Fiction Movie,Taapsee Science Fiction Movie Update,Taapsee Act Barath Neelakantan Pan Indian Science Fiction Film,Taapsee Pan Indian Science Fiction Film,Taapsee Pan Indian Movie,Taapsee Pan Indian Film,Taapsee Pan Indian Movie News

“ఝుమ్మంది నాదం”మూవీ తో టాలీవుడ్ కు “ఆడుకాలం” మూవీ తో కోలీవుడ్ కు తాప్సీ పన్ను పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “చష్మే బద్దూర్ “మూవీ తో బాలీవుడ్ లో తాప్సీ అడుగుపెట్టారు. తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన తాప్సీ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ పై ఫోకస్ పెట్టి బాలీవుడ్‌లో “పింక్‌”, “బద్లా”, “థప్పడ్‌”, “నామ్‌ షబానా”, “సాండ్‌ కీ ఆంఖ్‌”, “మిషన్‌ మంగళ్‌” వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షలను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాప్సీ కథానాయికగా రూపొందిన 4 హిందీ , 2 తమిళ మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాప్సీ ప్రస్తుతం భారత మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న “శభాష్‌ మిథు ” బాలీవుడ్ మూవీ లో నటిస్తున్నారు. ప్రస్తుతం స్వరూప్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ తాప్సీ ప్రధాన పాత్రలో “మిషన్ ఇంపాజిబుల్ ” మూవీ తెరకెక్కుతుంది. “కే 13” మూవీ ఫేమ్ భరత్‌ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో ఏలియన్స్ నేపథ్యం లో ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కనుంది. పాన్ ఇండియా మూవీ గా రూపొందే ఈ మూవీ కి ఒక్క విజువల్‌ ఎఫెక్ట్స్‌కే దాదాపు రూ. 10 కోట్లు ఖర్చవుతుందని సమాచారం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =