తెలుగు మూవీస్ లో నటిస్తూనే ఉంటా – తాప్సీ

Taapsee about working in Telugu movies,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Taapsee,Actress Taapsee,Taapsee Movies,Taapsee Telugu movies,Taapsee Movie Updates,Taapsee Upcoming Movies,Taapsee Latest Movies,Taapsee New Movies, Mishan Impossible Pre Release Event,Mishan Impossible Pre Release Event Chief Guest Mega star Chiranjeevi,Mega Star chirajeevi attend Pre Release Event of Mishan Impossible movie, Mishan Impossible under Matinee Entertainment Banners,Director Swaroop RSJ,Director Swaroop RSJ MovieMishan Impossible Movie,Naveen Polishetty Voice Over for Mishan Impossible, Director Swaroop RSJ Movies,Director Swaroop RSJ Upcoming Movie on 1st April Mishan Impossible,Taapsee Pannu Lead Actress In Mishan Impossible Movie, Tapapsee Pannu Lead Actress,Taapsee Pannu in Mishan Impossilbe Movie,Taapsee Pannu upcoming Movies,Taapsee Pannu Upcoming Movie Mishan Impossible Releasing on 1st April, Mishan Impossible Based On Real Life Story,Mishan Impossible Movie Releasing On April 1st,Harsh Roshan,Suhas,Harshavardhan,Satyam Rajesh,Mark K. Robin Music Composer For Mishan Impossible, Successful film protagonist Naveen Polishetty,Mishan Impossible having full Entertainment and some unexpected twists in this film, Taapsee says Tollywood has a special place in the heart,Taapsee Started her Career in Tollywood,Taapsee Telugu Movies are my interest i will continue acting in telugu Movies,

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై సూపర్ హిట్ “ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ”మూవీ ఫేమ్ స్వరూప్ RSJ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో నిజ జీవిత సంఘటనతో తెరకెక్కిన “మిషన్‌ ఇంపాజిబుల్‌ ” మూవీ ఏప్రిల్ 1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో హార్ష్ రోషన్ , సుహాస్ , హర్షవర్ధన్ , సత్యం రాజేష్ ముఖ్య పాత్రలలో నటించారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయకుడు నవీన్ పోలిశెట్టి “మిషన్‌ ఇంపాజిబుల్‌ ” మూవీకి వాయిస్ ఓవర్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మిషన్‌ ఇంపాజిబుల్‌ ” మూవీ ప్రీ రిలీజ్ వేడుక మెగా స్టార్ ముఖ్య అతిథిగా నిన్న గ్రాండ్ గా జరిగింది. ఆ వేడుకలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న తాప్సీ మాట్లాడుతూ .. తన కెరీర్ ను టాలీవుడ్ లోనే ప్రారంభించాననీ , తన హృదయంలో టాలీవుడ్ కు ఒక ప్రత్యేక స్థానం ఉందనీ , తెలుగు మూవీస్ అంటే ఆసక్తి అనీ , తెలుగు మూవీస్ లో నటిస్తూనే ఉంటాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 11 =