తాప్సీ లాక్ డౌన్ ఎక్స్ పీరియన్స్

Versatile Actress Taapsee Shares About Her Lockdown Experience With Audience On Social Media

“ఝుమ్మంది నాదం ” మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన తాప్సీ పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సూపర్ హిట్ “ఛష్మే బద్దూర్ ” మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించారు. తాప్సీ నటించిన “బేబీ “, “పింక్ “, ” నామ్ షబానా”, “జు డ్వా 2 “, “బద్లా ” , “మిషన్ మంగళ్”, “సాండ్ కి ఆంఖ్ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. కథానాయిక పాత్రకు ప్రాధాన్యం ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుని తాప్సీ విజయాలు సాధిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ తాప్సీ ప్రస్తుతం “హసీన్ దిల్ రుబా “, “శభాష్ మిథు”(హిందీ ),”జనగణమన “(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయినతాప్సీ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ . . తాను తాను రోజువారీ పనులకు ఒక టైమ్ టేబుల్ రూపొందించుకుని , ఏ టైమ్ కు ఏ పని చేయాలో ఆ పనులు చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నానని, అందరూ ఇలా టైమ్ టేబుల్ రూపొందించుకోవాలని తాను సలహా ఇస్తున్నానని, తనకు వంట చేయడం రాదని, లాక్ డౌన్ కారణం గా వంట చేయడం నేర్చుకున్నానని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =